Curry Leaves And Onion For Hair : ఈ రెండు కలిపి రాస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా..!
Curry Leaves And Onion For Hair : ప్రస్తుత కాలంలో జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్లడం వంటి వాటిని మనం జుట్టు సంబంధిత సమస్యలుగాచెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని జుట్టు సమస్యలు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. సమస్యలు తగ్గి జుట్టు … Read more









