రూ.10, రూ.20 నోట్లు క‌నిపించ‌డం లేదు.. మీకూ ఇలాగే జ‌రుగుతుందా..?

ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎంత అవసరమో మనకి తెలుసు. అయితే, రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా క్యాష్ ని ఉపయోగించడం తగ్గించేశారు. కానీ, ఇంకా అక్కడక్కడ తప్పకుండా క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటోంది. మనం ప్రస్తుతం పరిస్థితిని గమనించినట్లయితే.. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. అలాగే, 50 రూపాయల నోట్లు కూడా తగ్గిపోయాయి. కరెన్సీ నోట్లు చిరిగిపోవడం వలన కొన్ని నోట్లో అందుబాటులో … Read more

వాస్తు ప‌రంగా ఈ త‌ప్పుల‌ను చేస్తే దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే, వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య బంధం బావుండాలన్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా.. వీటిని పాటించడం మంచిది. కొత్తగా పెళ్లయిన జంట కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఉత్తరం లేదా దక్షిణం వైపు మంచం లేకుండా … Read more

పాలు కల్తీవని ఎలా కనిపెట్టొచ్చు..? ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది..!

ఆరోగ్యానికి పాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు మొదలు పెద్దల వరకు రోజూ పాలు తీసుకోవడం వలన చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పాలు తాగడం వలన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు పాల వలన దృఢంగా, బలంగా తయారవుతాయి. అయితే స్వచ్ఛమైన పాలు తాగినప్పుడు ఇలాంటి లాభాలను పొందొచ్చు. కానీ, కల్తీ పాలు తాగినప్పుడు దాని వలన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. కల్తీ పాలను ఎలా కనిపెట్టొచ్చు అనే సందేహం … Read more

పాదాలకు వాపులు, తిమ్మిర్లు కలిగి బాధపడుతున్నారా..? అయితే అస్సలు లైట్ తీసుకోవద్దు..!

కొంతమందికి అప్పుడప్పుడు పాదాలు వాపులు వస్తాయి. అలాగే తిమ్మిరెక్కడం వంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఇలా జరుగుతున్నట్లయితే.. దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పాదాలు తిమ్మిరెక్కినా లేదంటే వాపులు కలిగినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పాదాలకు వాపులు ఎక్కువకాలం పాటు ఉంటున్నట్లయితే హై బీపీ, కిడ్నీ, లివర్, గుండె సమస్యలు ఏమైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి … Read more

ఈ 3 మ్యూచువల్ ఫండ్ పథకాలతో.. కోటీశ్వరులు అయిపోవచ్చు..!

కోటీశ్వరులు అయిపోవాలనుకుంటున్నారా? అయితే, మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇలా చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రేమ ఫండ్ ని డిసెంబర్ 1993లో మొదలుపెట్టారు. అద్భుతమైన పనితీరుని అందించింది. పెట్టుబడిని ఒక లక్ష నుంచి రూ. 2.31 కోట్లకు మార్చింది. 19.59% గ్రోత్ రేట్ ని అందించింది. అందువలన మూలధనం పై పెద్ద లాభాలను పొందాలనుకునే వాళ్ళు ఇందులో పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ కోటీశ్వరులు … Read more

వెంటనే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ ని ఫోన్ నుంచి తీసేయండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ మాత్రం ఫోన్ లో ఉండకూడదు. వీటి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మోసాలు కూడా ఎక్కువైపోయాయి. ఎక్కడికి మనం వెళ్లక్కర్లేదు మన ఫోన్ మన దగ్గర ఉంటే చాలు. రకరకాలుగా మోసాలకి పాల్పడుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. స్కామర్లు … Read more

ఉత్తరం వైపు ఈ మొక్క ఉంటే.. దేనికీ లోటు ఉండదు.. లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది..!

ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఆరోగ్యం కూడా వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన మెరుగు పడుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు దీనిని ఉంచారంటే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ ఉత్తరం వైపు ఉండడం చాలా మంచిది. ఇలా ఉండడం వలన లక్ష్మీదేవి మీ ఇంట … Read more

ఒక్కరోజులో రూ.77606 కోట్లు కోల్పోయిన ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్క రోజులోనే రూ. 77,606.98 కోట్ల రూపాయలని లాస్ అయిపోయారు. అసలు ఎందుకు అంత డబ్బును ఆయన కోల్పోవాల్సి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. నివేదికల ప్రకారం, చమురు, సహజవాయువు, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాలలో గణనీయమైన ఉనికి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం షేర్లలో క్షీణతను చవిచూసింది. షేర్లు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. అక్టోబర్ మూడు నాటికి కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ నుంచి రూ. … Read more

వారంలో 3 సార్లు బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గిపోతుంది..!

బొప్పాయి పండే కాదు బొప్పాయి ఆకులు కూడా అనేక విధాలుగా మనకి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే, చాలా సమస్యలు నయమవుతాయని మీకు తెలుసా..? బొప్పాయి ఆకుల వలన కలిగే లాభాలను చూశారంటే షాక్ అయిపోతారు. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, బ్లోటింగ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు నయమైపోతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇవే … Read more

యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైతే ఇలా చేయండి.. 10 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది..!

ఒంట్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన కిడ్నీ మలినాలను బయటకి పంపించలేదు, దీంతో, అనేక ఇబ్బందులు వస్తాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. అలాగే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలని కూడా పాటించవచ్చు. ముందుగా ఆనపకాయని తొక్క తీసుకోవాలి. అలాగే ఆపిల్, … Read more