ఈ 25 సింపుల్ టిప్స్ పాటించండి….డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, నిద్ర తదితర రోజువారీ … Read more









