ఆముదాన్ని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. మరి నిజంగా ఆముదం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. ఆముదంలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి. ఈ చెట్టు ఆకులు పైకి ఎత్తుకునే ఉంటాయి. వాతరోగాలనూ పోగొట్టడంలో ఆముదం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విష జ్వరాలు, గుండె జబ్బులు, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సైతం ఆముదం నయం చేస్తుంది. మూత్ర పిండాల … Read more

బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమాలే వచ్చేవి కావు. చాలా మంది దర్శక, నిర్మాతలు కూడా తప్పక బ్రహ్మానందం కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అయితే బ్రహ్మానందం పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో … Read more

రైళ్లలో డోర్ దగ్గర విండోస్‌ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?

మనం ఎటైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రైల్లో వెళ్తాం. అందులోని కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీ లోంచి బయటకు చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీ కి అమర్చిన ఇనుప కడ్డీలు అడ్డంగా అమర్చబడి ఉంటాయి. మరి అవి అలా ఎందుకు ఉన్నాయో, నిలువుగా ఎందుకు లేవు ఒకసారైనా ఆలోచించారా, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీల అడ్డు కడ్డీలు మిగిలిన కిటికీల అడ్డు కడ్డీల కంటే … Read more

కృష్ణ ఇద్దరు భార్యలు ఇంట్లో ఇలా ఉండేవారా.

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా కామన్ గా తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆ తరం హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు.. మరి కృష్ణ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సూపర్ స్టార్ కృష్ణ ముందుగా ఆయన మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు.. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహమే.. అలా కొన్నేళ్ల తర్వాత … Read more

శృంగారంలో పాల్గొనేందుకు అనువైన స‌మ‌యం ఏదో తెలుసా..?

జిహ్వ‌కో రుచి అన్న చందంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాలంద‌రి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండ‌వు. వేర్వేరుగా ఉంటాయి. అది ఏ అంశంలోనైనా కావ‌చ్చు. ఒక‌రి అభిప్రాయం మ‌రొక‌రితో స‌రిపోక‌పోవ‌చ్చు. కానీ జంట‌ల విష‌యానికి వ‌స్తే కొంద‌రికి మాత్రం దాదాపుగా ఒకే ర‌క‌మైన అభిప్రాయాలు ఉంటాయి. అదీ శృంగారం విష‌యంలో. కొంద‌రు రాత్రి శృంగారమంటే ఆస‌క్తి చూపితే, మ‌రికొంద‌రు ప‌గ‌లు శృంగారానికి ఓటేస్తారు. అయితే ఈ విష‌యంలో ఏ జంట అభిప్రాయం ఎలా ఉన్నా ఆయుర్వేదం, సైన్స్ ప్ర‌కారం … Read more

ఈ 8 అల‌వాట్ల ద్వారా ఎవ‌రైనా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు, విజ‌యం సాధించ‌వ‌చ్చు..!

ఏ వ్య‌క్తి అయినా త‌న జీవితంలో త‌గిన గుర్తింపును సాధిస్తేనే న‌లుగురిలోనూ అత‌నికి విలువ ఉంటుంది. స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉంటేనే ఎవ‌రినైనా గొప్ప‌గా గుర్తిస్తారు. అయితే మ‌రి… అలా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించాలంటే అంత మామూలు విష‌యం కాదు క‌దా. అందుకు ఎంత‌గానో శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్ర‌మ‌కు తోడు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ 8 అల‌వాట్ల‌ను కూడా పాటిస్తే దాంతో ఎవ‌రికైనా త్వ‌ర‌గా పేరు ప్ర‌ఖ్యాతులు ల‌భిస్తాయట‌. అవును, మీరు విన్న‌ది … Read more

ఈ 10 ప్రదేశాలను గూగుల్‌ మ్యాప్స్‌లో వెతికినా అవి మీకు కనిపించవు తెలుసా..?

ఒకప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, జీపీఎస్‌ పరికరాలు లేవు కనుక మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అడ్రస్‌ కనుక్కునేందుకు అందరినీ అడగుతూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలా కాదుగా. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. దానికి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉంది. ఇంకేముంది.. మనం ఎక్కడికి వెళ్లాలనుకున్నా గూగుల్‌ మ్యాప్స్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేసి నావిగేషన్‌ పెట్టుకుని వెళితే చాలు.. అదే మనకు దారి చూపుతుంది. దీంతో మనం వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి సులభంగా వెళ్లవచ్చు. దీంతోపాటు … Read more

రాకెట్ల వెనుక తెల్ల‌ని మేఘంలా వ‌స్తుంది క‌దా.. అదేమిటి..?

విమానం ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పుడు తెల్లటి చారలను మనం చూస్తుంటాం. భూమికి తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఇవి మనకు కనిపించవు. ఈ తెల్లటి రేఖలు చాలా సేపటి వరకూ అలాగే ఉంటాయి. ఇలా వచ్చే రేఖలను చాలా మంది విమానం నుంచి వచ్చే పొగగా భావిస్తారు. అయితే అందులో నిజం లేదు. నిజానికి ఇది విమానం లేదా, హై స్పీడ్ జెట్ల నుంచి వచ్చే ఆవిరి. హై స్పీడ్ జెట్లు విడుదల చేసే ఈ ఆవిరిని … Read more

అమెరికా కన్నా ముందు సూపర్‌పవర్‌లుగా ఉన్న సామ్రాజ్యాలు లేక దేశాలు ఏవి?

సూపర్ పవర్స్ అనేవి ప్రపంచానికి కొత్త ఏమి కాదు .. తూర్పు నుంచి మధ్య తూర్పు దేశాలకు, అటునుంచి పశ్చిమ దేశాలకు ఈ సూపర్ పవర్ అనేది మారుతూ పోయింది .. ఎవడు పెద్ద దాదా అయితే వాడు సూపర్ పవర్ అన్నట్టు సాగింది. రోమన్ ఎంపైర్: 2 వ శతాబ్దం లో రోమన్ సామ్రాజ్యం అనేది సూపర్ పవర్ గా నిలిచింది.. రోమన్ సామ్రాజ్యం అనేది భారత్ దాకా లేదా చైనా దాకా చేరకపోయిన కూడా … Read more

షాపింగ్ మాల్స్ కి కిటికీలు ఎందుకు ఉండవని మీకు తెలుసా? 90 శాతం మందికి తెలియదని సమాచారం!

నేడు షాపింగ్ మాల్‌లు హ్యాంగ్ అవుట్ చేయడానికి, ఔటింగ్ చేయడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి ఒక సాధారణ ప్రదేశంగా మారాయి. అయితే, మీరు షాపింగ్ మాల్‌లో ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మీరు పగటిపూట మాల్‌లోకి ప్రవేశిస్తారు, మీరు బయటకు వచ్చేసరికి చీకటి, సాయంత్రం అవుతుంది. మీరు అక్కడ చాలా డబ్బు, సమయాన్ని వెచ్చిస్తారు, మీరు మాల్‌లో ఎంత సమయం గడిపారో మీకు తెలియదు. చాలా షాపింగ్ మాల్స్, దుకాణాలకు … Read more