పెళ్ళికి వారం రోజుల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకండి….!

పెళ్లి… నూరేళ్ళ పంట. పెళ్లి సందడి రాగానే ఇంట్లో హడావిడి మొదలవుతుంది. అలాగే పెళ్లి పనులు నెల రోజులు ముందుగానే మొదలుపెట్టేస్తారు. అయితే… పెళ్లికి వారం రోజులు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ చేయకూడని పనులు ఏంటివి..? ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం… పెళ్లికి ముందు రోజు రాత్రి పూట తాగడం చేస్తారు. ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది. పెళ్లికి కనీసం వారం రోజులు ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. లేదంటే పెళ్లి … Read more

యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలు లేకపోవడంతో అందరూ సోషల్ మీడియాలో బాట పట్టారు. ఇందులో ప్రముఖంగా గాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా అనేకమంది సినీ వర్గానికి చెందిన చాలామంది సోషల్ మీడియా బాట పట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగకపోవడంతో ఆదాయాన్ని ఆర్జించలేకపోయారు. అంతేకాదు మరి కొందరు అటు టీవీ రంగంలోనూ ఇటు వెండితెరపై స్థానాన్ని సంపాదించడం కోసం సోషల్ మీడియాను పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా చేసుకొని … Read more

కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు..! మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేసారు.? కారణం ఇదే.!

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన, ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు. చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా..? అవును, మీరు విన్నది … Read more

స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే…ఆ యువతిని అశ్లీల వీడియోలు ఎక్కువ చూస్తావా అని అడిగారు.! ఎందుకో తెలుసా.?

అప్పుడు నాకు 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు. ఆ స‌మ‌యంలో నాకు మొటిమ‌లు బాగా వ‌చ్చాయి. దీంతో నా త‌ల్లిదండ్రులు న‌న్ను ఓ డెర్మ‌టాలజిస్ట్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. కొంత సేపు వేచి ఉన్నాక న‌ర్సు పిలిస్తే డాక్ట‌ర్ రూంలోకి వెళ్లాం. ప‌క్క‌నే అమ్మా, నాన్న కూర్చున్నారు. నేను డాక్ట‌ర్ ద‌గ్గ‌రే ఉన్నా. అత‌ను న‌న్ను ప‌రీక్షించాడు. టార్చి లైట్ వేసి మొటిమ‌ల‌ను, నాలుక‌ను చూశాడు. అత‌ను బాగా యంగ్ డాక్ట‌ర్‌లా ఉన్నాడు. చూస్తే 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపే … Read more

హైద్రాబాద్ నుండి ఏ ప్రాంతానికి మ‌ధ్య దూరాన్ని లెక్కించ‌డానికైనా…ఈ ప్లేస్ నుండే స్టార్ట్ చేస్తారు..

విజ‌య‌వాడ నుండి హైద్రాబాద్ కు 272 కిలోమీట‌ర్ల దూరం..అలాగే వివిధ ప్రాంతాల నుండి హైద్రాబాద్ ఎన్నో కొన్ని కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.! ఇంత వ‌ర‌కు ఓకే..! కానీ హైద్రాబాద్ కు దూరం అంటే… హైద్రాబాద్ లోని LB న‌గ‌ర్ వ‌ర‌కు దూర‌మా..? MGBS వ‌ర‌కు ఉండే దూర‌మా..? KPHB వ‌ర‌కు ఉండే డిస్టెన్సా..? అనేదే అస‌లు డౌట్.! హైద్రాబాద్ యే..ఎటునుండి చూసినా దాదాపు 100కిలోమీట‌ర్లు మేర‌కు ఉంటుంది క‌దా.! హైద్రాబాద్ లోని అసెంబ్లీ వ‌ద్ద జీరో మైల్ … Read more

ఊరికినే బిలియనీర్ ఐపోరు.. వారెన్ బఫెట్ తన పిల్లలకు చెప్పే మనీ కంట్రోల్ సీక్రెట్స్ ఇవి

