Kobbari Undalu : వంటరాని వారు కూడా కొబ్బరి ఉండలను ఇలా సులభంగా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..
Kobbari Undalu : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చికొబ్బరిని నేరుగా తినడానికి బదులుగా దీనిని బెల్లంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా బెల్లాన్ని, పచ్చికొబ్బరిని కలిపి ఉండలుగా తయారు చేసుకుని కూడా తింటారు. బెల్లం, … Read more









