మీరు తినే ఆహారం రుచి పెర‌గాలంటే ఇలా చేయండి..!

పోషకాహార విలువలు కల ఆహార పదార్ధాలు సాధారణంగా రుచిగా వుండవు. తక్కువ కొవ్వు కల పదార్ధాలు పోషకాహారం కలవైనప్పటికి మనం వాటిని తినకుండా ఏదో కారణాలు చెప్పి తప్పించేస్తుంటాం. కనుక పోషకాహార విలువలు కల పదార్ధాలను మరింత రుచికరంగా ఏ రకంగా చేసుకొని లబ్ది పొందవచ్చో చూద్దాం. తినే పదార్ధాలకు మంచి రుచి రావడానికి కొన్ని మంచి మసాలా దినుసులు వాడండి. చాలామంది డైట్ ఆహారమంటే చప్పగా వుంటుందంటారు. కనుక కొద్దిపాటి మసాలా తగిలిస్తే అదే బాగుంటుంది. … Read more

కేవ‌లం లావుగా ఉండేవారికే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

శారీరక ధారుఢ్యం కలిగి వుండటం మంచిదే. దీనివలన గుండెపోటు త్వరగా వచ్చే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. అయితే, శరీరం బలిష్టంగా వున్నవారికి గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం లేదని చెప్పాలి. శారీరక పటుత్వం కలిగి వుండాలంటే, మంచి ఆహారంతోపాటు సరి అయిన వ్యాయామాలు కూడా అవసరం. వ్యాయామం చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా కూడా వుంటుంది. సాధారణంగా లావుపాటి వ్యక్తులకే గుండెజబ్బులు వస్తాయనే అపోహలు చాలామందికి వుంటాయి. అయితే సన్నగా వుండి … Read more

కొబ్బ‌రి బొండాంను మీద నుంచి చూసే ఎందులో నీళ్లు ఎక్కువ ఉంటాయో ఎలా చెప్ప‌వ‌చ్చో తెలుసా..?

కొబ్బరి బోండం ఆకారం చూసి లేదా పట్టుకుని ఊపినప్పుడు మనం దాంట్లో నీళ్లు ఎన్ని ఉంటాయో సులభంగా కనుక్కోవచ్చు. దీనికి నేను నా స్వానుభవాన్ని బట్టి సమాధానం ఇస్తున్నాను. వీటిని ఎర్రనీళ్ళ కొబ్బరి బోండం అంటారు మా వైపు. ఇందులో నీళ్లు తియ్యగా, నిండుగా ఉంటాయి మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాస్త సన్నగా, పొడవుగా ఉన్న కొబ్బరి బోండంలో నీళ్లు కాస్త తక్కువగా ఉంటాయి కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. గుండ్రంగా ఉన్న … Read more

దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. మ‌లయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం … Read more

గ్యారెంటీ, వారంటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు మధ్య తేడా ఏమిటి?

ఏదైనా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు దానికి గ్యారెంటీ, వారెంటీ ఉందా అని తరచూ అడుగుతుంటాం. అయితే గ్యారెంటీ, వారెంటీ రెండు ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కానీ, అందులో నిజం ఎంతో చాలా మందికి తెలియదు. అయితే గ్యారెంటీ, వారెంటీకి మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఏదైనా వస్తువు కొనడానికి షాపుకు లేదా షో రూంకు వెళ్లి ఖరీదైన వస్తువు కొనుగోలు చేసినప్పుడల్లా.. దాని గ్యారెంటీ, వారెంటీ గురంచి తప్పకుండా అడిగి తెలుసుకుంటారు. … Read more

ఒత్తిడిని త‌గ్గించుకోలేక‌పోతున్నారా..? అయితే ఇలా చేయండి..!

రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువైపోతోంది…పనుల తో బిజీ బిజీగా ఉండడం తో రెస్ట్ తీసుకోవడం కూడా కష్టం అయిపోతోంది. అలానే ఈ రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. పని ఒత్తిడి నుండి బయట పడాలంటే మాత్రం తప్పక రెస్ట్ తీసుకోవాలి. విశ్రాంతి లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కొందరు నిపుణులు చెబుతున్నారు.. మరి ఇప్పుడే వాటి గురించి తెలుసుకోండి. ముందు ప్రతీ ఒక్కరికి శారీరక … Read more

రోజూ ఉద‌యాన్నే మ‌జ్జిగను సేవిస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ఆరోగ్యమే అన్నింటి కంటే ప్రధమం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. పాల పదార్థాల తో మన ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మజ్జిగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అయితే మామూలు సమయం లో కంటే కూడా దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగను ఎక్కువగా తాగాలి. ఒంటి లో ఉండే వేడి … Read more

రోజుకు 11 నిమిషాల స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌రా..? అయితే 100 ఏళ్లు గ్యారంటీ..!

మీ లైఫ్ టైం పెంచుకోవాలనుంటే ఇదే సరైన పద్దతి. అలానే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మరి పూర్తిగా దీని గురించి ఇప్పుడే తెలుసుకోండి. రోజుకి 11నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ కనుక చేస్తే అది మీ లైఫ్‌కు బోనస్ టైం యాడ్ చేస్తుంది. ఇది నిజమేనండి. మీరు ఎక్సర్‌సైజ్ ని ఎక్కడైనా చెయ్యొచ్చు. రోజు ఇంట్లో చేసుకున్న చాలు. ఇలా చిన్న ఎక్సర్‌సైజ్ సుదీర్ఘ ఫలితాలను రాబడుతుంది. తక్కువ లో తక్కువ 11నిమిషాలు చేస్తే చాలు … Read more

లంచ్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే..!

బ్రేక్‌ఫాస్ట్… లంచ్‌… డిన్న‌ర్… ఇవి మూడూ మ‌న‌కు రోజులో ముఖ్య‌మైన ఆహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలు, శ‌క్తిని అందిస్తాయి. అయితే బ్రేక్ ఫాస్ట్, డిన్న‌ర్‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే చాలా మంది లంచ్ తినే విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నారు. దీని వ‌ల్ల ఎక్కువ‌గా బ‌రువు పెరుగుతారు. బ‌రువు క‌చ్చితంగా త‌గ్గాల‌నుకునే వారు లంచ్ విష‌యంలోనూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌, నైట్ … Read more

శివ‌లింగాన్ని పూజించే సమయంలో వాడకూడని 3 వస్తువులు.!

సోమవారాల్లో భ‌క్తులు ఉప‌వాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంత‌రం పార్వ‌తీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీల‌కు సౌభాగ్యం క‌ల‌కాలం ఉంటుంద‌ని న‌మ్ముతారు. ఒక‌ప్పుడు తుల‌సి భ‌ర్త అయిన శంఖాసురుడ‌నే రాక్ష‌సున్ని శివుడు సంహ‌రించాడ‌ట‌. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్ప‌టి నుంచి తుల‌సి ఆకుల‌తో శివున్ని పూజించ‌డం మానేశారు. ఇప్ప‌టికీ అదే ఆచారం కొన‌సాగుతోంది. ఒక వేళ ఎవ‌రైనా తుల‌సి ఆకుల‌తో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే క‌లుగుతాయ‌ట‌. … Read more