బెర్క్‌షైర్ హాత్ వే సీఈవో అయిన బిలియనీర్ వారెన్ బఫెట్ తెలివైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలుసుకున్నాడు. ఈ అలవాట్లు అతన్నీరోజు ఈ రంగంలో కింగ్ గా మార్చాయి. అతను డబ్బు సంపాదించడమే కాదు, డబ్బును ఎలా సరిగ్గా మ్యానేజ్ చేయాలో కూడా చెప్తుంటాడు. 2011లో పిల్లలకు వ్యాపారం, పెట్టుబడి వంటి ప్రాథమిక సూత్రాలను బోధించే లక్ష్యంతో సీక్రెట్ మిలియనీర్స్ క్లబ్ అనే యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించారు. దీనికి … Read more

ఇంట్లో బాత్రూమ్ ఉండటం మంచిదేనా? మన సంప్రదాయాల ప్రకారం బాత్రూమ్ బయట ఉండటం ఆరోగ్యంకి మంచిది కదా?

బయట ఏం ఖర్మ 10 సంవత్సరాల కింద వరకు వారుఅందరూ ఆరుబయట చెట్లల్లోకి, తుప్పల్లోకి, పొదల్లోకి, తుమ్మల్లోకి,కాలువ కట్ట,చెఱువుకట్టకు వెళ్లేవారు! ఒక గ్రామం అదే మన పల్లెటూరికి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా భయంకరంగా అసహ్యం దర్శనం ఇచ్చిది, గ్రామంలో ఎవరో ఒకరిద్దరికి మరుగుదొడ్లు ఉండేవి రెండు మూడు కుటుంబాలు మినహాయిస్తే అందరూ ఆరుబయట చెంబు పట్టుకొని పోయేవారు,అది అసహ్యంగా భయానకంగా ఉండేది, నేల మొత్తం మలమూత్రాలు వ్యాపించి వుండేది, వర్షాలతో కలిసి ఆ మురుగు బావులలోకి వస్తూ … Read more

రైలులో రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటే మ‌న‌కు కావ‌ల్సిన బెర్త్‌ను ఎందుకు ఇవ్వ‌రు..?

సహజంగా రైలు సీట్ రిజర్వ్ చేసేటప్పుడు మీరు ఎంచుకున్న తరగతిని బట్టి మీకు బెర్త్ కిటికీ పక్కన, మధ్యలో లేక దారి పక్కన అనే ఎంపికలను ఇస్తుంది. కానీ ఈ ఎంపిక ఏ రైలు పెట్టెలోనో మీరు ఎంచుకోలేరు. ఎందుకంటే రైలు ప్రయాణిస్తున్నప్పుడు మీకు రైలు వేగం అలాగే రైలు కదలిక (వంపులు) మొదలుగున్నవి రైలు పక్కలకు ఊగటానికి అలాగే బ్రేకింగ్ ఫోర్స్ అంటే రైలు వేగాన్ని నియంత్రించే శక్తిని ప్రభావితం చేస్తాయి. ఒక పెట్టెలో ఎక్కువ … Read more

ప‌చ్చి బఠానీల‌ను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పచ్చి బఠానీ అనేక రెసిపీస్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి లభిస్తాయి. దీనిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా దొరుకుతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఒక లుక్ ఇప్పుడే వేసి దీని కోసం పూర్తిగా చూసేయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే … Read more

చెరుకు ర‌సాన్ని తాగితే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

సాధారణంగా మనకి చెరుకు రసం బాగానే దొరుకుతూ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట కలిగినా, దాహం వేసిన ఇది మంచి లిక్విడ్. దీనిని తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇది సహజ డిటాక్స్ గా పని చేస్తుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని గురించి పూర్తిగా చూసేయండి. ఇది డై యురెటిక్ లాగ పని చేస్తుంది. … Read more