Health Tips : రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు, మిరియాలు క‌లిపిన నీళ్ల‌ను తాగండి.. ఈ వ్యాధులు త‌గ్గిపోతాయి..!

Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. ఇది మ‌న‌కు వంటి ఇంటి ప‌దార్థంగా మారింది. కానీ ఆయుర్వేద ప్ర‌కారం ప‌సుపులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్‌, ఐర‌న్‌, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే న‌ల్ల మిరియాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ కలిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే … Read more

Black Pepper : మిరియాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు.. ఎన్నో వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

Black Pepper : పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే.. జలుబు పరార్ ! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తిని అందిస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాల ప్రయోజనాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సేసిన్ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, సి పుష్కలంగా … Read more

మిరియాల‌లో ఔష‌ధ గుణాలు బోలెడు.. వీటితో ఏయే వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

మిరియాల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. భార‌తీయుల వంటి ఇంటి దినుసుల్లో ఒక‌టి. వీటిల్లో తెల్ల‌వి, న‌ల్ల‌వి.. అని రెండు ర‌కాల మిరియాలు ఉంటాయి. కానీ మ‌నం ఎక్కువ‌గా న‌ల్ల మిరియాల‌నే వాడుతుంటాం. అయితే మిరియాల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు ఆహార ప‌దార్థాల‌పై కొద్దిగా మిరియాల పొడిని చ‌ల్లి తింటే తిన్న ఆహారం స‌రిగ్గా … Read more

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

కరోనా వైరస్‌ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను … Read more

మిరియాలతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

మిరియాలను సుగంధ ద్రవ్యాలకు రారాజుగా పిలుస్తారు. అంటే కింగ్ ఆఫ్‌ ది స్పైసెస్‌ అన్నమాట. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో పలు ఔషధాలను తయారు చేస్తారు. వంటి ఇంటి దినుసులుగా వాడుకునే మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే… 1. మిరియాలను లేదా వాటి పొడిని వేయడం వల్ల ఆహార పదార్థాలకు చక్కని … Read more