పాక్ ప్రస్తుతం బలహీనంగా ఉంది కదా..? ఆ దేశంపై భారత్ దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవచ్చు కదా..?
Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద … Read more









