ప‌సుపు టీని ఇలా త‌యారు చేసి రోజూ తాగండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

సాధారణంగా మనం వంటల్లో విరివిగా పసుపును వాడుతూ ఉంటాము. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని మనకి తెలుసు. ఔషధ గుణాలు ఉన్న పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొడుతుంది. అలానే పసుపు టీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి పసుపు టీ ని ఎలా తయారు చేయాలి…?, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి….? అనే వాటిని ఇప్పుడే చూద్దాం. పసుపు టీ కి కావాల్సిన పదార్థాలు: పసుపు కొమ్ము లేదా … Read more

ఈ లాభాల గురించి తెలిస్తే రోజూ మీరే స్వ‌యంగా మెడిటేష‌న్ ప్రారంభిస్తారు..!

మెడిటేషన్ వల్ల ఎవరికీ తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ చేస్తే మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడిని సులువుగా అధిగమించడానికి మెడిటేషన్ మంచిది. మనసు నిలకడగా ఉంచుకోవడానికి, ఆలోచనలు కట్టిబెట్టడానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యల్ని మెడిటేషన్ తో తరిమికొట్టొచ్చు. ఇలా మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని కోసం ప్రతి రోజూ మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలు. అనేక లాభాల్ని మీరు ఎంతో సులువుగా … Read more

రుతుక్ర‌మం స‌రిగ్గా రావ‌డం లేదా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

రుతుక్రమం సరిగా లేకపోవడమనేది మహిళలో సాధారణంగా వినిపించే సమస్య. ప్రత్యేకించి కొత్తగా రుతుక్రమం అయ్యేవారికి, రుతుక్రమం ఆగిపోయే మహిళలకు ఈ సమస్య వుంటుంది. రుతుక్రమం 3 నుండి 5 రోజులపాటు జరిగి 20 నుండి 32 రోజుల మధ్య వ్యవధితో వస్తూంటుంది. నెలసరి వచ్చే రుతుక్రమాన్ని అయిన రోజునుండి మరో రుతుక్రమం అయ్యే రోజునాటికి లెక్కించాలి. యవ్వనం వచ్చిన నాటినుండి, మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయే వయసువరకు స్త్రీకి ఈ సమయంలో గర్భ సంచి సహజంగా శుద్ధి … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ర‌న్నింగ్ లేదా వాకింగ్‌.. రెండింట్లో ఏది చేయాలి..?

ఆరోగ్యానికి నడక మంచిదా? పరుగు మంచిదా? అన్న చర్చ పాత కాలంనాటినుండి కొనసాగుతూనే వుంది. దేనికదే మంచిదిగా చెప్పాలి. రెండూ కూడా వేరు వేరు వ్యాయామాలే. తీవ్రత మారుతూంటుంది. నడిస్తే కొన్ని ప్రయోజనాలు కాగా జోగింగ్ చేయటం వలన మరి కొన్ని ఇతర ప్రయోజనాలుగా పొందవచ్చు. కనుక రెండిటిని పోల్చటం సరికాదు. అయితే రెండూ వ్యాయామాలే అన్న విషయం గుర్తిస్తే చాలు. ఈ రెండు వ్యాయామాలలోను వున్న మంచి ప్రయోజనాలను పరిశీలిద్దాం…… ఈ రెండు వ్యాయామాల మధ్య … Read more

మ‌ద్యం సేవించేట‌ప్పుడు స్వీట్ల‌ను తింటే మ‌త్తు ఎక్కువ అవుతుందా..?

