అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఆమె ఏం తినమంటోందో తెలుసా? రుజిత దివేకర్ సూచనలు ఇవే..!

నేటి త‌రుణంలో స్థూల‌కాయం స‌మ‌స్య అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌యస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంద‌రూ ఊబ‌కాయులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం గ‌డ‌ప‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది బ‌రువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగ‌ర్‌, గుండె జ‌బ్బుల బారిన ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన … Read more

అత‌నిని చూడ‌డం కోసం…రోజుకు 4-5 సార్లు న‌దికి స్నానానికి వెళ్ళేదానిని..!

ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియంద‌టారు క‌దా.! సేమ్ టు సేమ్ ఈ యువ‌తి ల‌వ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువ‌తి ల‌వ్ స్టోరిని ఆమె మాట‌ల్లోనే విందాం. ! “మా ఇళ్ళు గంగా న‌దికి ద‌గ్గ‌ర్లో ఉండేది. నా చిన్న‌ప్ప‌టి నుండి రోజూ ఉద‌యం నా స్నేహితురాళ్ళ‌తో క‌లిసి ఆ న‌ది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్ప‌టిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో క‌లిసి స్నానానికి … Read more

మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి !

ప్రస్తుతం అందరి జీవన ప్రమాణం.. చాలా బిజీ… బిజీ గా ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయో తెలీదు. అలాగే.. ఎవరూ ఎలాంటి వారో అస్సలు తెలీదు. ఇలాంటి సమయంలో.. ఇతరులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ కాలంలో ఎదుటి వాడిని నమ్మాలంటే ఈ 4 సూత్రాలు గుర్తించుకోవాలి. చరిత్ర – మనిషి యొక్క చరిత్ర ముఖ్యం. చరిత్ర లేని వాడి ఇంట్లో కూర్చోవడం యోగ్యుడి లక్షణం కాదు. … Read more

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ నాగ చైత‌న్య ఈ మ‌ధ్య‌నే తండేల్ అనే మూవీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద జోరును కొన‌సాగిస్తోంది. అయితే నాగ‌చైత‌న్య త‌న కెరీర్‌లో చేసిన ప‌లు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌గా.. ఆయ‌న కొన్ని సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. అవి సూప‌ర్ హిట్ అవ‌డం విశేషం. ఆయ‌న వాటిని గానీ చేసి ఉంటే చైతూ కెరీర్ ఇంకోలా ఉండేద‌ని అంటున్నారు. … Read more

క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో మీకు తెలుసా..?

కరాచీ బేకరి…తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న పేరు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగరంలో ఉన్న వారు ఎక్కువగా కరాచీ బేకరీకి వెళతారు. అసలు ఆ బేకరికీ కరాచీ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1947 లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ కు వలస వచ్చిన సిందీ వలస దారుడు కాంచద్‌ రాంనాని ఈ బేకరీని స్థాపించాడు. రాంనాని కరాచీ నుంచి వలస రావడంతో కరాచీ పేరు మీదనే … Read more

ర‌వితేజ విక్ర‌మార్కుడు సినిమా నిజంగానే హిట్ అయింది అంటారా..?

నాకు గుర్తున్నంత వరకు “విక్రమార్కుడు” సినిమా అస్సలు ఆడలేదు.. కానీ హిట్ అని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం అంటారు? విక్రమార్కుడు సినిమాని రాజమౌళి ఇతర సినిమాలతో పోల్చితే అలానే అనిపిస్తుందేమో గానీ, నిజానికి సినిమా బాగానే ఆడింది. గొప్ప సినిమా కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ కలెక్షన్ల పరంగా ప్రతికూల ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. విక్రమార్కుడు సినిమాని హిందీలో పునర్మిస్తున్నప్పుడు రాజమౌళిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘అంతగా హిట్ అవని ఈ … Read more

రైలు నడుపుతున్న డ్రైవర్ పొరపాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుందో తెలుసా ?

ట్రెయిన్ న‌డిపే. వారిని లోకో పైల‌ట్స్ అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. లోకో పైల‌ట్‌గా రాణించ‌డం అంటే అంత ఆషామాషీ కాదు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేదంటే కొన్ని వంద‌ల మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. అయితే పొర‌పాటున అత‌ను నిద్ర లోకి జారుకుంటే ఎలా.. అప్పుడు ట్రెయిన్‌కు ఏమ‌వుతుంది. ఆ స‌మ‌యంలో అత‌న్ని ఎలా అల‌ర్ట్ చేస్తారు..? వ‌ంటి సందేహాలు చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే ఇందుకు ఒక లోకో పైల‌ట్ ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో … Read more

శోభ‌న్ బాబు ఒట్టి డబ్బు మనిషా ? డ‌బ్బు విష‌యంలో ఆయ‌న ఎలా ఉండేవారు..?

డబ్బు మనిషి కాదు. డబ్బు విలువ తెలిసిన మనిషి శోభన్ బాబు అని చెప్ప‌వ‌చ్చు. డబ్బులేని వ్యక్తికి ఈ సమాజం ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలిసిన వ్యక్తి. అతడు సినిమాలో నటించమని మురళీ మోహన్ అడిగితే తిరస్కరించారు. నాకు ఇప్పుడు వయసు పైబడుతున్నది. నేను సినిమాల నుండి రిటైర్ అయ్యాను. నేను నటించలేనని చెప్పారు. నన్ను ప్రజలు అందాల నటుడిగానే చూశారు. ఇప్పుడు మరలా నటించలేనని అన్నారట. blank cheque ఆఫర్ వచ్చినా వద్దన్నారు. డబ్బు మనిషి … Read more

శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌ర‌గాలా.. అయితే రోజూ వీటిని తినండి..!

చాలా మంది ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న వారందరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కొవ్వు పెరగకుండా ఉండడానికి, పెరిగిన కొవ్వును తగ్గించడానికి ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా పొద్దున్న లేవగానే ప్రతీ ఒక్కరూ టీ, … Read more

సిట్ర‌స్ ఫ‌లాల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

వ్యాధుల‌ కారణంగా సిట్రస్ ఫలాలకి గిరాకీ బాగా పెరిగింది. సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన పెరిగింది. బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐతే విటమిన్ సి చేసే పనుల్లో చర్మానికి మేలు చేసే పని కూడా ఉంది. చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి ని ఆస్కార్బిక్ … Read more