Mutton Liver Curry : మ‌ట‌న్ లివ‌ర్‌ను ఇలా వండాలి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Mutton Liver Curry : మ‌నం మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ లివ‌ర్ లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ, విట‌మిన్ బి 12, జింక్, ఐర‌న్, కాప‌ర్, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. … Read more

Laddu For Hair Growth : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

Laddu For Hair Growth : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను ఎక్కువ‌గా వాడ‌డం, మారిన మ‌న జీవ‌న విధానం వంటి వాటిని జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ … Read more

Paneer Curry : ధాబాల‌లో ల‌భించే విధంగా ప‌నీర్ క‌ర్రీని ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Paneer Curry : పాల‌తో త‌యారు చేసే ప‌న్నీర్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ ను తిన‌డం వ‌ల్ల పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ప‌న్నీర్ తో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌న్నీర్ తో రుచిగా, సుల‌భంగా ధాబా స్టైల్ లో క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి … Read more

Restaurant Style Chicken Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా చికెన్ వేపుడును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు..!

Restaurant Style Chicken Fry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైను కూడా వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా తెలంగాణా స్టైల్ … Read more

Tamarind Juice For Constipation : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట‌లో ఉన్న మ‌లం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చి క్లీన్ అవుతుంది..!

Tamarind Juice For Constipation : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, స‌రైన వ్యాయామం లేక‌పోవ‌డం, అలాగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందుల వాడ‌డం, వ‌య‌సు మీద ప‌డ‌డం, మాన‌సిక ఒత్తిడి అలాగే … Read more

Coriander Leaves : ఇది మ‌న‌కు తెలిసిందే.. కానీ రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Coriander Leaves : కొత్తిమీర‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం చేసే వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, పొటాషియం, థ‌యామిన్, నియాసిన్, … Read more

Dum Aloo Curry : ధాబాల‌లో ల‌భించే ద‌మ్ ఆలు క‌ర్రీ.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది..

Dum Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌లతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ధ‌మ్ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ దేనితోనైనా తిన‌డానికి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ధ‌మ్ ఆలూ … Read more

Methi Matar Pulao : మెంతికూర‌, ప‌చ్చి బ‌ఠానీల‌తో చేసే ఈ పులావ్‌.. ఎంతో రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Methi Matar Pulao : మ‌నం మెంతి కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మెంతికూర‌ను త‌ర‌చూ ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కూర‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి బ‌ఠాణీ, మెంతికూర‌తో చేసే ఈ పులావ్ చేదు లేకుండా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత … Read more

Bread Dosa : బ్రెడ్‌తో ఎంతో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Bread Dosa : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ముందు రోజే పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడూ మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా బ్రెడ్ తో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు … Read more

Deep Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఇలా చేయాలి..!

Deep Sleep : ఆహారం, నీరు మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌న ఆరోగ్యం మ‌నం తీసుకునే విశ్రాంతి మీద కూడ ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పిల్ల‌లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణ మార్పులు, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌నం తీసుకునే ఆహారం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, ఎక్కువ‌గా టీవీ, … Read more