ఈ విష‌యం తెలుసుకుంటే క‌చ్చితంగా బిడ్డ‌కు త‌ల్లిపాలే ప‌ట్టిస్తారు..!

ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాల‌రీలు అదనంగా ఖర్చు అవుతుంది. తద్వారా గ‌ర్భ‌ధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది. ఎవ‌రైతే స్త్రీలు శిశువుకు త‌ల్లిపాటు ఇస్తారో వారిలో … Read more

యోగాతో అందమైన మెరిసే ముఖం..మీ సొంతం..!

చర్మం అందంగా ఉండటానికి గానూ చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రీం రాయడం ఈ క్రీం రాయడం వంటివి చేస్తారు. అయితే వారు అందరికి చెప్పేది ఒక్కటే. యోగా చేస్తే మాత్రం కచ్చితంగా చర్మం అందంగా ఉంటుంది అంటున్నారు కొందరు. ముఖ్యంగా మహిళలకు యోగా అనేది చాలా కీలకం. కొంత మంది మహిళలకు ఒత్తిడి వలన జీవన శైలి వలన ధూమపానం, మద్యం, మాదకద్రవ్య వ్యసనం మరియు తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా… … Read more

సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా మొక్క‌జొన్న గారెలు వేసి తినండి..!

ఈ మధ్యకాలంలో పిల్లలు ,పెద్దలు అందరూ కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. అందుకే మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారం లో మొక్కజొన్న ఒకటి. దీనిలో అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్న గారెలు తయారీకి కావలసిన పదార్థాలు:- లేత మొక్కజొన్న గింజలు, డీప్ ఫ్రై సరిపడా నూనె, రెండు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, … Read more

ఈ 14 మంది హీరోయిన్లు మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు…కానీ తరవాత సినిమాల్లో కనిపించ‌లేదు..!

సినిమా ఛాన్సులు రావడం అంత ఈజీ కాదు.వచ్చిన వాటిని నిటబెట్టుకోవడం మరీ కష్టం..హీరోయిన్ గా రావాలన్నా,మరిన్ని అవకాశాలు అంది పుచ్చుకోవాలన్న కష్టపడాలి.కానీ కొంతమంది విషయంలో కష్టంతో పాటు,వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి అదృష్టం కూడా అవసరమేమో అనిపిస్తుంది.మన తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎక్కువగా అటు చెన్నై లేదంటే ఇటు ముంబై భామలే అయ్యుంటారు..ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి దూసుకుపోతుంటారు. కానీ మొదటి ఛాన్సే సూపర్ హిట్ అయినప్పటికీ కూడా కొందరు ఆ సినిమా తర్వాత అంతగా క్లిక్ … Read more

మన దేశంలో బాగా ఫేమ‌స్ అయిన ఈ 14 ఫుడ్స్ నిజానికి మ‌న ద‌గ్గ‌రివి కావు తెలుసా..?

మ‌న దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో అనేక ర‌కాల వంట‌కాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌లో బిర్యానీ మ‌న‌కు ఫేమ‌స్‌గా ల‌భిస్తే కాశ్మీర్ వైపు రాజ్మా దొరుకుతుంది. అలాగే దేశ వ్యాప్తంగా అనేక ప్ర‌ముఖ డిషెస్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫేమ‌స్ డిష్‌ల‌లో కొన్ని నిజానికి మ‌న దేశంలో పుట్టిన‌వి కావు. ఎక్క‌డో వేరే దేశాల్లో మొద‌ట అవి ల‌భ్య‌మ‌య్యాయి. ఆ త‌రువాత అవి మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్ అయ్యాయి. మ‌రి మ‌న దేశంలో … Read more

మీ ఫోన్ లో ఉండే ఈ 13 సీక్రెట్ కోడ్స్ గురించి మీకు తెలుసా..? చూస్తే వెంటనే ట్రై చేయాలి అనుకుంటారు..!

ఇన్ఫ‌ర్మేష‌న్ ఏజ్…. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో మొబైల్.!! మ‌న జీవితంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారిపోయింది సెల్ ఫోన్.! అలాంటి సెల్ ఫోన్ గురించి తెల్సుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉంటాయి.! అలాంటి వాటిలో ఈ 13 విష‌యాలు కూడా చాలా ముఖ్య‌మైన‌వి, వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. అవేంటో తెలుసుకోండిక్క‌డ‌.!! #31#” మీ నెంబర్ ” – ఈ కోడ్ మీ నెంబర్ ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించనివ్వ‌దు. *#06# – ఈ … Read more

సీతారామం సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా..?

మనకు రాసిపెట్టి ఉన్నది ఏదైనా సరే మనం వద్దనుకున్నా మన వెంటే వస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే కొన్ని కథలు విన్న తర్వాత కొంతమంది హీరోలు రిజెక్ట్ చెబుతారు. కానీ ఆ దర్శకుడు అదే కథతో వేరే హీరోతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత అయ్యో ఆ సినిమా మిస్సయ్యనే, చేసి ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ విధంగా నాని కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేతులారా మిస్ చేసుకున్నారు.. అదేంటంటే … Read more

విడాకుల కారణంగా కెరీర్ ను నాశనం చేసుకున్న స్టార్లు!

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్దాల పాటు కలిసి ఉంటున్నారు. కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే, విడాకులు తీసుకున్న కారణంగా తమ కెరీర్ ను కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేణు దేశాయ్ ని పవన్ … Read more

ఊరి పేరే.. సినిమా పేరుగా వ‌చ్చిన చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?

ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్. అదిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని సినిమాలకు ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అవి బయటకు వచ్చిన క్షణం నుంచి కూడా వాటి గురించే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల … Read more

చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మనం రోజు లాగే బ్రష్ చేస్తున్నప్పుడు సడన్ గా చిగుళ్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది. దీనికి కారణం నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతాయి. చిగుళ్ల మద్య నుండి రక్తం కారడం, చిగుళ్లు వదులవడం, నోరు బంక బంకగా ఉండటం, నోటి దుర్వాసన వంటివి చిగుళ్ల వ్యాధి లక్షణాలు. చిగుళ్లు వదులైతే పళ్ళ మద్య సందులు రావడం, ఏదైనా తిన్నప్పుడు ఆ సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల … Read more