ప్రపంచంలోని ఆయా ప్రాంతాలకు చెందిన ఈ వ్యక్తులు ఎలా చనిపోయారో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు తెలుసా..?

మ‌నిషై పుట్టాక ఎప్పుడో ఒక‌ప్పుడు ఏదో ఒక రోజున ఎలాగోలా చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే కొంద‌రు ముందు, కొంద‌రు వెనుక. అంతే తేడా.. కానీ పుట్టిన ప్ర‌తి మ‌నిషి క‌చ్చితంగా ఏదో ఒక రోజున చ‌నిపోవాల్సిందే. చావును ఎవ‌రూ ఆప‌లేరు. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా చావు రాసి పెట్టి ఉంటుంది. కొంద‌రికి యాక్సిడెంట్లు, కొంద‌రికి రోగాలు, కొంద‌రికి పాము క‌ర‌వ‌డం, కొంద‌రికి విద్యుత్ షాక్ కొట్ట‌డం.. ఇలా ర‌క ర‌కాల చావులు అంద‌రికీ రాసి … Read more

వాలెంటైన్స్ డే రోజు లవర్స్ పెట్టుకునే ఈ 18 రకాల ముద్దుల గురించి మీకు తెలుసా.? అసలు అర్ధం ఏంటంటే.?

క‌పుల్స్ అన్నాక ఎన్నో ర‌కాలుగా ముద్దు పెట్టుకుంటారు. వాటి గురించి మ‌న‌మైతే చెప్ప‌లేం. కానీ నిజానికి మీకు తెలుసా..? ఇలా క‌పుల్స్ పెట్టుకునే ముద్దుల్లో మాత్రం ప‌లు ర‌కాలు ఉన్నాయి. మొత్తం 100 ర‌కాల ముద్దులను వారు పెట్టుకుంటార‌ట‌. ఈ క్ర‌మంలోనే క‌పుల్స్ పెద‌వులు వారిలో ఉన్న అనేక భావాల‌ను తెలుపుతాయ‌ట‌. అలా అని చెప్పి మేం అన‌డం లేదు. షెరిల్ కిర్షేన్‌బామ్ త‌న పుస్త‌కంలో రాశారు. ది సైన్స్ ఆఫ్ కిస్సింగ్ అనే పుస్త‌కంలోనే షెరిల్ … Read more

3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషల‌లో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, … Read more

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాలుగో తరం వారసులు ఎవరో మీకు తెలుసా..?

ఇప్పటికే టాలీవుడ్ వారసుల పరంపర కొనసాగుతోంది. దాదాపుగా మూడో తరం వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు తరం తర్వాత వాళ్ళ వారసులు బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. తన స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి కుటుంబం నుంచి కూడా దాదాపుగా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మూడో తరం స్టార్ హీరోలుగా ఎదిగిన ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రెండో తరం … Read more

అప్పులు తీర్చలేక పోతున్నారా.. అయితే ఐ.పి గురించి తెలుసుకోవాల్సిందే..?

చాలామంది కొన్ని అవసరాల రిత్యా అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పు కి వడ్డీలు కడుతూ, తీసుకున్న అప్పుకు షూరిటీ గా ప్రామిసరీ నోట్ చెక్కులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొంత మంది అధిక అప్పులు చేసి వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది అధిక అప్పుల వల్ల వారికి ఉన్న ఆస్తులు అమ్మి అప్పటికి కూడా అప్పులు తీరకపోతే సూసైడ్ కూడా చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా కోర్టులో … Read more

పోషకాల ‘పాలక్ పన్నీర్’ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే ..!

ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. వారంలో కనీసం రెండు సార్లు అయినా ఆకుకూరలు తినమని డాక్టర్లు చెపుతూ ఉంటారు. కాని ఆకుకూరలు అనగానే ఆకుకూర పప్పు లేదా వేపుడు చేసుకుంటాం. కొంచెం వెరైటీ గా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. పాలక్ పన్నీర్ కర్రీ కి కావలసిన పదార్థాలు: 2 కప్పుల పాలకూర, 2 కప్పుల పన్నీర్, ½ కప్పు టమాటో పేస్ట్, 1 … Read more

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత భ‌యపెట్టిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా సోకితే.. ఆ వైర‌స్ ముందుగా మ‌న శ్వాస‌కోశ‌వ్య‌వ‌స్థ‌పై దాడి చేస్తుంది. అందులో క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. ఈ క్ర‌మంలో ఊపిరితిత్తుల్లోని క‌ణాలు చ‌నిపోతాయి. అయితే క‌రోనాను ఎదుర్కోవాలంటే.. డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. క‌రోనా రాకున్నా స‌రే.. కింద సూచించిన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకుంటే.. త‌ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఒక‌వేళ … Read more

ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌, రుచిక‌ర‌మైన కారా పొంగ‌ల్‌ను ఇలా చేయండి..!

మన దక్షిణ భారత దేశంలో వండే సంప్రదాయక వంటలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని దేవుడికి నైవేద్యం గా కూడా పెడతారు. అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. పూర్వ కాలం నుండి బియ్యం , పెసర పప్పు కలిపి పులగం లేదా దద్దోజనం వంటి ఆరోగ్యానికి ఉపయోగ పడే వంటలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. కారా పొంగల్ తయారికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, ½ కప్పు పెసరపప్పు, 1 స్పూన్ … Read more

తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..!

నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందులు పెడుతున్న స‌మ‌స్య అజీర్ణం. తింటున్న‌ది చాలా త‌క్కువే అయినా స‌రిగ్గా జీర్ణం అవ‌డం లేద‌ని చాలా మంది అంటూ ఉంటారు. అయితే అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తినే తిండి టైముకు తిన‌క‌పోవ‌డం, వ్యాయామం చేయకపోవడం, సమయ పాలన లేని నిద్ర, ఒత్తిడి, ఆందోళన… ఇలా చెప్పుకుంటూ పోతే అజీర్ణానికి కారణాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే ఇలా వ‌చ్చే అజీర్ణాన్ని త‌గ్గించుకోవ‌డం కోసం చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతున్నారు. … Read more

“విక్స్” అంటే జలుబుకు మాత్రమే కాదు..! ఈ 15 రకాలుగా ఎలా వాడచ్చో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు..!

విక్స్‌ను మీరైతే సాధార‌ణంగా దేనికి వాడుతారు..? దేనికి వాడ‌డం ఏమిటి… జ‌లుబు, త‌ల‌నొప్పి, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నివారిణిగా దాన్ని ఉప‌యోగిస్తారు. కొద్దిగా తీసుకుని సంబంధిత భాగాల్లో రాసుకుంటే వెంట‌నే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతే క‌దా… ఇంకా కొత్త‌గా దీన్ని ఏయే ఉప‌యోగాల కోసం వాడుతారు..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు అడుగుతోంది క‌రెక్టే. విక్స్‌ను కేవ‌లం పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌కే కాదు, ఇంకా ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. … Read more