ఈ సూచ‌న‌లు పాటిస్తే మేక‌ప్ వేయ‌కుండానే అందంగా క‌నిపిస్తారు..!

అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఆడవాళ్లకైతే మరీనూ. అందంగా కనిపించడం కోసం ఎన్నో చేస్తారు. మార్కెట్లో దొరికే ఎన్నో ఉపకరణాలు వాడుతుంటారు. వాటివల్ల నిజంగా అందం పెరుగుతుందా అంటే సందేహమే. ఎందుకంటే ఒక్కొకరి చర్మం ఒక్కోలా ఉంటుంది. అందుకే కొన్ని ప్రొడక్టులు కొందరికే బాగా పనిచేస్తాయి. కొందరిపై అస్సలు పనిచేయవు. అంటే వారి చర్మానికి అది సరైనది కాదని అర్థం. అందువల్ల మన చర్మానికి ఏది సరైనదో అదే వాడాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఐతే … Read more

కొత్తిమీర‌తో ఇలా చేస్తే గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

కొత్తిమీర.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు వాడే కొత్తిమీరతో రోగనిరోధక శక్తి కావాల్సినంత పెరుగుతుందని మీకు తెలుసా? రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కొత్తిమీరతో ఎన్ని లాభాలు ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. కొత్తిమీరలో ఉండే దోడిసేనల్ అనే పదార్థము ద్వారా పేగుల్లో ఏర్పడే … Read more

ఏం చేసినా మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోవ‌డం లేదా..? ఒక్క‌సారి ఇలా చేయండి..!

ముఖంపై ఏర్పడే మచ్చలు మొటిమల కారణంగానే తయారవుతాయి. మొటిమలు ఒక పట్టాన పోవు. వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో ఉన్న ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రోడక్ట్స్ వల్ల మొటిమలు తగ్గిపోయినా అవి చేసిన మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అప్పుడు మచ్చలు పోగోట్టుకోవడానికి మరో ప్రోడక్ట్ కొనడానికి వెళతాం. అదెంత వరకు పనిచేస్తుందో తెలియదు.ఈ మేరకు మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే మచ్చలను పోగొట్టే ఔషధం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి … Read more

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

క‌ర‌క్కాయ‌ శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతంలో హరితాకి అంటారు . కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది . బలం కలిగిస్తుంది, ఆయు కాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచానకారి, లుబ్రికేంట్. మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది. జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఆదుర్దా , నాడీమండల … Read more

గ్ర‌హాల‌ను బ‌ట్టి ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషధ‌ విలువలు కలిగి శరీరంచే పీల్చ‌డతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోధుమలతో చేసినవి తినటం మంచిది. రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ … Read more

బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. పెట్టుబడి పెట్టడం ద్వారా 2 లక్షల రూపాయల వడ్డీ..

పోస్టాఫీసు పథకాలు భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తాయ‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ సమయంలో అధిక వడ్డీతో పాటు ఎక్కవ ప్రయోజనాలను అందించే పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే, ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసుకోవ‌డం మంచిది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఐదేళ్ల పథకం కాగా, మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా మీకు గొప్ప రాబడిని … Read more

మొక్కజొన్న నీ ఆరోగ్యానికి మంచిదన్నా…!

మొక్కజొన్న నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషదాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్… ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా… ఇందులో ఉన్న ఔషదాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు. అవును మొక్కజొన్నలో ఉన్న లాభా లు అన్నిఇన్ని … Read more

భార్యలు ఏ పనిచేయరు…అని వితండవాదం చేసే భర్తల కోసం…

కుటుంబ బాధ్యతంతా తమ భుజాల మీదే ఉందని, భార్యలు కేవలం వంటింటి కుందేళ్లేనని ఫీల్ అవుతున్న ప్రతి భర్తకు ఈ పోస్ట్ అంకింతం.. ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన సంభాషణ(ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్న పోస్టు) సై: మీరు ఏం చేస్తారు? భ: నేను బ్యాంక్‌లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. సై: మీ భార్య ఏం చేస్తారు? భ: ఆమె ఇంట్లోనే ఉంటుంది. సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం ఎవరు తయారుచేస్తారు? భ: నా … Read more

ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.! కనురెప్పలు సైతం గడ్డకట్టేంత చలి.!! ఆ విశేషాలేంటో తెల‌సుకుందాం.

మన దగ్గర కాస్త చలికే మనం వణికిపోతుంటే…ఈ మధ్య మరో దేశంలో ఉండే నా ఫ్రెండ్ ఇక్కడ మైనస్ పదమూడు డిగ్రీలు అంటూ ఇంటిమందున్న వెహికిల్స్ పైన,ఇళ్లపైన పొరలా కప్పబడిన మంచు ఫోటోలను పంపింది..అమ్మో అనిపించింది..మైనస్ పదమూడు అంటే లెక్కలేస్తున్నా ఈ లెక్కన మన చలి బెటర్ అనిపించింది..అంతేకాదు చలి,ఎండ ,వాన ప్రకృతికే కానీ మనిషికేంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి…కానీ కనురెప్పలు సైతం గడ్డకట్టే చలి గురించి ఎప్పుడైనా విన్నారా..వినడమేంటి..డైరెక్ట్ చూడండి.. ఒయ్ మ్యాకన్ ప్రపంచంలోనే … Read more

రాత్రి పూట అన్నం స్థానంలో చపాతీ తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

ప్రస్తుత మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మానవులు అనేక రకాల ఫుడ్ ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం కోసం రాత్రి పూట అన్నం బదులు చపాతీలు, జొన్న రాగి రొట్టెలు తింటున్నారు. ఎక్కువగా కొందరు చపాతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నం బదులు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా, అసలు చపాతీలను ఎలా తింటే మంచిది. అనే వివరాలను తెలుసుకుందాం. చపాతీలను తయారు చేసే గోధుమ పిండిలో … Read more