మీరు ఈ 13 పనుల్లో ఏదైనా చేస్తున్నారా..? అయితే మీ లైఫ్ ను మీరు వేస్ట్ చేస్తున్నట్టే.! ఎందుకంటే?

మ‌నిష‌న్నాక ఏదో ఒక ప‌నిచేయాలి. అస్త‌మానం తిని తొంగుంటే ఎవ‌రైనా తిడతారు. ఆఖ‌రుకి ఎవ‌రెవ‌రి ద్వారానో మాట‌లు ప‌డాల్సి వ‌స్తుంది. అస‌లు ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక ప‌నిచేయవ‌చ్చు క‌దా. నాకు తెలిసిన వారు ఉన్నారు. వారికి చెప్పి జాబ్ ఇప్పించాలా..? అంటూ కొంద‌రు స‌తాయిస్తుంటారు. స‌రే.. ఖాళీగా ఉండేవారికి ఇవి ఎప్పుడూ ఎదుర‌య్యేవే. కానీ ఇలాంటి వారితోపాటు, జాబ్ చేసే కొంద‌రు కూడా త‌మ జీవితం వృథా అయిపోయింద‌ని త‌ర‌చూ అనుకుంటూ ఉంటారు. అయితే … Read more

మానవ సంబంధాలే విలువైన ఆస్తి….!

ప్రదీప్ వాళ్ళ మావ‌ గారి ఊరు వెళ్ళాడు . అక్కడ ఆయన బ్యాంకు కి వెడుతూ నువ్వూ వస్తావా అని అల్లుడిని అడిగారు . పొద్దుటే అత్తగారు చేసిపెట్టిన అల్లం పెసరట్టు కడుపులో బరువు గా ఉండడం తో అది అరుగుతుంది కదా అని బయలుదేరాడు మామ గారితో. ఇద్దరూ కాలి నడకన దగ్గరలోనే ఉన్న బ్యాంకు కి వెళ్ళారు . అక్కడ ఆయన ఫారం తీసుకుని నింపి విత్ డ్రా చేసి , మళ్ళీ ఫారం … Read more

గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

మనలో చాలామందిమి గుడికి వెళ్తుంటాం.. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం.. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్థంబం దర్శనమిస్తుంది..మనం ధ్వజస్థంబానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం.. కానీ గుడిలో ధ్వజస్థంబం ఎందుకుంటుంది అని ఆలోచించారా…. గుడిలో ఉండే ధ్వజస్తంబం వెనుక ఒక కథ ఉంది.. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్నిఅధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు…ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తి గా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు..అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అందుకని … Read more

ఈ 8 అల‌వాట్లు గ‌న‌క మీకు ఉంటే వెంట‌నే మానేయండి. ఎందుకో తెలుసా..?

కిడ్నీలు మన శ‌రీరంలో ఎంత‌టి కీల‌క విధులు నిర్వ‌హిస్తాయో అంద‌రికీ తెలిసిందే. శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థ‌, విష ప‌దార్థాలను కిడ్నీలు బ‌య‌ట‌కు త‌రిమేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌పోస్తాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కిడ్నీల ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్ర‌ద్ధ వ‌హించాల్సిందే. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. అయితే మీకు తెలుసా..? ప‌లు అల‌వాట్లు మ‌న కిడ్నీల ఆరోగ్యాన్ని, ప‌నిత‌నాన్ని దెబ్బ తీస్తాయ‌ని. అవును, మేం చెబుతోంది నిజ‌మే. దీన్ని సాక్షాత్తూ వైద్యులు కూడా తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో … Read more

మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలామందికి వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది.. మరి ఈ నాన్ వెజ్ లో రకరకాలు ఉన్నాయి.. మనం ముఖ్యంగా తినేది మటన్, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. మరి వీటిలో ఏది ఎక్కువగా తింటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా నాన్ వెజ్ లో చూసుకుంటే చేపలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది. సముద్రంలో దొరికే ఏ ఫుడ్ … Read more

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?

నితిన్ మరియు సదా హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ జయం. ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సధా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత. జయం సినిమా తర్వాత యామిని స్వేత … Read more

199 పరుగులు చేసి..ఒక్క పరుగుతో డబుల్ సెంచరీని మిస్ అయిన 5 గురు క్రికెటర్లు వీళ్ళే..!

క్రికెట్‌ అంటే ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గేమ్‌. క్రికెట్‌ లో ఎప్పుడు ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలీదు. టైం వచ్చిందంటే.. పాత రికార్డు అన్నీయూ బద్దలు అవుతాయి. అయితే.. క్రికెట్‌ లో చాలా మంది సెంచరీలు మిస్‌ అవుతూ ఉంటారు. ఇందులో 199 దాకా వచ్చి డబుల్‌ సెంచరీ మిస్‌ కావడం మాత్రం చాలా బాధ కరమైన అంశం. ఇలా 199 దాకా వచ్చి 200 మిస్‌ అయిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. కెఎల్ … Read more

అందాన్ని పెంచే అర‌టి పండు తొక్క‌.. ఎలా ఉప‌యోగించాలంటే..?

అరటిపండు వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. అరటి పండు నిజంగా ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది అని మనకి తెలిసిన సంగతే. కానీ అరటి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. మరి ఇప్పుడే తెలుసుకోండి. మనం పాడేసే ఈ అరటి తొక్కలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అరటి తొక్క దంతాల సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని కోసం ఏం చెయ్యాలంటే..? ముందు తొక్క లోపలి … Read more

ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తినండి.. కంటి చూపు పెరుగుతుంది..!

కంటి చూపు లేని ఉనికిని ఊహించటం చాలా కష్టం. కంటి చూపు మెరుగుపడాలంటే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ అద్భుతమైన కంటి చూపును కాపాడుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మీరు ఇప్పుడే తెలుసుకోండి. దీని ద్వారా మీ కంటి చూపుని మీరు కాపాడుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే మీ పిల్లలకి కూడా ఈ ఆహార పదార్ధాలు వండి పెట్టవచ్చు. వివరాల్లోకి వెళితే… క్యారెట్లు చాల మంచివని డాక్టర్లు పిల్లలకి పెట్టమని కూడా చెప్పడం మనం … Read more

గ‌ర్భిణీల‌కు వ‌చ్చే అసిడిటీ స‌మ‌స్య‌కు ఇలా చెక్ పెట్ట‌వ‌చ్చు..!

స్త్రీ జీవితంలో గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం అయినది. చాలా అందంగా మరియు కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తుంది. ఆ తొమ్మిది నెలలు భావోద్వేగ మరియు హార్మోన్ల మార్పులతో పాటు, గర్భిణీ స్త్రీకి అనేక శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. వీటితో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు. ఇది గర్భిణీ … Read more