సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు.. కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు.. అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది. భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో, కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో సిల్క్ … Read more

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల‌ట‌.. ఎందుకంటే..?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. పొద్దున లేచి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మన ఆహార అలవాట్లు వయసుకి తగినట్లుగా మార్చుకోవడం అంతే ముఖ్యం. అందుకే కావాల్సినవి మాత్రమే తినాలి. అవసరమనుకున్నవి మాత్రమే తాగాలి. ఐతే వయసు పెరుగుతున్న కొద్దీ తినడం తగ్గించాలని చాలా మంది చెబుతారు. అది నిజమే. కానీ తాగడం ఎక్కువగా చేయాలి. వయసు ఎక్కువ … Read more

రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం స‌మ‌యానికి త‌గిన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. కానీ కొంద‌రు అస‌లు వ్యాయామం చేసేందుకు బ‌ద్ద‌కిస్తుంటారు. నిజానికి అలాంటి జీవ‌న‌శైలి క‌లిగి ఉండ‌డం ప్ర‌మాద‌క‌రం. దాని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అస‌లు వ్యాయాయ‌మే చేయ‌క‌పోతే మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయో ఇప్పుడు చూద్దాం. నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి టైముకు నిద్ర‌ప‌డుతుంది. అదే వ్యాయామం చేయ‌క‌పోతే … Read more

గ‌ర్భిణీలు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను క‌చ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది అనే భయం వారిలో కలుగుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహార తీసుకుంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది … Read more

భూమి తన చుట్టూ తాను తిర‌గ‌డం ఆగిపోతే ఏం జ‌రుగుతుంది..?

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కదా? అవును, ఆ శక్తి భూమికి ఎలా వచ్చింది? ఆ శక్తి భూమికి జన్మతః వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. సూర్యుని నుండి మహా విస్ఫోటనంతో విడిపోయిన, లేదా సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన దుమ్ము, రాళ్ళు, వగైరా పదార్ధం రకరకాల గ్రహాలుగా ఏర్పడే క్రమంలోనే అత్యంత శక్తితో , మహా గమనంతో ప్రయాణం మొదలు పెట్టాయి. కానీ ఈ లోపే సూర్యుడు ఆయా గ్రహాలను తన అమేయమైన … Read more

రోజుకు 2-3 సార్లు సెక్స్ చేయమని భార్య బలవంతం.. విసిగిపోయిన భర్త కోర్టుకు వెళ్లాడు..

నిత్యం అశ్లీల చిత్రాలు చూసే భార్య డిమాండ్‌తో భర్త విసిగిపోయాడు. రాత్రికి మూడుసార్లు సెక్స్ చేయలేక విసిగిపోయి కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఏం తీర్పునిచ్చిందో తెలుసా? విడాకుల కేసుకు సంబంధించి పంజాబ్ హర్యానా హైకోర్టు (పంజాబ్ హర్యానా హైకోర్టు) కీలక తీర్పునిచ్చింది. భార్య తన భర్తను హిజ్రా అని పిలిస్తే అది మానసిక క్రూరత్వమని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు సుధీర్ సింగ్, జస్జిత్ సింగ్ బేడీలతో కూడిన డివిజన్ బెంచ్ భార్య పిటిషన్‌ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు … Read more

నా వ‌య‌స్సు 41.. భ‌ర్త వ‌దిలేశాడు.. ఈ వ‌య‌స్సులో తోడు కావాల‌నిపిస్తుంది.. ఎలా..?

నా వయసు 41. నాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వదిలేశాడు. పిల్లల్ని పెద్ద చేశాను.చాలా కష్టపడ్డాను. నేను ఒంటరి తనం భరించలేక పోతున్నాను… ఈ వయసులో తోడు కావాలి అనిపిస్తుంది… మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తుంది… ఇది… తప్పా… నేను ఎంచెయ్యాలి…? భర్త వది లేశాడు అంటున్నావ్‌… ఎంతో కష్ట పడ్డావు పిల్లల్ని పెంచావ్… ఇప్పుడు నీ పిల్లల వయసు 15 నుంచి 20 సంవత్సరాలు ఉండవచ్చు. వారింక వివాహాలు చేసుకొని settle అయి ఉండక … Read more

మీ పిల్ల‌ల‌కు ఈ ఆహారం పెట్టండి.. చ‌దువుల్లో రాణిస్తారు, ఆరోగ్యంగా ఎదుగుతారు..!

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే…వారి ఆరోగ్యం బాగుంటుంది…చదువూ సాఫీగా సాగుతుంది. విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి … Read more

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఉల‌వ‌లు.. ఇంకా ఎన్నో లాభాలు..!

ప్ర‌పంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉల‌వ‌లు మొద‌టి స్థానంలో నిలుస్తాయి. ఉల‌వ‌ల‌ను ఉత్త‌ర భార‌త దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు, ఐర‌న్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. హైబీపీని త‌గ్గించి బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తాయి. ఉల‌వ‌లు న‌వ ధాన్యాల్లో ఒక‌టిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, న‌లుపు రంగు ఉల‌వ‌లు ల‌భిస్తాయి. మ‌నం ఎక్కువ‌గా ఎరుపు రంగు … Read more

ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుందా..? అయితే వీటిని తినండి..!

శారీరకంగా, మానసికంగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది. అలుపు, మత్తు, నిద్రమత్తు, నిస్సత్తువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది. మన ఆరోగ్యం పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనం తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. అలసటను అధిగ‌మించడానికి అవసరమ‌య్యే ఆహారపదార్ధాలు, పాటించాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టిఫిన్‌ తప్పనిసరి. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడం … Read more