ఎత్తు తక్కువగా ఉండే వారికి షుగర్ వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుందట..!
మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. వాస్తవానికి ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండడం. అయితే జర్మనీ అధ్యయనం ప్రకారం పొడవుగా ఉండేవారితో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయని తేలింది. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే … Read more









