మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసా ? త్వరగా జీర్ణం అవ్వాలంటే ఈ సూచనలు పాటించండి..!
శాస్త్రీయంగా చెప్పాలంటే మనం తినే సాధారణ ఆహారం జీర్ణం కావడానికి 24 గంటలు పడుతుంది. కచ్చితమైన సమయం అనేది మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవుతాయి. కొవ్వులు జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకుంటాయి. ఆహారం మీ జీర్ణవ్యవస్థ గుండా వెళ్ళడానికి 24 గంటలు పడుతుంది. వీటిలో ద్రవాలు తక్కువ సమయం తీసుకుంటాయి. కచ్చితమైన సమయం పూర్తిగా మీరు తినే ఆహారం, మీ శరీర రకం, జీవక్రియ, లింగం, వయస్సు, కొన్ని ఇతర … Read more









