రాజమౌళి త‌ల్లి చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?

ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే ఆలోచించకుండా చెప్పే పేరు రాజమౌళి. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన దర్శకుడు. ఆయన విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోలే రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి ఎన్ని హిట్ సినిమాలు తెరకెక్కించినా ఆ సినిమాల విజయంలో ఆయన ఫ్యామిలీ కష్టం కూడా ఎంతో ఉంటుంది. రాజమౌళి సినిమాల కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్…

Read More

ఒక‌ప్ప‌టి అందాల తార ల‌య‌కు వేల కోట్ల‌లో ఆస్తులు ఉన్నాయా..? ఏం చెప్పింది..?

టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద తన నటనతో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు సాధించింది నటి లయ. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తన ఆస్తుల గురించి మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. అప్పట్లో వేణుతో స్వయంవరం చిత్రంలో నటించానని, ఆ తర్వాత కల్యాణ రాముడు మూవీలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ చిత్రానికి బల్క్ డేట్స్…

Read More

మీ ఇంట్లో నెమ‌లి ఈక‌ను ఇలా పెట్టారంటే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే పోతాయి..!

సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తాడంటే దీనికి ఎంత ప్రాదాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఈక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యలను పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే.. రాహు దోషం ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషం వల్ల నిరంతరం ఇబ్బంది…

Read More

వివాహ స‌మ‌యంలో జీల‌క‌ర్ర‌, బెల్లం ఎందుకు పెడ‌తారంటే..?

వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలనుకుంటారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. దీని వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెబుతున్నారు. అలాంటి విషయాలు ఏంటో తెలుసుకోండి.. వివాహం.. ప్రతి మతంలోనూ వివాహ తంతు ఉంటుంది. అయితే, ఇందులో భారతీయుల ప్రత్యేకతే వేరని చెప్పాలి.. ఎన్నో విషయాలు వివాహ ప్రక్రియల్లో…

Read More

కుజ దోషం అంటే ఏమిటి..? ఈ దోషం చేయాలంటే ఏయే ప‌రిహారాల‌ను చేయాలి..?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతక చక్రములో జన్మ లగ్నాది కుజుడు గనుక 1,2,4,7,8,12 వంటి స్థానాలలో ఉంటే దానిని కుజదోషమంటారు. ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఆ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్నవారి జీవితాలలో కుటుంబపరమైన సమస్యలు అర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి. కుజ దోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వలన, మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బందికి గురి చేసేదరు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి…

Read More

ఆయా దేశాల్లో పాటించే ఈ మూఢ న‌మ్మ‌కాల గురించి తెలిస్తే షాక‌వుతారు..!

బ‌య‌టికి వెళ్లేట‌ప్పుడు ఎదురుగా న‌ల్ల పిల్లి క‌నిపిస్తే అశుభం జ‌రుగుతుంది. ఉదయాన్నే లేచి ఎవ‌రి ముఖం చూశానో, నాకివాళంతా చెడు జ‌రుగుతుంది. మంగ‌ళ‌, శ‌నివారాల్లో వెంట్రుక‌లు, గోర్లు క‌ట్ చేయ‌రాదు. సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చ‌రాదు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మ‌న దేశంలో ఇలాంటి న‌మ్మ‌కాల‌ను పాటించే వారు చాలా మందే ఉంటారు. అయితే ఈ న‌మ్మ‌కాల విష‌యానికి వ‌స్తే అవి కేవ‌లం మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లో ఆ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాలకు ఒకప్పుడు ఉన్న పాత పేర్లు ఏమిటో తెలుసా..?

మన దేశాన్ని బ్రిటిష్‌ వారు పాలించి అంతా నాశనం చేశారు. మన దేశంలో ఉన్న విలువైన వస్తువులు, సహజ వనరులను అక్రమంగా తమ దేశానికి తరలించారు. ఇంతేకాదు, వారు మన దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో మొగల్‌ చక్రవర్తులు, నిజాం, ముస్లిం రాజుల పాలన నడిచింది. దీంతో మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లను వారు మార్చేశారు. ఇక కాలక్రమేణా పలు ప్రాంతాల పేర్లు కూడా మారాయి. అయితే…

Read More

మ‌న‌లో చాలా మందికి ఈ వింతైన ఫోబియాలు (భ‌యాలు) ఉంటాయ‌ట‌. అవేమిటంటే..?

బాగా లోతుగా ఉన్న బావులను, లోయ‌ల‌ను చూస్తే కొంద‌రికి భ‌యం… స‌ముద్రాలు, న‌దుల్లో ఉండే నీరంటే కొంద‌రికి భ‌యం… ఎత్త‌యిన భ‌వంతుల నుంచి కింద‌కి చూడ‌డమంటే ఇంకా కొంద‌రికి భ‌యం… బ‌ల్లులు, బొద్దింక‌లు, పాములు, క‌ప్ప‌లు… అంటే మ‌రికొంద‌రికి భ‌యం. ఇలా భ‌యాల‌నేవి ర‌క ర‌కాలుగా ఉంటాయి. ఒక‌రికి ఉన్న భ‌యం మ‌రొక‌రికి ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల వింతైన‌ భ‌యాలు మాత్రం కొంద‌రిలో ఉంటాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Sciaphobia.. ఈ ఫోబియా (భ‌యం) ఉన్న‌వారికి…

Read More

అధిక బ‌రువు త‌గ్గాలంటే తేనెను ఏ ర‌కంగా తీసుకోవాలి..?

తేనె శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం. చర్మ సహజ సౌందర్యం కొరకు దీనిని సౌందర్య సాధనంగా కూడా వాడతారు. శరీరంలోని కొవ్వును కరిగించేస్తుంది కనుక బరువు తగ్గటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనెను ఏ రకంగా తీసుకుంటే తేలికగా బరువు తగ్గుతారనేది పరిశీలిద్దాం. డైటింగ్ చేసేవారు తగినంత పోషక విలువలు కలిగి వుండటానికి తేనె తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించి సన్నపడేలా చేస్తుంది. తేనెను సాధారణంగా నీటితో తీసుకుంటారు. వేడి నీటితో తీసుకుంటే సత్వర ఫలితాలనిస్తుంది. తేనెను నిమ్మరసం,…

Read More

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల్సిందే.. ఎందుకంటే..?

గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ డిఎల్ పెరగాలంటే తరచుగా బరువు సరి చూసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి ఆచరించాలి. అయితే, గుండె సంబంధిత సమస్యలు తగ్గాలన్నా లేక మీ రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలన్నా మన జీవన విధానంలో కొన్ని మార్పులను కూడా చేయాలి. ప్రధానంగా పొగత్రాగడం మానివేయాలి. ఎప్పటికపుడు రక్తపోటు సరిచూసుకుంటూ అది సాధారణంగా వుండేలా…

Read More