తుల‌సి ఆకుల‌ను రోజూ రెండు న‌మిలితే..?

మన దేశం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో డాక్టర్ అవసరం లేకుండా ఈ ఔషధి మొక్కలను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నియంత్రి స్తారు. వీటిల్లో తులసి ప్రధానమైనది. తులసి మన ఇంటి ఆవరణలో నే ఉంటుంది. కనుక దీన్ని మన పాలిట కల్ప వృక్షం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులసితో మన ఇంటి ఆవరణలో, మన ఆరోగ్య పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటి అంటే తులసి … Read more

వంటకాల్లో వాడే ప‌సుపుతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

ప‌సుపు. మ‌నం ఎక్కువ‌గా దీన్ని వంట‌ల్లో వాడుతాం. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బ‌లు తాకితే మ‌న పెద్ద‌లు కొంత ప‌సుపును వాటిపై ప‌ట్టీలా రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఇలా రాయ‌డం వ‌ల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుక‌నే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్ష‌న్ కావు. అయితే ఇవే కాదు, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు కూడా ప‌సుపులో … Read more

దంపతులు విడాకులు తీసుకునేందుకు 12 ముఖ్యమైన కారణాలు ఇవే తెలుసా..?

వివాహం చేసుకునే దంప‌తులు ఎవ‌రైనా క‌ల‌కాలం క‌ల‌సి మెల‌సి ఉండాల‌నే కోరుకుంటారు. కానీ ఎట్టి ప‌రిస్థితిలోనూ విడిపోవాల‌ని, విడాకులు తీసుకోవాల‌ని మాత్రం అనుకోరు. అయితే అంద‌రు దంప‌తులు అలా ఉండ‌లేరు క‌దా. అనుకోని కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకోవాల్సి వ‌స్తుంది. అయితే ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాల ప‌రిస్థితి ఏమో గానీ భార‌త్‌లో విడాకులు తీసుకునే జంటలు మాత్రం ఒక‌ప్పుడు త‌క్కువ‌గా ఉండేవి. కానీ ఈ మ‌ధ్య కాలంలో మ‌న దేశంలోనూ జంట‌ల తీరు మారుతోంది. దీంతో ఇప్పుడు … Read more

ఇండియాలో జరిగిన అతి భయానక 12 రైల్వే యాక్సిడెంట్స్ ఇవే..!

మన దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న పొరపాట్ల వలన భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. రైలు ప్రమాదాలతో అయితే వందల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. గ‌తంలో జరిగిన పాట్నా – ఇండోర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మరి కొన్ని కుటుంబాలు అనాథలుగా మారిన పరిస్థితి. ఈ ఘటనలో 120మందికి పైగా మరణించగా, 200 మందికి పైగా … Read more

గుర్రం కింద కూర్చోదు.. ఎందుకు నిలబడి నిద్ర పోతుందో మీకు తెలుసా..?

సాధారణంగా భూమిపై ఉండే మేకలు కానీ, గేదెలు కానీ ఇతర ఏ జంతువులు అయినా సరే కాళ్లను ముడుచుకుని పడుకోవడం మనం చూసే ఉంటాం. ఏనుగు, ఒంటె లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నేల పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి. అలా కూర్చొని అవి తమ కాలి కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి. కానీ గుర్రం అలా నేలపై కూర్చొని ఉండటం మనం ఇంతవరకు చూసి ఉండం. గుర్రం నేలపై కూర్చొని ఉండడం చాలా అంటే చాలా … Read more

IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

ఈ మధ్య ipo లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తున్నాయని విషయాలను మనం తరచూ వింటూనే ఉన్నాం. ఉదాహరణకు జొమాటో ఐపీఓ లో ఇన్వెస్ట్ చేస్తే 75% లాభాలు వచ్చాయి. nykaa లో ఇన్వెస్ట్ చేసిన వారికి 80% లాభాలు రిటర్న్ వస్తున్నాయి. పాలసీ బజార్ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వారికి 20% రిటర్న్స్ వచ్చాయి. సిగాచి ఇండస్ట్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 250% రిటర్న్స్ వస్తున్నాయి. అదే మీరు బ్యాంకుల్లో … Read more

చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ చిరంజీవి ఇంద్ర సినిమా కు పోటీ గా రిలీజ్ చేశారు. అప్పట్లో వినాయక్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడం, ఈ క్రమంలోనే ఆయన మరో సినిమా బాలకృష్ణ తో చేయడం,సినిమా పేరు పవర్ ఫుల్ గా ఉండటం తో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. … Read more

కొత్తిమీర వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

కొత్తిమీర ఆకుల‌ను అన్ని రకాల కూరల్లో వాడతారు. ముఖ్యంగా శాకాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీర నుండి వచ్చే గింజలనే ధనియాలు అంటారు. వీటి ఉపయోగం కూడా విరివిగానే ఉంటుంది. ధనియాల పొడిని ఇతర మసాలా దినుసులతో కలిపి కూరల్లో వాడుతారు. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను … Read more

జామ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

సాధారణంగా అన్ని కాలాల‌లోనూ అన్ని వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఉండే అతి మధురమైన, ఎక్కువ పోషకాలు ఉన్న పండు జామ కాయ. ఇది తినడానికే కాదు చాలా రకాల వ్యాధులకు చికిత్సగాను ఉపయోగపడుతుంది. ఆరు కమలా పండ్లుగాని, రెండు ఆపిల్ పండు కాని తింటే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క జామ కాయలో అన్ని పోషకాలు ఉంటాయి. 100గ్రాముల జామ 66 క్యాలరీ ల శక్తిని ఇవ్వగలదు.100గ్రాముల జామలో కార్భో హైడ్రేట్స్, ప్రోటిన్స్,కాల్షియం, ఐరన్, సోడియం మొదలైన … Read more

రోజూ 10 గ్రాముల మెంతుల‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

భార‌తీయులు వాడే వంటింటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే మెంతులు కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో కూడా ఎంత‌గానో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వీటితో టైప్ 2 డ‌యాబెటిస్‌ను చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తెలిసింది. నిత్యం 10 గ్రాముల మెంతుల పొడిని తీసుకుంటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని, … Read more