ఆల్కహాలు సేవించేటపుడు కొన్ని ఆహారపదార్ధాలు పక్కన తినరాదు. సాధారణంగా మనం తాగేటపుడు పక్కనే కొన్ని తిండిపదార్ధాలు తినేస్తూ వుంటాం. ఆల్కహాల్ తో ఏది తిన్నప్పటికి హానికరమే. కొంతమంది ఆల్కహాల్ తాగి కక్కేయడం చూస్తూ వుంటాం. దీనికి కారణం వీరు పక్కన తినేటటువంటి పదార్ధాలే. కనుక ఆల్కహాల్ తోపాటు తీసుకోరాని ఆహారాలేమిటో పరిశీలిద్దాం! కారంగా వుండే నూనె వస్తువులు: ఆల్కహాలు ఎసిడిటీ కలిగిస్తుంది. కనుక తాగిన తర్వాత ఎక్కువ నూనెలు వుండే పదార్ధాలు డిన్నర్ గా తీసుకోవద్దు. పొట్ట … Read more

రోల్స్ రాయిస్ కారు ఎందుకు చాలా ఖరీదయింది?

ఒక మారుతి కారు తయారు చెయ్యటానికి పట్టే సమయం 12 గంటలు. మారుతి ఫ్యాక్టరీ నుండి ప్రతి పది సెకన్లకు తయారైన కారొకటి బయటికొస్తుంది. టూకీగా – తయారైన కార్లను మారుతి అమ్ముతుంది, జనం కొంటారు. కానీ రోల్స్ రాయిస్ కారు ఎవరోకరు కొని, ఆర్డరు ఇచ్చిన తరువాతే తయారీ మొదలవుతుంది. ఏడాదికి సగటున 4,000 నుండి 5,000 కార్లు మాత్రమే తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్త కస్టమర్ల కోసం. ప్రత్యేకమైన ఆప్షన్లు, ఎంపికలు ఏవీ లేని రోల్స్ … Read more

పెరుగు ఇలా తింటేనే అమృతం! లేకపోతే, శరీరానికి ఒక్క పైసా కూడా ప్రయోజనం ఉండదు!

పెరుగు ఒక ప్రసిద్ధ ఆరోగ్యకరమైన సహజ ఆహారం. ఇది శతాబ్దాలుగా మన ఆహారంలో ఒక భాగంగా ఉంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. పెరుగు ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ పెరుగు నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి, దానిని సరైన రీతిలో తినడం ముఖ్యం. పెరుగును తప్పుగా తినడం వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయే అవకాశం … Read more

మ‌న తాత ముత్తాలు వ‌రి అన్నాన్ని కేవ‌లం పండుగ‌ల‌ప్పుడు మాత్ర‌మే తినేవారా..? అస‌లు అప్ప‌ట్లో వారు ఏం తిన్నారు..?

మన తాతముత్తాతల్లో చాలామంది వరి అన్నాన్ని పండగ పూట మాత్ర‌మే తినేవారు. కానీ ఈ రోజు మ‌నం ప్ర‌తి రోజు తెల్ల అన్నాన్ని తింటున్నాము. మ‌న‌కు తెల్ల అన్నంతో విడ‌దీయ రాని బంధం ఏర్ప‌డింది. పూర్వం అంటే ఓ డెబ్భై ఏళ్ళ క్రితం చాలా తెలుగు ప్రాంతాల్లో వరిఅన్నం పండగలప్పుడే తినే వార‌ట. ఎందుకూ అంటే.. వరి పండడానికి మాగాణి నేలలు కావాలి. అంటే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే ఎల్లప్పుడూ పారే నీటి వసతి … Read more

మీ పేరు(NAME) ప్ర‌కారం మీ న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ఎంత‌? దాని ఫ‌లితం ఏంటి??

STEP-1: న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ను తెలుసుకోవాలంటే….. మొద‌ట‌గా A,B,C,D……Z వ‌ర‌కు రాయాలి. వ‌రుస‌గా వాటికి 1,2,3….9 వ‌ర‌కు నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోవాలి.! 9 వ‌ర‌కు ఇచ్చి మ‌ర‌ల 1 నుండి స్టార్ట్ చేయాలి. ఇలా నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోతే…. 1– A, J, S 2– B, K, T 3– C, L, U 4– D, M, V 5– E, N, W 6– F, O, X 7– G, P, … Read more

BP, షుగర్ లను మీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే…ఇలా చేయండి.!

ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్. ఓ పిడికెడు మెంతుల్ని..రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల BP పూర్తి … Read more