Diabetic Foot : షుగ‌ర్ అధికంగా ఉంటే పాదాల్లో క‌నిపించే ల‌క్షణాలు ఇవే..!

Diabetic Foot : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 41.5 కోట్ల మంది ప్ర‌జ‌లు డ‌యాబెటిస్ జ‌బ్బుతో బాధ ప‌డుతున్నార‌ని వివేదిక‌లు చెబుతున్నాయి. వీరిలో చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు, పురుషులు ఇంకా అన్ని జాతుల, దేశాల వారూ ఉన్నారు. అయితే అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల‌న చాలా మంది డ‌యాబెటిస్ బాధితులు త‌మ పాదాల సంర‌క్ష‌ణ గురించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్లో పాదాల సంర‌క్ష‌ణ కూడా ముఖ్య‌మైన‌ది. … Read more

Banana : అర‌టి ప‌ళ్ల‌ను అతిగా తింటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Banana : మార్కెట్ లో మ‌న‌కు విరివిగా ల‌భించే పండ్ల‌లో అర‌టి పండు ఒక‌టి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లో దొరుకుతుంది. మ‌న రోజూ వారీ ఆహారంలో వీలైనంత ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాల‌నుకోవ‌డం మంచిదే. వాటిలో ఉండే ముఖ్య‌మైన‌ పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అర‌టి పండు వ‌ల్ల తీవ్ర‌మైన ప్ర‌తికూల ప్ర‌భావాలు లేన‌ప్ప‌టికీ, దీనిని మోతాదుకు మించి తిన‌డం వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్యానికి హానికార‌కంగా మారే ప్ర‌మాదం ఉంటుంది. ఇక అతిగా … Read more

Vitamin E : విట‌మిన్ ఇ వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? అశ్ర‌ద్ధ చేయ‌కండి..!

Vitamin E : మ‌నం నిత్యం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల విట‌మిన్లు అందుతాయి. ఈ విట‌మిన్లలో విట‌మిన్ ఇ కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది కొవ్వులో క‌రిగే విట‌మిన్‌. ఇది మ‌న దేహానికి ఒక ముఖ్య‌మైన యాంటీ ఆక్సీడెంట్ లా ప‌ని చేస్తుంది. ఇది శ‌రీరంలోని క‌ణాల‌ను కాపాడి శ‌రీర‌మంత‌టికీ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో బాధ్య‌త వ‌హిస్తుంది. త‌ర‌చూ స్థిరంగా విట‌మిన్ ఇ ని శ‌రీరానికి అందించ‌డం వ‌ల‌న … Read more

Pregnant Women : గ‌ర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ ని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Pregnant Women : గ‌ర్భం దాల్చ‌డం, బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేవి స్త్రీల జీవితంలో ముఖ్య‌మైన సంద‌ర్భాలు. ఎంతో సంక్లిష్ట‌మైన‌వి కూడా. ఈ స‌మ‌యంలో వారి శ‌రీరం భౌతికంగా, మాన‌సికంగా ఎన్నో మార్పుల‌కు లోన‌వుతుంది. శ‌రీరం పూర్తిగా మారిపోతుంది. స్త్రీలు గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుండి త‌మ ఆరోగ్యం కోసం ఇంకా పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి అల‌వాట్లు బిడ్డ యొక్క శారీర‌క‌, మాన‌సిక పోషణ‌ను ప్ర‌భావితం … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఎవ‌రికి వ‌స్తుంది.. కార‌ణాలు ఏంటి.. ఎలా గుర్తించాలి.. నివార‌ణ చ‌ర్య‌లు ఏమిటి..?

Lung Cancer : ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో పొగాకు ఉత్ప‌త్తి చేసే దేశాల్లో మ‌న భార‌త‌దేశం మూడ‌వ స్థానంలో ఉండ‌గా, పొగాకు వాడ‌కంలో రెండ‌వ స్థానంలో ఉంది. మ‌న దేశ జ‌నాభాలో 28.6 శాతం ప్ర‌జ‌లు పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నారు. వారిలో 42.4 శాతం పురుషులు కాగా 14.2 శాతం స్త్రీలు ఉన్నారు. ఇక మ‌న దేశంలో దాదాపుగా 26.7 కోట్ల మంది ప్ర‌జ‌లు పొగాకు వాడుతున్న‌ట్టుగా లెక్క‌లు చెబుతున్నాయి. మ‌న దేశంలో 27 శాతం క్యాన్స‌ర్లు పొగాకు … Read more

Ghee : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నెయ్యిని అస‌లు తిన‌రాదు..!

