ఛావా మూవీ చూశారా? ఔరంగజేబు ఎంత క్రూరుడో తెలుసా..?

ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇది శివాజీ మహారాజ్ బాల్యం నుండి ఆయన హైందవి స్వరాజ్య స్థాపన వరకూ సాగే కథ. అయితే ఔరంగజేబ్ నిజంగా అంత క్రూరుడేనా? అంటే.. ఔరంగజేబ్ గురించి చరిత్రలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించిన పాలకుడు. కానీ ఆయన పాలన క్రూరమైనదని కూడా చెప్పబడుతుంది, ముఖ్యంగా ఈ విషయాల వల్ల అత‌న్ని అత్యంత క్రూరుడుగా చెబుతుంటారు. అత‌ను నాన్-ముస్లింలపై జిజియా … Read more

ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా హింసించిన ఇత‌ను ఎవ‌రో.. ఏం చేసేవాడో మీకు తెలుసా..?

ఇత‌ని పేరు.. ఇడీ అమీన్.. ఉగాండా అధ్యక్షుడు. పేరుకు మ‌నిషే. కానీ ఇత‌ను నరరూప రాక్షసుడు. 1971 నుండి 1979 వరకు ఉగాండా కు అధ్యక్షుడుగా ప‌ని చేశాడు. సైనిక పరిపాలకుడ గా ఉండేవాడు. ఇతడు తన ఇంటిలో అందమయిన ఆడవాళ్ళను భార్యలుగా పెట్టుకుని వారి అవయవాలను కోసి వండించుకుని తినేవాడు. ఈ ఒక్క విష‌యం చెబితే చాలు, ఇత‌ను ఎంత‌టి రాక్ష‌సుడో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇత‌ని గురించి ఈ ఒక్క విష‌యం చెబితే చాలు.. అంద‌రికీ … Read more

కాటు వేసే ముందు పాము హెచ్చరిస్తుందా?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికీ చాలా మంది పాము కాటు వ‌ల్ల చ‌నిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అడ‌వుల్లో ఎక్కువ‌గా పాము కాటు బారిన ప‌డుతున్నారు. దీంతో వారికి స‌రైన టైములో వైద్యం అంద‌డం లేదు. ఫ‌లితంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే పాము ఉంద‌ని తెలియ‌క చాలా మంది అవి ఉన్న చోటులోనే ఉంటారు. అవి అక‌స్మాత్తుగా కాటు వేస్తాయి. దీంతో నిమిషాల్లోనే శ‌రీరంలో విషం అంతా పాకిపోతుంది. అది ప్రాణాల‌ను తీస్తుంది. కానీ పాము మ‌న‌ల్ని కాటు … Read more

కాఫీని అధికంగా తాగితే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం కంటే ఎక్కువే. ప్రతి రోజూ నిద్రలేవగానే కాఫీ తప్పకుండా తీసుకోవాలి లేకపోతే ఉత్సాహం, ఉల్లాసం ఏమీ ఉండదు. ఒక కప్పు కాఫీ పడ్డాక ఉత్సాహంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయగలరు అని చాలా మంది చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే నిజంగా కలిగేది లాభమా..? నష్టమా..? ఈ విషయం గురించి ఇప్పుడే చూసేయండి. వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం … Read more

ప‌ల్లి చిక్కిల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

సరదాగా పల్లీ చిక్కి తినేస్తూ ఉంటాం కానీ అది ఎంత ఆరోగ్యమో తెలీదు చాలా మందికి. మరి పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి. వీటి రుచికి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి. పల్లీ చిక్కి వల్ల శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. బిస్కెట్స్ వగైరా వాటి కంటే కూడా వీటిని అలవాటు చెయ్యడం మంచిది. కనుక ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు … Read more

ఎర్ర‌ని అర‌టి పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

అరటి పండ్లు ఎంత ఆరోగ్యమో మనకి తెలుసు. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర అరటిపండ్ల గురించి కూడా చూసేయండి. ఎర్రటి అరటి పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఈ అరటి పండ్లలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది. దీనిలో బీటా కెరోటిన్ ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడడమే కాక క్యాన్సర్ దాడుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. బీటా కెరోటిన్ … Read more

పులితో స్నేహం చేసిన మ‌హిళ‌.. భ‌ర్త ప్రేమ‌ను తిరిగి పొందింది..!

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భర్త‌ యుద్దంలో పని … Read more

సింహం తోలు క‌ప్పుకున్న గొర్రె.. త‌రువాత ఏం జ‌రిగింది..?

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును … Read more

క‌డుపులో మంట‌గా ఉంటుందా.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

అస‌మ‌య భోజ‌నాలు, ఆహారం అతిగా తిన‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మందుల‌ను అధికంగా వాడడం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల క‌డుపులో మంట స‌మ‌స్య వ‌స్తుంది. దీంతోపాటు క‌డుపు ఉబ్బ‌రం, ఛాతిలో మంట కూడా ఏర్ప‌డుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య వ‌స్తే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి. ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి … Read more

రైలులో వ్య‌క్తి ఎదురుగా కూర్చున్న అంద‌మైన మ‌హిళ‌.. అమె చేసిన ప‌నికి షాక్‌..!

రైలులోని ఏసీ క్యాబిన్‌లో ఒక న్యాయవాది ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. కొంత సేపటి తర్వాత ఒక అందమైన స్త్రీ వచ్చి అవతలి వైపు ఉన్న సీటులో కూర్చుంది. ఆ ప్రయాణీకుడు దీనిని చూసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ ప్రయాణంలో అలాంటి సహచరిని ఎవరు ఇష్టపడరు ? ఆమె అందం అయితే చెప్పడానికి మాటలు లేవు ! ఆ సుందరి ఇప్పుడు వకీల్ వైపు చూసి తియ్యగా నవ్వింది, వకీల్ తన గుండె చప్పుడు ఆగిపోయినట్లు భావించాడు. కొంత సమయం … Read more