స్కిన్ టైట్ జీన్స్ ధ‌రిస్తున్నారా..? అయితే యువ‌తీ యువ‌కులకు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

ఆధునిక యువతీ యువకులు అంగాంగాలను ప్రదర్శించేందుకు బిగువైన స్కిన్ టైట్ దుస్తులు వేస్తున్నారు. ఈరకమైన దుస్తులు ధరించటం ఎపుడో ఒకసారైతే పరవాలేదు కాని ఎప్పుడూ అదే విధంగా దుస్తులు వేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై వుండగలదంటున్నారు నిపుణులు. గాలి ఆడదు….అసౌకర్యం! అయినా వేయాల్సిందే. సమస్యలు ఏమేమి వస్తాయో చూద్దాం టింగ్లింగ్ తై సిండ్రోమ్: దీనిని మెడికల్ భాషలో మెరాల్జియా పరేస్తేటికా అంటారు. టైట్ పేంట్లు, జీన్లు వేస్తే తొడజాయింట్లు తేమగాను చుర చురమంటూ వుంటాయి. దీనిని నివారించాలంటే, … Read more

వ్యాయామం చేస్తున్నారా..? అయితే ఆహారం స‌రిగ్గా తింటున్నారా.. లేదా చెక్ చేసుకోండి..!

ప్రతి ఒక్కరికి వారి గుండెను ఆరోగ్యకరంగా వుంచుకోవాలని వుంటుంది. అయితే దానికవసరమైన వ్యాయామంతో పాటు సరి అయిన ఆహారాన్ని కూడా తీసుకుంటున్నామా లేదా అనేది గమనించాల్సి వుంటుంది. గుండె జబ్బులు రాకుడదని ప్రతి ఒక్కరూ సాధారణంగా తమ ఊబకాయాల్ని తగ్గించుకోడానికి చూస్తారు. అయితే దీనితోపాటు తగిన పోషక విలువలు కల ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం వుంది. సరి అయిన పోషణ లేకుండా కేలరీలు ఖర్చు చేసినందువలన ప్రయోజనం లేదు. కనుక గుండె జబ్బులు రాకుండా పోషక … Read more

డ‌యాబెటిస్ రోగుల‌కు కాక‌ర‌కాయ ఎలా మేలు చేస్తుందో తెలుసా..?

బంగాళా దుంప అందరూ ఇష్టపడే కూర అయితే – ఎవరూ ఇష్టపడని కూర కాకరకాయ. అయితే, ఏ రుచీ పచీ లేని చేదైన ఈ కూర షుగర్ వ్యాధికి మందుగా పనిచేస్తుంది. డయాబెటీస్ నివారణలో కాకరకాయతో నివారించటమనేది గొప్ప పరిశోధనా ఫలితం. కాకరకాయ డయాబెటీస్ నియంత్రణకు ఏవిధంగా పని చేస్తుందో చూద్దాం! కాకర కాయలో చరాంతిన్ అనే సహజమైన స్టెరాయిడ్ వుంటుంది. ఈ స్టెరాయిడ్ రక్తంలో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఇందులో వుండే ఓలీనాలిక్ యాసిడ్ గ్లూకోసైడ్స్ … Read more

జీన్స్ ప్యాంట్లు రంగు మార‌కుండా ఉండాలంటే ఇలా చేయాలి..!

ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి. ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి. ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల … Read more

ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం ఎలా..?

ఆహారపదార్థాల తయారీ, వాటిని భద్రపరచే విధానాలు తెలిసి ఉంటే అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు. పదార్థ స్వభావాన్ని బట్టి వేడిగా లేదా చల్లగా ఉంచుతుంటాం. కానీ ఎంత ఉష్ణోగ్రత వరకు వేడిగా ఉంచవచ్చు. చల్లదనం అంటే ఎన్ని డిగ్రీలు? వాటిని వాడుకునేటప్పుడు గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు … Read more

పచ్చడి పెడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించండి..!

బజారులో ఉసిరికాయలు నోరూరింపజేస్తున్నాయి. చాలామంది ఈపాటికి పచ్చడి పెట్టేసే ఉంటారు. సమయము ఉండదుకదా అని…వీలున్నప్పుడల్లా ఊరగాయలు పెడుతుంటే రెండురోజులకల్లా బూజు పట్టేస్తుంటాయి కొందరికి. ఇక్కడలోపం ఊరగాయకి కావలసిన దినుసులను ఎంచుకోవడంలో కాదు. తయారీలోనే ఉంది అందుకే మరి ఈ జాగ్రత్తలు పాటించమంటున్నది. నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటలు పరిశుభ్రంగా కడిగి, పొడివస్త్రంతో తుడవాలి. లేదంటే ఆపాత్రలను స్టౌపై వుంచి వేడి తగలటంవల్ల వాటిల్లోని కొద్దిపాటి తడికూడా పోతుంది. ఇక పచ్చళ్ళు నిల్వచేసే గాజు … Read more

ఈ అల‌వాట్ల‌ను మీరు పాటిస్తే జీవితంలో మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

మనం రోజూ చేసే పనులే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మన పనులు సరైన మార్గంలో ఉంటే, గమ్యం వైపు తొందరగా చేరుకుంటాం. లేదంటే అందని ద్రాక్షలా ఎప్పటికీ అందకుండా పోతుంది. ఐతే గమ్యాన్ని తొందరగా చేరుకోవడానికి కొన్ని అవసరమైన అలవాట్లని అలవర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి అలవాట్లలో అత్యవసరమైనవి ఏంటో తెలుసుకుందాం. పొద్దున్నే లేవ‌డం చాలా మందికి కష్టమైన పని. రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయి ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తారు. కానీ అలా కాకుండా ఉదయం తొందరగా … Read more

40 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియ‌మాలు..!

సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న అందరి బాగోగులు చూసుకుంటూ తమ గురించి మర్చిపోతారు. ఐతే మహమ్మారి వచ్చిన తర్వాత మధ్య వయస్సు మహిళలు ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడింది. 45నుండి 60సంవత్సరాల వయస్సు గల మహిళల్లో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. మరి ఆ అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిస్, బీపీ హైపర్ టెన్షన్, క్యాన్సర్, డిప్రెషన్ మొదలగు సమస్యలు … Read more

మీ చ‌ర్మం మంచి రంగుతో నిగారింపు రావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

మీ చర్మం ఇప్పుడు వున్న రంగు కంటే కాస్త మంచి రంగు లోకి రావాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని చూడాల్సిందే. ఇలా కనుక ఫాలో అయితే మీరు మరెంతో అందంగా ఉంటారు. మరి ఈ చిట్కాల‌పై ఒక లుక్ వేసేయండి మరి. నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా బ్లెండ్ చెయ్యండి. ఆ తర్వాత … Read more

30+తర్వాత పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఇవే

పెళ్లి అంటే మామూలు ముచ్చట కాదు. ఒక్కసారి మూడుముళ్ల బంధం పడ్డాక… నూరేళ్లు జీవించాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే.. విడిపోతున్నారు. మరి కొంతమంది ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే.. పూర్వకాలంలో అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో మగవారితో పోటీగా ఆడవారు కూడా అన్ని విషయాలలో ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో మగవారితో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ, … Read more