తమిళ ప్రజలు తిరుపతిని తమిళనాడులో కలపాలని అడిగారా.. ఎందుకు..?
తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ? అంటే.. దీనికి పూర్తి వ్యతిరేకం నేను విన్నది.. క్రింద రాస్తున్నాను. ఇది నేను చదివినది కాదు, విన్నది చెబుతున్నాను సుమా. నా స్వానుభవం ప్రకారం, కారణాలు ఏమైనా కానీ, స్వతహాగా తెలుగు వారికి భక్తి ఎక్కువ, దేవాలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువ. మద్రాసు (నేటి చెన్నై) బ్రిటిష్ … Read more









