Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి లక్షణాలు, సూచనలు కనిపిస్తాయో తెలుసా..?
Ghost : దెయ్యం.. ఈ పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. అసలు ఆ మాట వింటేనే చాలా మంది తీవ్రంగా భయపడిపోతారు. ఒకసారి దెయ్యం అనే మాటను విన్నా.. లేక ఆ మాటను తలచుకున్నా.. ఇక చాలా మందికి రాత్రి నిద్ర పట్టదు. అయితే కొందరు ఎల్లప్పుడూ తమ చుట్టు పక్కల దెయ్యాలు ఉన్నాయేమోనని అనుకుంటారు. అయితే వాస్తవానికి దెయ్యాలు మన సమీపంలో ఉంటే ఎలాంటి లక్షణాలు, సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు … Read more









