మేఘాల్లో ఉండే నీరు ఒకేసారి కింద పడకుండా చినుకుల రూపంలోనే ఎందుకు పడుతుంది..?
మేఘాల్లో ఉండే నీరు ఒక్కసారిగా కిందికి ఎందుకు పడదు? చినుకుల రూపంలో వర్షం గానే ఎందుకు కురుస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం పడేందుకు కారణం మేఘాలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. భూమిపై ఉండే నీరే ఆవిరిగా మారి, పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి, తర్వాత వర్షం రూపంలో తిరిగి భూమిని చేరుతుంది. అయితే ముందు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. గాలి వేడెక్కినప్పుడు తేలికవుతుంది. తేలికైన గాలి దాని ప్రభావాన్ని బట్టి పైకి … Read more









