స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

స్త్రీకి పురుషుడిపై, పురుషుడికి స్త్రీపై స‌హ‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది. ఇంట్రెస్ట్ ఏర్ప‌డుతుంది. అది వారిద్ద‌రి మ‌ధ్య లింగ భేదం కార‌ణంగా, ప్ర‌కృతి ధ‌ర్మం క‌నుక అలా ఒక‌రిపై ఒక‌రికి ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్ప‌డే ఆసక్తి గురించి. అవును, అదే. స్త్రీలు చేసే ప‌లు ప‌నుల వ‌ల్ల వారిపై పురుషుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. మ‌రి వారు ఎలాంటి ప‌నులు చేస్తే పురుషులు వారిపై ఆస‌క్తి చూపిస్తారో తెలుసా..? … Read more

వజ్రాలు ఎలా ఏర్పడతాయి..ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా..?

నవరత్నాల్లో ఇది చాలా విలువ కలిగిన రాయి. ఇది అంత ఈజీగా దొరకదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో చాలా విలువైన వస్తువు. ఎందుకంటే వజ్రాలతో ఉన్నటువంటి ఆభరణాలను చాలా మంది ధరిస్తారు. అందుకే వీటికి మార్కెట్లో చాలా ధర ఉంటుంది. అసలు ఈ వజ్రాలు ఎలా తయారవుతాయి.. ఎక్కడ నుంచి వస్తాయి. అనేది ఓ సారి చూద్దాం..? భూమి లోపల దాదాపుగా 140 నుంచి 190 కిలోమీటర్ల లోపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాలలో … Read more

“పారాచ్యుట్” ఆయిల్లో ఈ చిన్న ట్రిక్ మీరు గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!

మనం ప్రతిరోజు జుట్టుకు రాసుకునే పారాచ్యుట్ కొబ్బరి నూనె గురించి అందరికీ తెలుసు. తలకు పెట్టుకునే నూనెగా దానికి మంచి పేరు ఉంది. ప్రజలు కూడా దాన్ని అలాగే నమ్మి వాడుతున్నారు. అయితే ఈ నూనె గురించి ఎవరికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లోకి చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్యారాచూట్ ఆయిల్ కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. 100 గ్రాముల నుంచి అరకిలో వరకు రకరకాల ప్యాకెట్లలో ప్యారాచూట్ … Read more

ఈ 5 గురు హీరోయిన్లు… ప్లే బ్యాక్ సింగర్స్ అని మీకు తెలుసా..?

టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాశికన్నా పరిచయం అయింది. తొలిప్రేమ సినిమా కూడా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ బ్యూటీ.. జోరు అలాగే విలన్ సినిమా టైటిల్ సాంగ్స్ లో ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది. అంతేకాదు బాలకృష్ణుడు సినిమా, జవాన్ లోను వాయిస్ ఇచ్చింది. ఆండ్రియా కూడా హీరోయిన్ కాకముందు పాపులర్ సింగర్. ఆమె అంత ఫ్యాషన్ … Read more

కడుపులో నులి పురుగుల నివారణకు వంటింటి చిట్కాలు….!

మారుతున్న కాల పరిస్థితుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ గ్యాస్, కడుపు ఉబ్బరంగా లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు. వీటి కారణం గా మన జీర్ణ వ్యవస్థలో చిన్న చిన్న పురుగులు ఏర్పడతాయి. కడుపులో పురుగులు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇవి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తాయి. తద్వారా పోషకాహార లోపం కలుగుతుంది.కాబట్టి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పేగులోని పురుగుల … Read more

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది. మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు, బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న … Read more

ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?

అందరికీ అందుబాటులో ఉండేవి గుడ్లు అనిచెప్పవచ్చు. అన్ని రకాల ప్రొటీన్లు ఇందులోనే దొరకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని రెగులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుందంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం … Read more

పడకగదిలో జడ వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఆడవాళ్లు జడ వేసుకునేటప్పుడు ఏం చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ? ఆడవారు జడ వేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళు జడను పూజామందిరంలో గాని, వంటగదిలో కానీ, ఇంటి మధ్యలో నిలబడి గాని జడ వేసుకోకూడదు. అలాగే అటు ఇటు తిరుగుతూ, మాట్లాడుతూ కూడా జడ వేసుకోకూడదు. అలాగే ఏడుస్తూ జడ వేసుకుంటే అష్ట దరిద్రం. ఆడవాళ్ళు పడకగదిలోనే జడ వేసుకోవడం చాలా మంచిది. పడకగదిలో ఆడవాళ్లు జడ వేసుకుంటే మంగళకరమని … Read more

దోమలు ఎక్కువగా తలపైనే ఎగరడం మీరు ఎప్పుడైనా గమనించారా.. కారణం ఇదేనా..?

దోమకాటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది కాటు వేసింది అంటే ఎంతటివారైనా అనారోగ్య సమస్యల్లో పడాల్సిందే. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయి. మరి ఇలాంటి దోమలు ఎక్కువగా మన తలపైనే గుంపులుగా తిరగడం మీరు ఎప్పుడైనా గమనించారా.. దానికి కారణం ఏంటో ఒకసారి చూడండి. మన శరీరంలో వేడి మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు దోమలు ఆ విధంగా తిరుగుతాయి. అంతేకాకుండా శరీరం నుంచి చెమట మరియు ఇతర వాసన వల్ల కూడా … Read more

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా..?

సాధారణంగా మన ఇండ్లలో ఎక్కువగా దేవుడికి సంబంధించిన ఫోటోలు, లేదంటే మన ఫోటోలు, లేదంటే పూల ఫోటోలు లాంటివి మాత్రమే పెట్టుకుంటాం. ఇంకొంతమంది రకరకాల డిజైన్లలో నేచర్ కు సంబంధించిన ఫోటోలు కానీ పెయింటింగ్స్ కానీ ఇంట్లో వేయించుకుంటారు. కానీ ఇంట్లో నెమలి ఫోటో కానీ పెయింటింగ్ కానీ ఉంటే కలిగే లాభాలు ఏంటో మీలో ఎవరికైనా తెలుసా.. తెలియకుంటే ఓసారి ఇది చదవండి. నెమలి అనేది శాంతి, ప్రేమ, అందానికి చిహ్నం. అందుకే నెమలి పెయింటింగ్ … Read more