టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు.. కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించేస్తారు.. ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లుగా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు … Read more

బన్నీలా.. అల్లు శిరీష్‌ పెద్ద హీరో కాకపోవడానికి 5 కారణాలు ఇవే !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ మంచి హీరోగా ఎదిగాడు. మెగా హీరోగా వచ్చినప్పటికీ అల్లు ముద్రను వేసుకున్నాడు బన్నీ. అయితే అల్లు అర్జున్ తరహాలో అతని తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం పెద్ద హీరో కాలేకపోయాడు. అయితే శిరీష్‌ స్టార్ హీరోగా ఎదగక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన మొదటి సినిమాను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత arya మరియు … Read more

తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో క‌రెక్ట్‌గా తెలియ‌జేస్తుంది ఈ సంఘ‌ట‌న‌. రియ‌ల్ స్టోరీ..!

అది నేను ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెళ్లిన రోజు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నాన్న‌, నేను ఇద్ద‌రం కాన్పూర్ మెడిక‌ల్ కాలేజీకి వెళ్లాం. అక్క‌డే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌కు హాజ‌ర‌య్యా. అయితే కౌన్సిలింగ్ ప్ర్రక్రియ చాలా ఆల‌స్యంగా జ‌రుగుతోంది. అందుక‌నే మేం 3 రోజుల ముందుగానే వ‌చ్చాం. ఇంటి ద‌గ్గ‌ర అమ్మ చేసిన 15 చ‌పాతీలు, కొంత వెన్న‌, ప‌చ్చ‌డి తీసుకుని వ‌చ్చాం. అయితే కాలేజీ లోప‌లికి కేవ‌లం స్టూడెంట్స్‌ను మాత్ర‌మే అనుమతిస్తున్నారు. దీంతో నాన్న … Read more

ఒక కూతురు తన తండ్రిని అడిగిన ప్రశ్న…బార్బీ బొమ్మ పుట్టుక వెనకున్న ఆసక్తికర కథ ఇదే..!

బార్బీడాల్..అందరికీ ఇష్టమైన బొమ్మ..కూతురు పుట్టిందనగానే బార్బీడాల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు కొందరైతే..ఎదిగిన అమ్మాయిల్ని బార్బీడాల్ తో పోల్చేవారు మరికొందరు.రకరకాల ఆకారాల్లో దిరికే బార్బీ బొమ్మ చూడగానే అందర్ని ఆకర్శిస్తుంది అందులో డౌటే లేదు..కానీ ఒకమ్మాయికి మాత్రం బార్బీని చూడగానే ఆ బొమ్మ తన రంగులో ఎందుకులేదు అనే సందేహం కలిగింది..కలిగిన వెంటనే వాళ్ల నాన్నని అదే ప్రశ్న వేసింది..ఇది చాలా సిల్లీ థింగ్ గా అనిపించినా…ఆలోచించాల్సిన విషయమే..ఆ పాప ప్రశ్న ఫలితమే ఆఫ్రికన్ బార్బీ పుట్టుక…. నైజీరియాలోని … Read more

మన్కడింగ్ అవుట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా.? మన్కడింగ్ ఎవరంటే..!!

రవిచంద్రన్ అశ్విన్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఒక తాటి పైకి తెచ్చి కొట్టుకునేలా చేసాడు, కొంతమంది అతనికి అండగా నిలిస్తే, మరికొంతమంది అతను చేసిన దాన్ని వ్యతిరేకించారు. క్రికెటర్ లు కూడా కొంత మంది అతన్ని దూషిస్తే, మరి కొంత మంది సమర్ధించారు. బాల్ వెయ్యకముందే గ‌తంలో బట్లర్ క్రీజ్ దాటడంతో అశ్విన్ అవుట్ చేసాడు, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చాలా మంది అశ్విన్ ని దూషించారు. మన్కడింగ్ అంటే.. అశ్విన్ అలా అవుట్ … Read more

హాల్ లో సోఫా లో వదిన పక్కన మరిది కూర్చోవచ్చా.. కూడదా?

