వాహ‌నం వేగాన్ని తగ్గించేటప్పుడు మీరు క్లచ్ ఉప‌యోగించాలా, వ‌ద్దా..!

మనదేశంలో కారు వాడేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. ఈ రోజుల్లో కారు కూడా ఓ నిత్యావసర వస్తువుగా మారిపోవడంతో దాదాపు ప్రతి ఒక్కరూ కారు వాడుతున్నారు. అయితే చాలామందికి కారు నడపడం వచ్చు కానీ..కారు గురించిన అనేక ముఖ్య విషయాలు తెలియవు. అలాంటి ముఖ్య విషయాల్లో క్లచ్, బ్రేక్,గేరు ఉపయోగం ఒకటి. క్లచ్,బ్రేక్,గేరుని ఎలా సరిగ్గా ఉపయోగించాలో తెలియని కారణంగా చాలామంది తరచుగా తప్పులు చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే మీరు కారును నడుపుతున్నప్పుడు దాని … Read more

ఈ ఆహారాలని ఎక్కువ సేపు వండారంటే మ‌ర‌ణాన్ని ఆహ్వానించిన‌ట్టే..!

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎక్కువైంది. ఎలాంటి ఆరోగ్యం తింటే ఎక్కువ కాలం సంతోషంగా ఉంటాము అనే దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు.అయితే ఈ మ‌ధ్య అంద‌రిని ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య క్యాన్స‌ర్. క్యాన్సర్ కేసులలో 80-90 శాతం చెడు అలవాట్లు మరియు ఇత‌ర కార‌ణాలు ఉన్నాయి. ఇందులో మ‌న జీవ‌న శైలి కూడా ఆధార‌ప‌డి ఉంటంది. అయితే వీటిని మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చు. అయితే చాలా మందికి తెలియదు … Read more

కీరదోస తిని చ‌నిపోయిన బాలుడు.. అస‌లు ఏం జ‌రిగింది..?

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కలుషితమైన దోసకాయను తిని 5 ఏళ్ల బాలుడు మరణించాడు. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు సభ్యులు బలమ్ దోసకాయలను తిన్నారు . దీనిని ఆఫ్రికన్ ఖీరా అని కూడా పిలుస్తారు. ఇది తిన్న కొద్ది సేప‌టికి వారికి వాంతులు, వికారం రావ‌డం జ‌రిగింది. అంతేకాకుండా తీవ్ర‌మైన క‌డుపునొప్పి కూడా రావ‌డంతో వారు స‌మీపంలోని ఆసుప‌త్రికి వెళ్లారు. అయితే మార్గ మ‌ధ్య‌లో ఓ బాలుడు మృతి చెందాడు. దానికి … Read more

రాత్రి నిద్ర స‌మ‌యంలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఇలా చేయండి..!

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో నిద్ర పోతున్న‌ప్పుడు కాళ్ల తిమ్మిర్ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతంటారు. దీని వ‌లన వారికి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్టదు. అలానే నొప్పిని భ‌రిస్తూ ఉంటారు కొంద‌రు.అయితే ఇలా రావ‌డానికి ఎవ‌రికి వారు ఏవో ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే, మ‌రికొంద‌రు శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాని కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే … Read more

ఆన్‌లైన్ బెట్టింగ్‌కి మ‌రో కుటుంబం బ‌లి.. ఒక్క‌డే మిగిలాడు..!

ఈ మ‌ధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ‌ల‌న ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం.పెద్ద చదువులు చదివి, బాగా అభివృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిస అయ్యి ల‌క్ష‌ల రూపాయ‌లు అప్పు చేయ‌డం, అన్నీ అమ్మిన కూడా అప్పు తీర్చ‌లేని ప‌రిస్థితిలో ఓ కుటుంబంకి ఆత్మహత్యే శరణ్యమనుకుంది. తల్లిదండ్రులు, సోదరి ప్రాణాలు కోల్పోగా, ఆ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గంలో ఈ సంఘ‌ట‌న … Read more

15 నిమిషాల ప‌ని.. మీ జేబులో డ‌బ్బులే డ‌బ్బులు..!

ఇటీవ‌లి కాలంలో చాలా మంది డ‌బ్బులు సంపాదించ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. జాబుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కొంద‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన కూడా మంచి జాబులు సంపాదించ‌లేక‌పోతున్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం నిరుద్యోగుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి.ఇప్పుడు మ‌నం మాట్లాడుకునేది అలాంటిదే. 15 నిమిషాల ప‌ని చేస్తే మీ జేబులో డ‌బ్బులు నిండిన‌ట్టే. బ‌య‌ట‌కు రాకుండా, ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు, గ్రామంలో ఉన్న‌ప్పుడు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. మ‌నం చేయాల్సింది కేవ‌లం ఈమెయిల్స్ … Read more

ఖాళీ కడుపుతో ఉసిరి ర‌సం తాగితే ఇన్ని ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..!

ఉసిరి మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉసిరిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఎబి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, డైయూరిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మ సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. దెబ్బతిన్న … Read more

నిజంగా గ్రేట్.. 57 ఏళ్ల వ‌య‌స్సులో ఏకంగా 20 కేజీలు త‌గ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్..

సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్ వెంక‌ట కృష్ణ ప్యూర్ వెజిటేరియ‌న్‌. అత‌ని వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. అత‌ను త‌న జీవిత కాలంలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య ఎదుర్కోలేదు. కాని త‌న స్నేహితుడు ఫిట్‌నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండ‌గా, అక‌స్మాత్తుగా మర‌ణించాడు. అది వెంక‌ట కృష్ణ‌ని చాలా బాధించింది. 2008 సంవత్సరంలో, వెంకట కృష్ణ‌ బరువు 89 కిలోలు. దాని వ‌ల‌న ఆరోగ్య స‌మ‌స్య క‌లుగుతుంద‌ని భావించి తీవ్రంగా వ్యాయామం చేయ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో బరువు కోల్పోయి 69 కిలోల … Read more

మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయా..అయితే ఈ ఫుడ్స్‌ని అస‌లు తిన‌కూడ‌దు..!

ఈ రోజుల్లో జీవన శైలి పూర్తిగా మార‌డంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ‌తింటుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకురావ‌డం,వాటి వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం జ‌రుగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు … Read more

ఈ అక్టోబ‌ర్‌లో యుగాంతం కానుందా..? నోస్ట్రడామ‌స్ ఏం చెప్పారు..?

ఫ్రెంచ్ తత్వవేత్త మరియు ప్రవక్త నోస్ట్రాడమస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న భవిష్యవాణి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రుజువైంది. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు, 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, కోవిడ్ మహమ్మారి కారణంగా క్వీన్ ఎలిజబెత్ మరణం ఇలా ఎన్నింటినో నోస్ట్రాడ‌మ‌స్ అంచ‌నా వేశారు. అత‌ను చెప్పిన‌ట్టుగానే అన్నీ జ‌రిగాయి. అయితే ఆయ‌న 2024 సంవ‌త్స‌రంలో జ‌రిగే కొన్ని భ‌యంక‌ర‌మైన ప్ర‌మాదాల గురించి కూడా ముందే … Read more