Hair Growth Drink : ఈ డ్రింక్‌ను 10 రోజుల పాటు తాగి చూడండి.. జుట్టు రాలదు, తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..
Hair Growth Drink : వంటల తయారీలో కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. దీనిని వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. కానీ చాలా మంది కూరల్లో ఈ వేసే ఈ కరివేపాకును ఏరేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకును ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, … Read more









