రోజూ 3 అరటి పండ్లతో గుండె పోటుకు చెక్..!
రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌లో మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలో పొటాషియం శాతం పెరుగుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు … Read more









