మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే..!
మూత్ర పిండాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే వాటి ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహారాలు ఏంటనేది చాలా మందికి తెలియదు. కానీ మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కిడ్నీలు దెబ్బతినడానికి ముఖ్య కారణం సోడియంని ఎక్కువగా తీసుకోవడమే. ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే గనక మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలాగే ఫాస్పరస్ ని ఎక్కువగా తీసుకోకూడదు. ఫాస్పరస్ కలిగిన ఆహారాలకి దూరంగా ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల … Read more









