రోజూ పాల‌కూర‌ను తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

సాధారణంగా ఆకుకూరలు తింటే చాలా మంచిది అని అంటుంటారు. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర ఇలా ఏం తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పని చేస్తుంది.ఇందులో ఏకంగా పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు పాలకూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసమే పూర్తిగా చూసేయండి. పాలకూర లో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ … Read more

బేకింగ్ సోడాను ఉప‌యోగిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే. ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి. అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం. అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు. దీనివల్ల అద్దంలో ఉండే పదార్థాలతో రసాయన చర్య జరిపి అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది. అల్యూమినియం వస్తువులని బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల … Read more

మీకు డార్క్ చాక్లెట్లు అంటే ఇష్ట‌మా.. అయితే వాటితో ఈ బెనిఫిట్స్ ను పొంద‌వ‌చ్చు..!

చాక్లెట్ తినడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల అనేక సమస్యలకి చెక్ పెట్టొచ్చు. చాక్లెట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. చాక్లెట్ బార్ లో ఉన్న కొన్ని రసాయనాలు హృదయ నాళ వ్యవస్థను సాఫీగా ఉంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావు. డార్క్ చాక్లెట్ లో దాదాపు 50% గుండె పోటు, 10% హృదయ వ్యాధుల యొక్క ముప్పు తగ్గిస్తుంది. కాబట్టి ప్రతీ రోజు చాక్లెట్స్ ని తీసుకోవచ్చు. రక్తపోటును … Read more

అంజలా జవేరి భర్త కూడా మనందరికీ తెలిసిన గొప్ప నటుడు.. ఎవరో చెప్పుకోండి..?

టాలీవుడ్ ప్రేక్షకులకు అంజలా జవేరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రేమించుకుందాం రా అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ తో జోడి కట్టి తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నాగార్జునతో రావోయి చందమామ, సినిమాలో నటించింది. ఈ విధంగా తెలుగు స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు తెరను పంచుకొని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ … Read more

అల వైకుంఠపురంలో, జులాయి లో హీరోయిన్ పని చేసే ఈ ఆఫీస్ ఎప్పుడైనా గమనించారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ లది సక్సెస్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురం లో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా అలా వైకుంఠపురం లో మరియు జులాయి సినిమాలు బంపర్ విక్టరీని సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలు అంటే పడి చచ్చే జనాలు కూడా ఉన్నారు. 2012లో జులాయి సినిమా రాగా, 2020లో అల వైకుంఠపురం లో సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు టీవీలలో … Read more

చాణక్య నీతి: అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషుడు చాలా లక్కీ..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. ఆయన తన చాణక్యనీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి అనేక విషయాలు చెప్పారు. పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులు ఎలాంటి లక్షణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో వివరించారు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారని ఆయన తన నీతి శాస్త్రంలో అన్నారు.. మరి ఆ స్త్రీలు ఎవరు?వారి లక్షణాలు ఏంటో … Read more

బిందుసారుడి క‌థ మీకు తెలుసా..? అత‌ను ఎలా జ‌న్మించాడంటే..?

చంద్ర‌గుప్త మౌర్యుడి ద‌గ్గ‌ర ప‌నిచేసిన గురువు చాణక్యుడి గురించి తెలియ‌ని వారుండ‌రు. అత‌ని గురించి అంద‌రికీ తెలుసు. చాణుక్యుడికి ఉండే ప‌ట్టుద‌ల‌, తెలివితేట‌లు అమోఘం. అతను మ‌న జీవితానికి ప‌నికొచ్చే అనేక సూత్రాల‌ను చెప్పాడు. రాజనీతి శాస్త్రంలో చాణ‌క్యుడు దిట్ట‌. అత‌ని తెలివితేట‌లు, ఎత్తుగ‌డ‌ల‌తో చంద్ర‌గుప్త మౌర్యుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు. భార‌త‌దేశాన్ని ఒకే రాజ్యంగా ప‌రిపాలించిన చ‌క్ర‌వ‌ర్తిగా చంద్ర‌గుప్త మౌర్యుడు పేరుగాంచాడు. అయితే అత‌ని కుమారుడైన బిందుసారుడు ఎలా జ‌న్మించాడో తెలుసా..? చంద్ర‌గుప్తుడు అనేక మంది … Read more

డెలివ‌రీ త‌ర్వాత పొట్ట ద‌గ్గ‌ర క‌నిపించే స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే 5 వ‌స్తువులు!

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరుగుదల,డెలివరీ అయిన‌ తర్వాత పొట్ట ప్రాంతంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడి ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. బ్రెస్ట్ విస్తరించడం వల్ల అక్కడకూడా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.అంతే కాకుండా ప్యూబెర్టి లేదా ఎక్సెస్ వెయింట్ లాస్ .. ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ వ‌స్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు. అయితే ఇవి పూర్తిగా తొలగిపోవు కానీ, కొంత వరకూ షేడ్ అయిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ ను … Read more

మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం… ఈ మూడింటితో ఏయే అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం నేడు కామ‌న్ అయిపోయింది. చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల … Read more

నాకు రూ. 30 లక్షల అప్పు ఉన్నది. నెలకు రూ.20 వేలు వస్తాయి. నా అప్పు తీర్చడం ఎలా?

దీనికి సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టం. కానీ ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ ప్రశ్న లో కొన్ని వివరాలు లేవు. 20000 రూపాయలు సంపాదించే మీరు రూ:30 లక్షల రూపాయలు అప్పు ఎలా చేసారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. మీకు అప్పు ఇచ్చిన వారు అన్ని లక్షలు ఇచ్చారంటే మీరు తప్పక తీర్చగలరు అనే నమ్మకం ఉంటేనే ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళకు మీ మీద ఉన్న నమ్మకం మీపై మీకు లేకపోతే ఎలా? ఆలోచించండి. … Read more