అక్రమసంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు?
ఈనాడు అక్రమ సంబంధాలు అనేవి సమాజంలో పెద్ద సమస్యగా మారాయి . దీనికి అనేక కారణాలు ఉండవచ్చు .మారుతున్న నైతిక విలువలు,ఆర్థిక సంబంధాలు కూడా కారణం.కొన్నీ కారణాలని ఇక్కడ తెలుసుకుందాం. కొంతమంది భర్తలు భార్యలని ఇంటి పని వంట పని చేసే యంత్రాలుగా చూస్తున్నారు. సంసార జీవితం చాలా రొటీన్ గా అవుతోంది. దీనివల్ల స్త్రీలకు ఒక రకమైన ఫ్రస్టేషన్ వస్తుంది .ఇది అన్యపురుషుల పట్ల ఆకర్షణకు కారణమవుతుంది . కొంతమంది స్త్రీలకు శృంగార జీవితం చాలా … Read more