ఒక చిన్న పిట్టకథ: అనగనగా ఒక గురువు, శిష్యుడు కలిసి నడుస్తున్నారు, వారు ఒక నదిని దాటి అవతలి ఒడ్డు కి వెళ్ళాల్సి ఉంది.. ఈలోపల ఒక యువతి వచ్చి నదిని దాటేందుకు సహాయపడాల్సిందిగా వారిని కోరుతుంది.. సన్యాసులు కనుక గురు శిష్యులిద్దరూ పరస్త్రీ ని తాకరాదు.. ఈ విషయమై శిష్యుడు శషభిషలు పడుతుండగా, గురువు ఒక్క ఉదుటున ఆమెను భుజాన ఎత్తుకుని అవతలి ఒడ్డు కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తాడు.. గురువు గారు పరస్త్రీ ని … Read more

మీకు పరమ విసుగు తెప్పించిన సినిమా ఏమిటి?

మేఘసందేశం.. అక్కినేని నాగేశ్వరరావు నటించి, దాసరి దర్శకత్వం, వహించిన సినిమా. విసుగేం ఖర్మ, వెగటు కూడా తెప్పించిందీ. ఊరందరికీ పెద్దయిన (ANR), భార్య(జయసుధా) పిల్లలు ఉన్న ఓ పెద్దమనిషి, ఊళ్లో వాళ్ళందరికీ పెద్దల ఇంట్లో వాళ్లకి ఓ దేవుడా చక్కగా సంసారం చేసుకుంటూ ఉండే ఓ మహానుభావుడు, అయితే తమ ఊరి బయట కొత్తగా వచ్చి తిష్ట వేసిన ఓ నాట్యకారిణి (జయప్రద)ని చూస్తూ, ఊళ్లో మగ వారందరూ తమ తమ పనులు వదిలివేసి పని చేయకుండా … Read more

సముద్రంలో కొట్టుకువచ్చిన పడవ.. ఏంటని దగ్గరకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయే షాక్‌..!

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. ఆ పడవలో కుప్పలు తెప్పలుగా మనుషుల మృతదేహాలు కనిపించాయి. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏకంగా 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరాలన్నీ కుళ్లిపోయిన … Read more

వాకింగ్ చాలా గొప్ప వ్యాయామం అట‌.. తేల్చి చెబుతున్న ప‌రిశోధ‌కులు..

రక్తపోటు, షుగర్ వ్యాధి, గుండెసంబంధిత జబ్బులు, కీళ్ళ సమస్యలు లేదా మానసిక ఆరోగ్యం సరిలేకపోవటం మొదలైన వాటిని నియంత్రించే అతి సామాన్యమైన వ్యాయామం నడక. ఒబేసిటీ సమస్యల్లో నిపుణుడైన మేయో క్లినిక్ రీసెర్చర్ జేమ్స్ లెవిన్ మేరకు మీరు ఏ జిమ్ లోను చేరాల్సిన అవసరం లేదు. టి వి కట్టేయటం, సోఫా వదలి బయటికి వచ్చి నడక కొనసాగించటం అంతే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు. వయసు పైబడిన వారిలో తగ్గిన కండరాల బలానికి, … Read more

మ‌హిళ‌లు త‌మ వక్షోజాల‌ను పెంచుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

చాలామంది స్త్రీలు తమ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి పెద్దగా మరియు అందంగా వుండి అందరిని ఆకర్షించటానికి సర్జరీలు సైతం చేయించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే, మహిళలు తమ పాలిండ్లను పెద్దవిగా చేసుకునేటందుకు, అందంగా చక్కటి షేప్ లో వుంచుకోడానికి సహజమైన పద్ధతులు కొన్ని వున్నాయి. అవి ఏమిటనేది చూద్దాం. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలంటే అతి సామాన్యమైన పద్ధతి వాటిపై ఒత్తిడి కలిగించటం. బోర్లా పరుండండి, బెడ్ కు గాని లేదా నేలకుగాని తగిలిస్తూ … Read more