Fish : చేప‌ల‌ను తింటే ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే వెంట‌నే తిన‌డం ప్రారంభిస్తారు..!

Fish : చాలామంది చేపలని త‌ర‌చూ తింటూ ఉంటారు. చేపల్ని తీసుకుంటే ఏం జరుగుతుంది..? చేపలు తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..?, ఎటువంటి నష్టాలు కలుగుతాయి.. అనే విషయాలను తెలుసుకుందాం. చేపలని ఎక్కువగా తీసుకోవడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. చేపలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మెరుగైన ధమనుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా బాగా … Read more

Fish : వారానికి ఒక‌సారి త‌ప్ప‌క చేప‌ల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fish : చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు చేప‌ల ద్వారా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ చేప‌ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేప‌ల‌ను తింటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మ‌రి చేప‌లు నిజంగానే బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయా..? చేప‌ల‌ను … Read more

Fish : వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Fish : మ‌ధుమేహం.. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి టైప్‌-1, మ‌రొక‌టి టైప్-2. క్లోమ గ్రంథి అస్స‌లు ప‌నిచేయ‌క‌పోతే టైప్‌-1, ప‌నిచేస్తున్నా దాన్నుంచి విడుద‌ల‌య్యే ఇన్సులిన్ ను శ‌రీరం స‌రిగ్గా తీసుకోక‌పోతే అప్పుడు టైప్‌-2 మ‌ధుమేహం వ‌స్తాయి. అయితే ఏది వ‌చ్చినా ఆయా వ్య‌క్తుల శ‌రీరాల్లో గ్లూకోజ్ ఎప్పుడూ ర‌క్తంలో ఉండాల్సిన ప‌రిమాణం క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ … Read more

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

మనకు తినేందుకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఎవరి ఇష్టానికి తగినట్లు వారు ఆహారాలను తింటుంటారు. అలాగే కొన్ని ఆహారాలు సులభంగా జీర్ణం అవుతాయి. కానీ కొన్ని జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇక సులభంగా జీర్ణమయ్యే ఆహారాల్లో నాన్‌ వెజ్‌ ఆహారాల విషయానికి వస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చేపలే. ఇవి మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను అందించడమే కాదు.. చాలా సులభంగా జీర్ణమవుతాయి కూడా. వీటిల్లో … Read more

Fish : చేప‌లు త‌ర‌చూ తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Fish : చేప‌ల కూర‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. చేప‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా చేప‌ల‌ను తిన్న‌ప్ప‌టికి చేప త‌ల‌ను ప‌డేస్తూ ఉంటారు. దానిని కూర‌ల్లో వేసుకోరు. చేప త‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం … Read more

Health Tips : శృంగారం చేయ‌క‌పోతే.. అంతే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Health Tips : మ‌నిషికి ఏది కావాలో ఏది అవ‌స‌ర‌మో దేవుడికి బాగా తెలుసు. అందుకే స్త్రీ, పురుషులు అని రెండు ర‌కాల శ‌రీరాల‌ను త‌యారు చేసి కోరిక‌ల‌ను పుట్టించాడు. అయితే శృంగారం గురించి సైన్స్ చెప్పే విష‌యాలు చూస్తే అవి అన్నీ నిజ‌మేనేమో అనిపిస్తుంది. శృంగార జీవితం వ‌ల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేట‌లు కూడా పొంద‌వ‌చ్చు. మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌డానికి చెస్, ప‌జిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వ‌ల్ల … Read more

Fish : చేప‌ల‌ను బాగా లాగించేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Fish : ఎంతో కాలంగా మ‌నం చేప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చేప‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు చేపల్లో ఉంటాయి. సోడియం, పొటాషియం, ఐర‌న్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మిన‌ర‌ల్స్ తో పాటు విట‌మిన్ బి6, విట‌మిన్ సి, విట‌మిన్ డి లు కూడా అధికంగా ఉంటాయి. … Read more

Fish And Eggs : చేప‌ల‌ను, కోడిగుడ్ల‌ను క‌లిపి తిన‌వ‌చ్చా..?

Fish And Eggs : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల మాంసాహారాల్లో చేప‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేప‌ల‌ను వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. ఇక చేప‌ల‌ను తిన‌ని చాలా మంది కోడిగుడ్ల‌ను కూడా ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్ల‌తోనూ మ‌నం అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌వ‌చ్చా.. అని చాలా మందికి సందేహం క‌లుగుతుంటుంది. మ‌రి దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో … Read more

Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే … Read more

Fish : చేప‌ల్లో ఏవి తింటే మంచిది ? స‌ముద్రంలోనివా ? మంచి నీటి చేప‌లా ?

Fish : మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తినేవారు ఉంటారు. మాంసాహారం తినేవారు ఒకెత్త‌యితే.. కేవ‌లం శాకాహారం మాత్ర‌మే తినేవారు ఒకెత్తు. ఇక మాంసాహారుల్లోనూ చేప‌లు తినేవారు కూడా అధికంగానే ఉంటారు. చేప‌ల్లో ర‌క‌ర‌కాల వెరైటీలు ల‌భిస్తాయి. ఒక్కో చేప వెరైటీ భిన్న రుచిని క‌లిగి ఉంటుంది. క‌నుక ఎవ‌రికి వారు త‌మ స్థోమ‌త‌, ఇష్టాల‌కు త‌గిన‌ట్లుగా చేప‌ల‌ను కొని తెచ్చి తింటుంటారు. అయితే చేప‌ల్లో స‌ముద్ర‌పు చేప‌లు మంచివా.. లేక మంచి నీటి … Read more