Papaya : బొప్పాయి పండ్ల‌లో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే.. చదివితే న‌మ్మ‌లేరు..!

Papaya : ఒక‌ప్పుడు బొప్పాయి పండ్లు చాలా మంది ఇళ్ల‌లో విరివిగా దొరికేవి. ఎంతో మంది త‌మ‌ పెర‌ట్లో బొప్పాయి చెట్ల‌ను పెంచుకొని వాటి ద్వారా వ‌చ్చే బొప్పాయి ప‌ళ్ల‌ను త‌ర‌చూ తింటూ ఉండేవారు. దీంతో ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు పొందేవారు. ప్ర‌స్తుతం మారిన ప‌రిస్థితుల్లో కేవ‌లం మార్కెట్ నుండి మాత్ర‌మే బొప్పాయిని కొన‌వ‌ల‌సి వ‌స్తోంది. ఇక బొప్పాయి అనేది ఎన్నో పోష‌క విలువ‌ల‌తో నిండి ఉండ‌ట‌మే కాక దీని వ‌ల‌న అనేక‌ ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. మీకు … Read more

Carom Seeds : గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే వాము..!

Carom Seeds : ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అజీర్తి ఇంకా గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ పుడ్స్ లాంటి అనారోగ్య‌క‌ర ఆహారపు అల‌వాట్లు స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. కానీ ఇలాంటి ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ జీర్ణాశ‌యానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం లాంటి స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డానికి కొంద‌రు మెడిసిన్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ వీటి … Read more

Chicken Lollipop : చికెన్ లాలీపాప్‌ల‌ను రుచిగా.. క‌ర‌క‌ర‌లాడేలా.. ఇలా చేయొచ్చు..!

Chicken Lollipop : నాన్ వెజ్ స్నాక్స్ అన‌గానే ముందుగా మ‌న‌కు చికెన్ తో చేసే వంట‌కాలే గుర్తుకు వ‌స్తాయి. వీటిలో చికెన్ 65, చికెన్ డ్ర‌మ్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొద‌లైన‌వి ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఇవి మ‌నం బ‌య‌ట హోట‌ల్ లో తిన్న‌ప్పుడు క్రిస్పీగా క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఇంట్లో కూడా అదే రుచి వ‌చ్చే విధంగా మ‌నం వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలీపాప్ ల‌ను ఎలా త‌యారు … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తేలిగ్గా తీసుకోకండి.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Pumpkin Seeds : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మంది గుమ్మ‌డికాయ‌ల‌ను వాడిన‌ప్పుడు వాటిలోని గింజ‌ల‌ను తీసి ప‌డేస్తూ ఉంటారు. కానీ ఈ గింజ‌లు వివిధ‌ పోష‌కాల భాండాగారం అని న్యూట్రిష‌న్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో దాదాపు అన్ని ర‌కాల పోషక విలువ‌లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి సైజులో చిన్న‌వి అయిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌రమైన‌ ప్ర‌యోజ‌నాల‌తో నిండి ఉంటాయి. అతి కొద్ది మోతాదులో తీసుకున్న‌ప్ప‌టికీ ఆరోగ్యంపై గొప్ప ప్ర‌భావం చూప‌డంలో ప్ర‌ముఖ పాత్ర వహిస్తాయి. ఇక ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను … Read more

Weight Loss : ఆయుర్వేదం ద్వారా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..? అందుకు ఏయే మూలిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో ఇప్ప‌టికీ చాలా మందికి అస‌లైన‌ ఆయుర్వేదం గురించి తెలియ‌ద‌నే చెప్పాలి. చాలా మంది ప్ర‌జ‌లు ఆయుర్వేదం అంటే ఎదో మొక్క‌ల‌కు చెందిన ఆకులు, మూలిక‌లను వాడి రోగాల‌ను న‌యం చేసేద‌నే అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదం అంటే కేవ‌లం మూలిక‌లు మాత్ర‌మే కాదు. అది ఒక స‌మ‌తుల జీవ‌న విధానం, దానిలో మూలిక‌లు ఒక భాగం మాత్ర‌మే. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది త‌మ జ‌బ్బ‌ల‌ను న‌యం చేసుకోవ‌డానికి … Read more

Diarrhea : నీళ్ల విరేచ‌నాల‌కు మన వంటింట్లో ఉండే ఈ ప‌దార్థాలే.. ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి..!

