గర్భిణీల్లో వచ్చే డయాబెటిస్ సమస్య.. తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు..!
గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ పై అధిక జాగ్రత్త వహించాలి. మహిళకు వైద్యం చేసే వైద్యురాలు, డయాబెటీస్ నిపుణుడు ఇరువురూ కూడా సన్నిహితంగా పరిశీలించాలి. డయాబెటిక్ ప్రెగ్నెన్సీలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది ముందే డయాబెటీస్ వుండి గర్భం రావటం కాగా రెండోది గర్భం ధరించిన తర్వాత మహిళ డయాబెటీక్ గా కనుగొనటం. ఈ సమాచారం సాధారణంగా సాధారణ వైద్య పరీక్షలలో బయట పడుతుంది. గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ గా కనుగొంటే, కాన్పు అయిన ఆరు … Read more









