నెగెటివ్ ఆలోచనల నుండి బయటపడడం ఎలా? అద్భుత‌మైన క‌థ‌..!

ఈ పని చేద్దామా? అని అనుకోగానే… ఫెయిల్ అయితే ఎలా అని తెగ హైరానా పడిపోతుంటాం. కొత్త కార్యానికి శ్రీకారం చుట్టకముందే సక్సెస్ వస్తుందా రాదా అని లెక్కలేస్తాం…మనం చేయాల్సిన పనిమీద దృష్టిపెట్టకుండా….ఫలితాల గురించి ముందుగానే విశ్లేషణలు చేస్తుంటాం. అసలు పని స్టార్ట్ చేయకముందే నెగెటివ్ ఆలోచనలు మన మైండ్ లో గిర్కీలు కొడుతుంటాయ్… ఈ పని చేయాలా? వద్దా? అంటూ మనం డైలమాలో పడిపోతాం…అయితే ఇక్కడ ఓ చిన్న కథ ద్వారా మనలో నెగెటివ్ ఆలోచనలను … Read more

ఈ జ్యూస్ ఒక్కసారి తాగండి మీ జీవితంలో మీకు ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రావు..!!

ఈజ్యూస్ పేగుల్లో ఒక్క చుక్క వ్యర్థాన్ని కూడా వదలదు. ఒక్కసారి తాగితే జీవితాంతం ఎలాంటి సమస్యలు ఉండవు!! ప్రతిరోజు ఉదయం టీ, కాఫీ తాగడం మానేసి గుమ్మడికాయ రసం తాగితే పేగులు పూర్తిగా శుభ్రమవుతాయి. నీరు, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రుబ్బి తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మ‌డికాయ అంటే బూడిద గుమ్మ‌డికాయ‌. ఇది చాలా ఆరోగ్య‌వంత‌మైంది. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. బూడిద గుమ్మ‌డికాయ‌ను కేవ‌లం దిష్టి తీయ‌డం కోస‌మే అనుకుంటారు. … Read more

ఏయే సమయాల్లో తిరుమలకు వెళ్తే మరీ రద్దీ లేకుండా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు?

నేను నా పెళ్ళికి ముందు ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సార్లు తిరుపతి స్వామి దర్శనానికి వెళ్లే వాడిని , ఆ అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తున్నాను , ట్రై చేసి చూడండి. దర్శనము మంగళ, బుధ , గురు వారాలలో ప్లాన్ చేసుకుంటే మీకు ఉచిత దర్శనం కూడా 3 లేదా నాలుగు గంటలలో అయిపోతుంది . జనవరి 20 వ తేదీ నుంచి , మార్చ్ 20 వ తేదీ వరకూ భక్తుల … Read more

దీన్ని రోజుకు ఒక‌టి తింటే చాలు.. 236 శాతం విట‌మిన్ ఎ పొంద‌వ‌చ్చు..!

గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడ‌క‌బెట్టిన చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తింటే 86 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చ‌క్కెర 4.2 గ్రాములు, ఫైబ‌ర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు ల‌భిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో ల‌భిస్తుంది. ఒక ఉడ‌కబెట్టిన … Read more

రామ‌య‌ణాన్ని వాల్మీకికి ఎవ‌రు చెప్పారో తెలుసా..?

రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడు తపస్సు,స్వాధ్యాయం చేసే నారద మహర్షికి వాల్మీకి నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్న అడిగాడు.. ఓ మహర్షి విష్ణులోకం నుంచి సర్వలోకాలు తిరిగే బ్రహ్మమానస పుత్రులు మీరు. సద్గుణాలు, పరాక్రమమూ, సత్యవ్రతం, సమర్థతా, ధైర్యం, సచ్ఛరిత్ర, పట్టుదల, అన్ని భూతాలందిష్టం, పాండిత్యం, కృతజ్ఞతాభావం, … Read more

మ‌హాభారతంలో మీకు ఏక‌ల‌వ్యుడి క‌థ గురించి తెలుసా..?

అరణ్యంలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు. అతడు తన గూడెంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తూ, వారిచే చక్కగా గౌరవించబడేవాడు. ఎరుకుల రాజుకు లేకలేక ఒక కొడుకు జన్మించాడు. ఆ చిరంజీవి పేరే ఏకలవ్యుడు. ఎరుకల జాతివారికి వేట పుట్టుకతో వచ్చే విద్య బాల్యం నుంచి ఏకలవ్యుడికి సాధు జంతువుల మీద చాలా దయ. సాధు జంతువులను చంపే క్రూరజంతువులను వేటాడాలనే మక్కువ ఎక్కువ. అయితే వయస్సుతోపాటు విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించాలనే కోరిక కూడా ఏకలవ్యునిలో పెరుగుతూ … Read more

ఇలా చేస్తే చాలు.. శ‌ని ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు..!

జ్యోతిష్య శాస్త్రంలో శ‌నికి ఎంతటి ప్రాధాన్య‌త ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇత‌ర గ్ర‌హాల క‌న్నా శ‌ని గ్ర‌హ‌మే ఎక్కువ ప్ర‌భావాల‌ను క‌లిగిస్తాడ‌నే భావ‌న ఉంది. శ‌ని వ‌ల్ల చాలా వ‌ర‌కు న‌ష్టాలే కానీ లాభాలు అనేవి ఉండ‌వు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే శ‌ని ఆనుగ్ర‌హం వ‌ల్ల లాభాలు క‌లుగుతాయి. ఇక ఏలినాటి శ‌ని ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే. ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం రెండు లేదా మూడుసార్లు ఏలినాటి శని వస్తుంది. దీంతో పాటు అర్ధాష్టమ శని, … Read more

వేసవిలో కొత్త శక్తిని పొందాలంటే.. నిమ్మరసం తీసుకోండి!

వేసవిలో నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేడికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు బలాన్నిచ్చే టానిక్ నిమ్మరసం. నిమ్మరసానికి చల్లని నీటిని కలిపి చిటికెడు ఉప్పు, రెండు చెంచాల తేనె కలిపి తాగితే వేసవిలో కొత్త శక్తిని పొందగలుగుతారు. ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ విరివిగా లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సి విటమిన్ అవసరం. అనారోగ్యంతో వున్నవారు, కోలుకుంటున్నవారు నిమ్మకాయ వాడాలి. అలాగే కాలిన గాయాలతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకోవడం వల్ల త్వరగా … Read more

టమోటో జ్యూస్‌తో ఎముకల బలాన్ని పెంచుకోండి..!!

పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎముకల్లో బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా బాగా ఉపయోగపడుతుందని కెనెడియన్ తాజా అధ్యయనంలో తేలింది. టొమాటోల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది. అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో … Read more

వారానికి క‌నీసం 2 సార్లు అయినా చేప‌ల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

నాన్ వెజ్ ప్రియుల్లో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే చేప‌ల‌ను తింటుంటారు. చేప‌ల‌ను తింటే గొంతులో ముళ్లు గుచ్చుకుంటాయ‌నే భ‌యంతో కూడా కొంద‌రు చేప‌ల‌ను తిన‌లేక‌పోతుంటారు. కానీ చేప‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. చేప‌ల‌ను వారంలో క‌నీసం 2 సార్లు తింటే ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయ‌ని వారు అంటున్నారు. మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు … Read more