Jonna Dosa Without Rice : బియ్యం లేకుండా జొన్న దోశ‌.. షుగ‌ర్ పేషెంట్ల‌కు మంచిది.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Jonna Dosa Without Rice : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నందరికి తెలుసు. జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జొన్న‌ల‌తో రోటి, సంగ‌టి, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న … Read more

White Teeth : దంతాల‌పై ఉండే గార‌ను తొల‌గించి తెల్ల‌గా మార్చే చిట్కా.. కొద్ది రోజులు పాటిస్తే చాలు..

White Teeth : మ‌న శ‌రీరంలో దంతాలు ఒక కూడా ఒక భాగ‌మే. దంతాల‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దంతాల‌ను నిర్లక్ష్యం చేస్తే అనేక ర‌కాల దంత సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో అత్యంత బాధాక‌ర‌మైన స‌మ‌స్య దంత స‌మ‌స్య‌. దంతాల వల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. అలాగే మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో కూడా దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖం ఎంత అందంగా … Read more

Street Style Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే ఎగ్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Street Style Egg Noodles : మ‌న‌కు బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భిఒంచే వాటిల్లో నూడుల్స్ ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్ల‌లు కూడా వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ నూడుల్స్ లో కూడా మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ నూడుల్స్ రుచిగా, … Read more

Amla Leaves : ఈ చెట్టు ఆకుల వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎక్క‌డ కనిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..

Amla Leaves : ఉసిరి చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో ఉసిరి చెట్టు ఒక‌టి. ఈ ఉసిరి కాయ‌ల‌ను ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు చిన్న‌గా ఆకుప‌చ్చ రంగులో ఉంటాయి. ఉసిరి చెట్టు హిందూ సాంప్ర‌దాయంలో ఎంతో విశిష్ట‌త ఉంది. ఉసిరి చెట్టుకు కూడా ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజ‌నాలు కూడా … Read more

Lapsi : ఎర్ర గోధుమ ర‌వ్వ‌తో చేసే స్వీట్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు..

Lapsi : మ‌నం గోధుమ ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో లాప్సి కూడా ఒక‌టి. దీనిని మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర ప్ర‌దేశం, గుజ‌రాత్ వంటి రాష్రాల్లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే ఈ లాప్సీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. లాప్సి త‌యారీకి కావ‌ల్సిన … Read more

Badusha : స్వీట్ షాపుల్లో ల‌భించే టేస్ట్‌తో.. బాదుషాలను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..

Badusha : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో బాదుషా ఒక‌టి. బాదుషాను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో బాదుషా ఒక‌టి. చాలా మంది బాదుషాను ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని భావిస్తారు. కానీ స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా మెత్త‌గా ఉండే ఈ బాదుషాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ బాదుషాల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి … Read more

Swelling Remedies : కాళ్లు, చేతులు, ముఖంలో వాపుల‌ను మాయం చేసే గింజ‌లు.. రోజూ ఉద‌యం ఇలా తీసుకోవాలి..

Swelling Remedies : మ‌న శ‌రీరంలో చేతులు, కాళ్లు, ముఖం అప్పుడ‌ప్పుడూ వాపుకు గురి అవుతూ ఉంటుంది. చాలా మంది ఇలా వాపులు క‌నిపించ‌గానే కంగారు ప‌డి పోతుంటారు. శ‌రీరంలో ఇలా వాపులు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌న శ‌రీరంలో సోడియం ఎక్కువైన‌ప్పుడు శ‌రీరంలో వాపులు జ‌రుగుతుంది. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత శ‌రీరంలో సోడియం శాతం ఎక్కువ‌వుతుంది. సోడియం మోతాదు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు, నొప్పులు … Read more

Vankaya Masala Curry : వంట‌రాని వారు కూడా వంకాయ మ‌సాలా క‌ర్రీని ఇలా సుల‌భంగా చేసేయ‌వ‌చ్చు..!

Vankaya Masala Curry : వంకాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఫంక్ష‌న్స్ లో చేసే విధంగా వంకాయ మ‌సాలా కూర‌ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Millets : ఈ 3 ధాన్యాల‌ను రోజూ తింటే.. 100 ఏళ్లు జీవిస్తారు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Millets : ప్ర‌స్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోప‌మ‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు ర‌కాల ధాన్యాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి మేలు ధాన్యాల్లో ముందు వ‌రుస‌లో ఉండేవి జొన్న‌లు. మ‌న శ‌రీరానికి … Read more

Pappu Charu : ప‌ప్పు చారును ఎవ‌రైనా స‌రే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Pappu Charu : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌ప్పుచారును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి రోజూ ప‌ప్పుచారు ఉండాల్సిందే. ప‌ప్పుచారును రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వెజ్, నాన్ వెజ్ వేపుడు కూర‌ల‌ను ప‌ప్పుచారుతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పుచారును తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కందిప‌ప్పు – … Read more