Ghee : మ‌న దేశంలో చాలా మంది తినే ఆహార ప‌దార్థాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు నెయ్యిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. కొంత మంది ఆవు నెయ్యి ని ఇష్ట ప‌డితే మ‌రికొంత మంది గేదె నెయ్యి ని ఇష్టంగా వాడుతుంటారు. ఇంకా వెన్న రూపంలో కూడా చాలా వంట‌ల్లో వాడ‌టం మ‌నం చూస్తునే ఉన్నాం. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌కు నెయ్యి ద్వారా ప్ర‌త్యేకమైన‌ రుచి వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ తొక్కని ప‌డేయ‌కండి.. దాంతో ఈ విధంగా చేస్తే మీ చ‌ర్మం మిల‌మిలలాడుతుంది..

Potato Skin : వంటింట్లో మ‌నం వాడే కూర‌గాయ‌ల్లో ఆలుగ‌డ్డకి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా చ‌ర్మ సంబంధ విష‌యాల్లో ఎన్నో స‌మ‌స్య‌లతో పోరాడ‌డానికి ఇది స‌హ‌క‌రిస్తుంది. అయితే చ‌ర్మానికి సంబంధించి చ‌ర్మంపై మ‌చ్చ‌లు రావ‌డం, చ‌ర్మం రంగులో తేడాలు ఉండ‌డం మొద‌లైన‌వి త‌ర‌చూ వ‌చ్చే స‌మ‌స్య‌లు. చర్మ సంర‌క్ష‌ణ స‌రిగా తీసుకోక పోవ‌డం, సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం ఇంకా హైప‌ర్ పిగ్మెంటేష‌న్ వ‌ల్ల చ‌ర్మం రంగులో తేడాలు రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంకా చ‌ర్మం అతుకులుగా మారి మేక‌ప్ … Read more

Left Side Sleeping : ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల‌ ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Left Side Sleeping : మ‌న‌లో చాలో మంది రాత్రి నిద్రించేప్పుడు ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ప‌డుకుంటారు. బోర్లా ప‌డుకొని నిద్రించ‌డం, వెల్ల‌కిలా నిద్రించ‌డం ఇలా వివిధ ర‌కాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న చాలా ఆరోగ్య క‌ర‌మైన లాభాలు ఉన్నాయ‌ని చాలా త‌క్క‌వ మందికి మాత్ర‌మే తెలుసు. అయితే ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ‌మ‌వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాలు వేగంగా బ‌య‌టికి … Read more

Almonds : రోజులో బాదంప‌ప్పును ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

Almonds : మ‌న‌లో చాలా మందికి ప్ర‌తీ రోజూ ఏదో ఒక ర‌క‌మైన చిరుతుళ్లు ఆహారంగా ఉండాల్సిందే. అవి లేనిదే కొంద‌రికి రోజూ వారీ డైట్ కూడా పూర్త‌వ‌దు. అయితే ఈ చిరుతిళ్ల‌ను కూడా స‌రైన వాటిని ఎంచుకొని స‌రైన స‌మ‌యం లో తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ లాంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాటుగా ప‌రిగ‌ణిస్తారు. వీటిలో ముఖ్య‌మైన‌ది బాదంప‌ప్పుగా మ‌నం చెప్పుకోవ‌చ్చు. దీంతో లెక్క‌లేన‌న్ని ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

Cholesterol : శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే సుల‌భమైన చిట్కాలు..!

Cholesterol : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ తో జీవిస్తున్నారు. ఈ కొవ్వు అనేది లైపో ప్రొటీన్ల స‌మూహం. వైద్యులు సాధార‌ణంగా మ‌న శ‌రీరంలోని కొవ్వు శాతాన్ని లెక్కించ‌డానికి మొత్తం కొవ్వు ఎంత లో డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనినే వాడుక భాష‌లో ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు), హై డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనిని హెచ్ డీ … Read more