బిడ్డ అందం చూసి అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్‌.. రిపోర్టు చూసి తండ్రికి మైండ్‌ బ్లాక్‌..!

ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. టీనేజ్‌లో ఉన్న కూతురు బాగోగులు చూసుకుంటూ వారు హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో బిడ్డ మరీ అందంగా ఉండటం తండ్రిలో సందేహానికి తెరలేపింది. ఆమె తన కూతురు కాదేమోనన్న అనుమానంతో విషయం డీఎన్‌ఏ టెస్టు దాకా వెళ్లింది. తీరా డీఎన్‌ఏ టెస్టు చేయించి రిపోర్టులు చూసిన తండ్రికి మైండ్‌ బ్లాక్ అయ్యింది. ఆఖరికి సినిమా స్టైల్‌ ట్విస్టుతో సమస్య సమసిపోయింది. ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు వివరంగా … Read more

ర‌త‌న్ టాటా చ‌నిపోయే ముందు అంద‌రికీ చెప్పిన త‌న ఆఖ‌రి మాట‌లు..!

వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను. ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం. అయితే, నాకు పని తప్ప సంతోషం లేదు. డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం. ఈ తరుణంలో, హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, నా జీవితమంతా గుర్తుచేసుకుంటూ, నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను. మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు. కానీ, … Read more

సీజ‌న్ మారుతోంది.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను ఇలా పెంచుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి. సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌ … Read more

వ‌య‌స్సు క‌న‌బ‌డ‌నీయ‌కుండా చేసే ఆహారాలు ఇవి.. త‌ర‌చూ తినాలి..!

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు.. విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది. ట‌మాటాల‌లో లైకోపీన్‌ … Read more

గ్రీన్ యాపిల్‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని చెబుతుంటారు. యాపిల్ పండ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుక‌నే రోజూ ఒక యాపిల్ పండును తిన‌మ‌ని చెబుతుంటారు. అయితే యాపిల్ పండ్ల‌లోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్ పండ్లు కూడా ఒక‌టి. సాధారణ యాపిల్ పండ్ల‌లాగే గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. గ్రీన్ యాపిల్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ … Read more

వ‌జ్రాలు ఎలా ఏర్ప‌డుతాయో, ఎలా దొరుకుతాయో తెలుసా..?

వ‌జ్రం.. న‌వ‌ర‌త్నాల్లో ఇది కూడా ఒక‌టి. చాలా విలువైన రాయి ఇది. అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. అంత సులువుగా దొర‌క‌దు. క‌నుక‌నే ఇది చాలా విలువైందిగా మారింది. ఈ క్ర‌మంలో వ‌జ్రాలు పొదిగిన ఆభ‌ర‌ణాల‌ను చాలా మంది ధ‌రిస్తున్నారు కూడా. కొందరైతే ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే కాదు, ఫోన్లు, లో దుస్తులు ఇత‌ర వ‌స్తువుల‌కు కూడా వ‌జ్రాల‌ను అమర్చి అమ్ముతున్నారు. వాట‌కి కూడా గిరాకీ ఉంది లెండి, అది వేరే విష‌యం. అయితే మీకు తెలుసా..? అస‌లు వజ్రాలు … Read more

చికెన్ ను బాగా క‌డిగి వండుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

చికెన్ అంటే ఇష్టంగా తిన‌ని నాన్‌వెజ్ ప్రియులు ఉంటారా..? అస‌లే ఉండ‌రు..! చికెన్ ఫ్రై, క‌ర్రీ, మంచూరియా, 65, డ్ర‌మ్ స్టిక్స్‌, టిక్కా… ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్‌ను ఎన్నో ర‌కాలుగా వండుకుని తిన‌వ‌చ్చు. ఒక్కో ర‌కం ఒక్కో టేస్ట్‌ను ఇస్తుంది. అయితే ఏ చికెన్ వెరైటీని వండినా ముందుగా మ‌న‌కు చికెన్‌ను బాగా క‌డిగి వంట‌కు ప్రిపేర్ చేయ‌డం అల‌వాటు. కానీ మీకు తెలుసా..? నిజానికి చికెన్‌ను అస్స‌లు క‌డ‌గ‌కుండానే వండుకోవ‌డం మంచిద‌ట. అవును, మీరు … Read more

బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?

నోరూరించే కేక్‌… దానిపై ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దిన వివిధ ర‌కాల ఫ్రూట్స్‌… కేక్‌పై రాసిన క్రీం… వీటికి తోడు వెలిగించిన క్యాండిల్స్‌… ఇవ‌న్నీ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో మ‌న‌కు క‌నిపించే దృశ్యాలు. బ‌ర్త్ డే ఎవ‌రు జ‌రుపుకున్నా, ఎలా వేడుక చేసుకున్నా ముందుగా కేక్ క‌ట్ చేయ‌డం అంద‌రికీ అల‌వాటు. పిల్ల‌లైతే బర్త్ డే రోజున కేక్ క‌ట్ చేసేందుకు ఎంత‌గానో ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు. అయితే ఎవ‌రు కేక్ క‌ట్ చేసినా ముందుగా క్యాండిల్స్ ఆర్పుతారు క‌దా… మ‌రి అస‌లు … Read more

బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?

బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా స‌మ‌ర‌సింహారెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది ఈ చిత్రం నుంచే. తెలుగు సినీ రికార్డులు అన్నిటిని సమరసింహారెడ్డి తిరగరాసింది. ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13 కు 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి … Read more

చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మెగాస్టార్ గా మారాడు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు నిర్మించి విజయం అందుకున్నాడు. చిరంజీవి కంటే ముందు ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు తీసి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలు తీసాడు. ఘరానా మొగుడు సినిమా విజయవంతమైన … Read more