Diarrhea : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలోని ద్ర‌వాలను కోల్పోయేలా చేసి డీ హైడ్రేష‌న్ కి గురి చేయ‌డం డ‌యేరియా యొక్క మొద‌టి ల‌క్ష‌ణం. నీళ్ల విరేచ‌నాలు, వికారం, తిమ్మిర్లు, జ్వ‌రం, వాంతులు, లూజ్ మోష‌న్స్ ఇంకా త‌ర‌చూ విరేచ‌నానికి వెళ్ల‌వ‌ల‌సి రావ‌డం లాంటివి దీని వ‌ల‌న క‌లిగే ఇత‌ర స‌మ‌స్య‌లు. మామూలుగా మ‌న ఆహార నాళం, జీర్ణాశ‌యం లేదా పెద్ద ప్రేగు లో ఇన్ఫెక్ష‌న్ వ‌ల‌న డ‌యేరియాకి గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. వివిధ ర‌కాల బ్యాక్టీరియా, వైర‌స్ … Read more

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా ? అస‌లు నిజ‌మెంత ?

Potatoes : సాధార‌ణంగా ఆలుగ‌డ్డల‌ను తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతామ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అందులో కొంత వ‌ర‌కే నిజం ఉంది. బ‌రువు పెర‌గ‌కూడ‌ద‌ని ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేస్తే దాని ద్వారా మ‌నం బ‌రువు త‌గ్గ‌డానికి అవ‌స‌ర‌మైన కొన్ని ముఖ్య‌మైన పోష‌కాల‌ను కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది. అయితే ఆలుగ‌డ్డల‌ను మ‌నం ఏ రూపంలో తింటున్నాం అనేది మ‌న బ‌రువు పెర‌గ‌డం లేదా త‌గ్గడాన్ని నిర్ణ‌యిస్తుంది. కేవ‌లం ఆలుగడ్డ‌ల‌ను తిన‌డం వ‌ల‌న బ‌రువు పెరుగుతామ‌నేది ఒక … Read more

Cholesterol Symptoms : మ‌న శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉందో లేదో మ‌న క‌ళ్లు చెప్పేస్తాయి..!

Cholesterol Symptoms : మ‌నిషి శ‌రీరానికి కొద్ది మోతాదులో కొవ్వు అవ‌స‌ర‌మే. అది మ‌న దేహంలోని అన్ని భాగాలు స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి స‌హాయ ప‌డుతుంది. కానీ ర‌క్తంలో కొవ్వు అధికం అయిన‌పుడు అది మ‌న ఆరోగ్యానికి హానికార‌కంగా మారుతుంది. చాలా సంద‌ర్భాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌పుడు బ‌య‌టికి ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. కానీ దీర్ఘ‌కాలంలో దీని వ‌ల‌న‌ చాలా దుష్ప్ర‌భావాలు ఉంటాయి. అందుకే దీనిని నిశ్శ‌బ్ద‌ శ‌త్రువు అని పిలుస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం మ‌న … Read more

Swimming : స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Swimming : మ‌న‌లో చాలా మంది క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డానికి, స‌న్న బడ‌డానికి ఎన్నో ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ మ‌నం రోజూ చేసే అన్ని ర‌కాల వ్య‌యామాల కంటే స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ క్యాల‌రీల‌ను క‌రిగించ‌గ‌లం అని చాలా మందికి తెలియ‌దు. స్విమ్మింగ్ వ‌ల‌న కేవ‌లం అధిక క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ‌డం మాత్ర‌మే కాకుండా శ‌రీరం ఫ్లెక్సిబుల్ గా త‌యార‌వుతుంది. ఇంకా ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న‌పుడు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి … Read more

Curd : పెరుగును వీటితో క‌లిపి తింటే డేంజ‌ర్‌.. ఏమ‌వుతుందో తెలుసా..?

Curd : మ‌నం సాధార‌ణంగా ప్రతిరోజూ భోజ‌నంలో లేదా ఇంకా చాలా ర‌కాలుగా పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. మ‌న‌లో తాజా గ‌డ్డ పెరుగును ఇష్ట‌ప‌డని వారు చాలా అరుదుగా క‌నిపిస్తారు. ముఖ్యంగా తెలుగు వారిలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజ‌నం పూర్త‌వ‌దు. ఇక పెరుగు తిన‌డం వ‌ల‌న అది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుస్తుంద‌ని, అలాగే జీర్ణాశ‌యానికి కూడా మంచిద‌ని న‌మ్ముతారు. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది. … Read more