డెలివ‌రీ త‌రువాత బ‌రువు పెర‌గొద్ద‌ని కోరుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

చాలామంది ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజమే. అలాగే కొంతమంది మహిళలు ప్రసవం అయిన తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకాస్త బరువు పెరుగుతారు. అందుకనే ప్రసవం అయిన తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. బరువును అదుపులో ఉంచడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మార్గం. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి … Read more

అన్న, చెల్లి లేదా అక్క‌, త‌మ్ముడు ఒకే రూంలో పడుకోకూడదా..? త‌ప్పుగా అనుకోకండి..!

అన్న, చెల్లి లేదా అక్క‌, త‌మ్ముడు ఒకే బెడ్ మీద ఎందుకు పడుకోరాదు. సెక్సువల్ టెంప్టేషన్…. యుక్తవయసులో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల సెక్సువల్ ఆకర్షణ పెరిగి, అనవసరమైన శృంగార ఆలోచనలు రావచ్చు. అనైతిక సంబంధాలు… ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల అనుకోకుండా జరిగే మర్మాంగ స్పర్శల వలన అసంకల్పిత సెక్స్‌ ప్రేరేపణలు కలిగి అసంకల్పిత, అనైతిక శృంగార చర్యలు ఏర్పడవచ్చు.. సమాజ దృష్టి….సమాజ దృష్టిలో ఇది … Read more

రియల్ స్టోరీ: అంతా నమ్మేలా చేసింది.. ఆడతనం అమ్మేసింది.. కన్నకూతుర్ని చూసిన తండ్రి..?

ప్రతి కథ నదిలా ప్రశాంతంగా సాగిపోదు.. కొన్ని కథలు సముద్రంలో అలల్లా పడుతూ లేస్తూ ఉంటాయి. నాది కూడా అలాంటి ఓ కన్నీటి కథే. నా కథలో హీరో మా నాన్న అయితే విలన్ మాత్రం నేనే. మరి నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఆనందాలు, మరికొన్ని కష్టాలు, ఇంకొన్ని దుఃఖాలు కనిపిస్తాయి. కానీ నా జీవితంలో మాత్రం అన్నీ నాన్నే. ఎందుకంటే … Read more

కోటి రూపాయలు సంపాదించాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ?

ఫ్రీ గా వొస్తే పినయిల్ బాటిల్ కూడా తాగడానికి సిద్ధం గా ఉండాలి. రోజూ కొలతలతో అన్నం, కూరలు వండాలి, అది ఎలాగంటే నాలుగు దోశలు పట్టే కడుపులోకి 2 దిశలను పంపి మిగిలిన దానిని నీటితో నింపాలి. మంచి మంచి కూరలు వండితే ఎక్కువ అన్నం తింటారు కాబట్టి ఏదో ఒకటి కూర ఎలా పడితే అలా వండాలి, అది కూడా కారం ఎక్కువ వేసి. ఎక్కువ వేపుళ్లు వండితే నూనె అయిపోతుంది కాబట్టి ఎప్పుడో … Read more

పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము. పిల్లలు ఈ విధంగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు. అలవాటు గానో కావచ్చు. ఎవరినైనా అనుకరిస్తూనో చేయవచ్చు, ఖాళీగా ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూవచ్చు. చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్న‌ప్పుడు ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి. … Read more

కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గాలంటే.. వీటిని తినాలి..!

రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది. బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో … Read more

ఏయే చెట్ల ఆకులతో ఏయే వ్యాధులు న‌యం అవుతాయో తెలుసా..?

మాచీ పత్రం నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి. నేలమునుగ ఆకులు – ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము. మారేడు ఆకులు – మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. జంటగరిక ఆకు – మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని … Read more

కుక్క‌లు వెంట ప‌డితే ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

రోడ్ల‌పై కుక్క‌లు వెంట ప‌డితే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ప‌రుగు లంకించుకుంటారు. వాటి నుంచి వీలైనంత త్వ‌ర‌గా దూరంగా పారిపోవాల‌ని చూస్తారు. అదే ఎవ‌రైనా చేసేది. కానీ… ఎవ‌రూ వాటిని ఎదిరించి అలాగే నిల‌బ‌డి సాహ‌సం చేయ‌రు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే… కుక్క‌లు వెంట ప‌డితే పారిపోవాల్సిన ప‌నిలేదు. మ‌రి అవి క‌రిస్తే ఎలా..? అంటారా..! అంత దాకా రానిస్తామా ఏంటీ..! అప్ప‌టికే వాటి దిశ మార్చేయాలి. మ‌న వైపు ప‌డ‌కుండా చూసుకోవాలి. దీంతో వాటి నుంచి … Read more

ఫోన్ల‌లో ఉండే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌నం వాడిన పాత త‌రం ఫోన్ల‌లో అస‌లు లాక్‌లే లేవు. కీప్యాడ్ మీద ఉండే బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి. త‌రువాతి కాలంలో పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్ లాక్ పెట్టుకోగ‌లిగే ఫోన్లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్ స్కాన‌ర్‌లు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే నేటి త‌రుణంలో మ‌న‌కు ల‌భిస్తున్న చాలా వ‌ర‌కు ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో మ‌నం ఫోన్ల‌ను అన్‌లాక్ చేసుకుంటున్నాం. కొన్ని ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ల … Read more

బంగారాన్ని ఎలా వెలికితీస్తారో తెలుసుకోండి..!

బంగారం… దీని గురించి ఎవ‌రికీ ప్ర‌త్యే్కంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బంగారానికి ఎంత విలువ ఉంటుందో అంద‌రికీ తెలుసు. దాదాపుగా అనేక ప్ర‌పంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థలు బంగారంపై ఆధార‌ప‌డే ఉన్నాయి. మ‌న దేశంలో అయితే బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో అది మాట‌ల్లో చెప్ప‌లేం. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, ఆ మాట‌కొస్తే పురుషులు కూడా బంగారం ధ‌రించ‌డంపై మోజును ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే బంగారం అస‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో, దాన్ని ఎలా సంగ్ర‌హిస్తారో తెలుసా..? తెలీదా..? అయితే తెలుసుకుందాం … Read more