పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన … Read more

గుర‌క స‌మ‌స్య‌ను పోగొట్టుకునేందుకు ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్‌

నిద్ర పోయేట‌ప్పుడు చాలా మందికి గుర‌క వ‌స్తుంటుంది. అయితే గుర‌క పెట్టేవారికి ఏమీ అనిపించ‌దు, తెలియ‌దు. కానీ వారి ప‌క్కన పడుకునే వారికి మాత్రం అది బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అస్స‌లు నిద్ర ప‌ట్ట‌దు. ఈ క్రమంలో గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు కింద సూచించిన విధంగా ప‌లు టిప్స్ పాటిస్తే చాలు, దాంతో గుర‌క సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా..! ఇంట్లో పొడి వాతావ‌ర‌ణం ఉన్నా అది గుర‌కకు దారి … Read more

ఈ లక్షణాలను బట్టి పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు..!

క్యాన్సర్… నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే … Read more

సినిమాలు వదిలేసి, ‘నువ్వే కావాలి’ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

తరుణ్ హీరోగా కె.విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వే కావాలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 ల సంవత్సరంలో అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత 2001 సమ్మర్ పూర్తయ్యే వరకు ఆడుతూనే ఉంది. చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ఈ చిత్రం ఆడుతూనే వచ్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా … Read more

ట్రైలర్ సూపర్ హిట్ అయ్యి.. సినిమా ప్లాప్ అయినా మూవీస్ ఇన్ని ఉన్నాయా..?

సాధారణంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే ఆ హీరో కు సంబంధించిన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ విధంగా సినిమా పోస్టరు, ట్రైలర్ ముందుగా రిలీజ్ చేస్తారు చిత్రయూనిట్.. ట్రైలర్ రెస్పాన్స్ ని బట్టే ఒక్కోసారి సినిమా హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటారు.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తే సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తూ ఉంటారు.. కానీ కొన్ని సినిమాల్లో ట్రైలర్ సూపర్ హిట్ … Read more

ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి.. ఏదైనా తప్పు జరిగితే కోర్టు కేసులు ఎలా ఉంటాయంటే..?

సాధారణంగా మనం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రామిసరీ నోట్ అనేది వాడతాం.. ముఖ్యంగా A అనే వ్యక్తి B అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య సెక్యూరిటీ కోసం రాయించుకునే దాన్ని ప్రామిసరీ నోట్ అంటాం. సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు గురించి పూర్తిగా వివరాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అప్పు తీసుకొని మళ్లీ మీ డబ్బులు నీకు చెల్లిస్తాను అనే దానికోసమే ఈ నోట్ అనేది సాక్ష్యం … Read more

ఆవాలే కదా అని ఏరేస్తున్నారా…? ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ఆవాల‌ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే నిత్యం మనం అందరం వంటల్లో వాడే ముఖ్యమైన తాలింపు దినుసు. వేడి నూనెలో ఆవాలు వెయ్యగానే చిటపట మని శబ్దం, వాటి నుంచి వచ్చే కమ్మని వాసన ఎవరికి తెలియనిది కాదు. అయితే ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆవాలు వంటింటి ఔషధంగా పనిచేస్తాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కీళ్ల … Read more

స్టేజ్‌ ఎక్కగానే కాళ్లు, చేతులు వణుకుతున్నాయా? అయితే నీ అవకాశం ఎదుటివారికి పోయినట్లే!

ప్రతి ఒక్కరికీ కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. డ్యాన్స్‌ చేయాలి. పాటలు పాడాలి. వాటిలో స్పీచ్‌ ఇవ్వాలని కలలు కంటుంటారు. ఆ కలను నెవవేర్చుకునే పనిలో అందరి ముందు స్టేజిపైకి ఎక్కుతారు. ధైర్యంగా మైక్‌ తీసుకొని గొంతు సవరించుకుంటారు. తీరా నోట్లోంచి మాటలు వచ్చేసరికి కాళ్లు, చేతులు వణకడం మొదలవుతుంది. చుట్టూ నిశ్వబ్దం. అందరూ నన్నే చూస్తున్నారనే ఆలోచనలతో నోట్లోంచి మాట బయటకు రాదు. వచ్చిన మాటకూడ తడబడుతూ వస్తుంది. ఆ వణుకుతూ వచ్చే మాటలే తోటి … Read more

పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సరే అని తినడం మొదలుపెడదాం. ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం. ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది. ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం. తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది. ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది. పిల్లలు అడగరు. పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు. ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే. అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పండ్లు … Read more

తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు..!

ఎంతోమంది స్టార్లు అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ ఆ అదృష్టం కొందరికే కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరికొందరు మాత్రం ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు, హీరోలుగా మారుతున్నారు. నటన, అందం సహా అదృష్టం కూడా కలిసి వచ్చి మొదటి సినిమాతోనే స్టార్ డం ను సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్, హీరోల స్థాయికి ఎదిగిన వారు ఎవరో చూద్దాం. #1 నితిన్, సదా: వీళ్లు కూడా తేజ … Read more