డార్క్ స‌ర్కిల్స్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

ముఖంపై మొటిమలు ఎంత ఇబ్బంది పెడతాయో కళ్ల కింద నల్లటి వలయాలు అంతకన్నా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి మొదలగు కారణాల వల్ల కళ్ళకింద వలయాలు ఏర్పడతాయి. కళ్లకింద అంత త్వరగా ఏర్పడడానికి కారణం కూడా ఉంది. కళ్ల కింద ఉండే చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి చాలా తొందరగా గురవుతుంది. అందుకే కళ్ళకింద వలయాలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో చాలా సాధనాలున్నాయి. … Read more

భార‌త ర‌త్న పుర‌స్కారం.. ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యాలు..!

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా … Read more

వంట కోసమే కాదు వంటి కోసం కూడా. ఇంగువ..!!

సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే గాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే … Read more

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోంది ? త‌ప్పకుండా పాటించాల్సిన 3 నియమాలు..!

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఆహారం విష‌యంలో క‌చ్చిత‌మైన జాగ్ర‌త్త‌ల‌ను పాటించే వారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. అందుక‌నే వారు ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడు మ‌నం ప్ర‌తి పూట భోజ‌నం విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. అయితే ఆయుర్వేదం విష‌యానికి వ‌స్తే ఆహారం తీసుకునే విష‌యంలో ప‌లు నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం … Read more

ఆవు మూత్రం సేవిస్తే ఈ అనారోగ్యాల‌ను చిటికెలో మ‌టుమాయం చేసుకోవ‌చ్చు తెలుసా..?

హిందువులు ఆవును దైవంగా భావించి పూజిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆవులో స‌క‌ల దేవ‌త‌లు ఉంటార‌ని వారి న‌మ్మ‌కం. అందుకే వారు ఆవును దైవంగా భావించి కొలుస్తారు. ఈ క్ర‌మంలోనే ఆవు మూత్రానికి కూడా ఎంతో విలువ ఇస్తారు. దాన్ని సేవిస్తే స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయ‌ని న‌మ్ముతారు. ఇప్పుడిప్పుడే ఈ విష‌యంపై అనేక మంది సైంటిస్టులు ప్ర‌యోగాలు కూడా చేసి ఆవు మూత్రం ఉప‌యోగాల‌ను నిరూపిస్తున్నారు కూడా. దాని వ‌ల్ల ఎలాంటి ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు … Read more

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?

పాలు సంపూర్ణ పౌష్టికాహారం. అందులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అందుకే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు. పాల‌లో ఉండే విటమిన్ డి, కాల్షియం మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాలు. వీటి వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా, దృఢంగా మార‌డ‌మే కాదు, శ‌రీర పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. బ‌రువు అదుపులో ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే పాలు అన‌గానే మ‌న‌కు రెండు ర‌కాల పాలు … Read more

ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వారికి మాత్రమే కాదు.. వీరికి కూడా జీతం బాగానే ఉంటుంది !

ఒక్కప్పుడు చాలా వ‌ర‌కు చదవడం అంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అనే అనుకునేవారు. చాలా తక్కువ మంది మాత్రమే వేరే కోర్సుల వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే కాదు ఇంకా అనేక రంగాల్లో కూడా కోర్సులు చేస్తున్నారు. అయితే వీరికి కూడా ఇంజనీర్లు లేదా వైద్యుల లాగే జీతం కూడా బాగానే వస్తుంది. మరి ఆ ఉద్యోగాలు ఏంటో చూసేద్దామా.. బాహుబలి వంటి సినిమాలు చూసాక తెలిసే ఉంటుంది … Read more

నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

1990 వ దశకంలో తెలుగు చిత్రసీమలోకి కొత్త కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేశారు. ఆ సమయంలోనే సినిమారంగం కూడా అనేక కొత్త కోణాలు రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యభారతి. ఆమె సురేష్ ప్రొడక్షన్ లోని బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ బొబ్బిలి రాజా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు. అయితే ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే … Read more

“రమణా లోడెత్తాలిరా” డైలాగ్ చెప్పిన నటుడికి ఇండస్ట్రీలో ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా డిఫరెంట్.. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం.. కొంతమంది ఓవర్ నైట్ లోనే ఎంతో ఫేమస్ అయిపోతాడు. కానీ కొంతమంది ఏళ్ల తరబడి కష్టపడ్డ సరైన గుర్తింపు రాదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది వారివారి టాలెంట్ ను బయట పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు … Read more

పవర్ స్టార్ రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇక ఆయన అభిమానుల‌ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన అభిమానులకు లెక్కే ఉండదు.. అంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీని … Read more