Bangles : స్త్రీలు తప్పనిసరిగా గాజులను ధరించాల్సిందే.. ఇది తెలిస్తే వెంటనే ఆ పనిచేస్తారు..!
Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన … Read more









