స్త్రీ వయస్సు 44, పురుషుడి వయస్సు 28 ఉంటే.. ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చా..?
ప్రస్తుత తరుణంలో చాలా మంది సహజీవనం చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సంప్రదాయం సినీ ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది దీన్ని పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ వయస్సు భేదం లేకుండా ఎవరు చిన్న, ఎవరు పెద్ద అయినా సరే ఆకర్షణ లేదా ప్రేమ ఉంటే.. కుదిరితే వివాహం చేసుకుని జీవితం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పురుషులు తమకన్నా వయస్సు ఎక్కువ ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుని జీవిస్తున్న … Read more









