వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ మార్పులు చేయ‌డం మ‌రిచిపోకండి..!

వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఏం ఉండాలి అనేది మీరు చూసుకుని.. దానిని బట్టి ఫాలో అయ్యారంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వంటింట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. వంటింట్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, లక్ష్మీదేవి మీ వెంట కొలువై ఉంటుంది. వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. ఎప్పుడూ కూడా విరిగిపోయిన సామాన్లని వంటింట్లో ఉంచకూడదు. విరిగిపోయిన సామాన్లు ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. … Read more

మీ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ రావాలా.. అయితే ఇలా చేయండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా.. మంచి జరగాలన్నా వీటిని ఫాలో అవ్వడం మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్తాచెదారం ఉండకూడదు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఆనందం కలుగుతుంది. ఎంతో ప్రశాంతత ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండాలన్నా, … Read more

వెయిట‌ర్ జాబ్ కోసం క్యూ క‌ట్టారు.. నిరుద్యోగం ఇంత‌లా ఉందా.. వీడియో వైర‌ల్‌..

చాలా మంది భారతీయులు మరో దేశానికి వెళ్లి స్థిరపడడం మనం చూస్తూ ఉంటాం. అయితే, కొంత మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ భారీగా సంపాదిస్తారు. వీళ్ళ గురించి పక్కనే పెట్టేస్తే కొంతమంది పక్క దేశానికి వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పక్క దేశానికి వెళ్లి చిన్న ఉద్యోగాలతో సతమతమవుతున్న వారు కొందరైతే.. ఆ చిన్న ఉద్యోగం కోసం క్యూ కట్టే వారు మరి కొందరు. తాజాగా అలా క్యూ కట్టిన వీడియో నెట్టింట … Read more

రోజూ కేవ‌లం వాకింగ్ చేస్తే చాలు.. ఈ వ్యాధుల‌న్నీ న‌య‌మ‌వుతాయ‌ని మీకు తెలుసా..?

చాలామంది వాకింగ్ చేయండి బాగుంటుందని చెప్తూ ఉంటారు. అయితే, అసలు వాకింగ్ చేయడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు..? మీకు తెలుసా..? ఇవి కనుక చూసారంటే కచ్చితంగా వాకింగ్ చేయడం మొదలు పెడతారు. వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. రోజూ వాకింగ్ చేయడం వలన పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్య నిపుణులు కూడా వాకింగ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. రోజూ వాకింగ్ చేయడం వలన … Read more

ఇలాంటి వాళ్ళతో అస్సలు స్నేహం చెయ్యొద్దు.. చాలా నష్టం కలుగుతుంది..!

లైఫ్ లో స్నేహితులు ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది స్నేహితులు మాత్రం లైఫ్ లో ఉంటే ప్రమాదమే. ఇలాంటి వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు. వీళ్ళు శత్రువుల కంటే తక్కువేమీ కాదు. ఎప్పుడూ కూడా స్వార్థంతో ఉండే వాళ్లతో స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం కంటే, శత్రువుతో స్నేహం చేయడం మంచిది. అలాగే, కొంతమంది ఎప్పుడూ కూడా అసూయతో ఉంటారు. అసూయ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఏమీ తట్టుకోలేరు. … Read more

ఏంటీ.. యూట్యూబ్ తో కోట్లు సంపాదించొచ్చా..? వీళ్ళ సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!

ఈరోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అంటూ అన్ని మన చేతుల్లోనే ఉంటున్నాయి. డబ్బులు సంపాదించుకోవడం కూడా ఈజీ అవుతోంది. చాలామంది టెక్నాలజీని ఉపయోగించుకుని, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ చానల్స్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారు..? భారతదేశంలో కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసా..? యూట్యూబ్ ద్వారా చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు. గౌరవ చౌదరి (టెక్నికల్ గురూజీ) టెక్ రివ్యూస్, గ్యాడ్జెట్ అన్ బాక్సింగ్ వంటి కంటెంట్ అందిస్తారు. 25 … Read more

బ్రిడ్జి మీద నిల‌బ‌డి.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఫోన్ చోరీ.. ఇదేందయ్యా ఇది.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా ద్వారా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కొన్ని వీడియోస్ కూడ కనపడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈరోజుల్లో దొంగతనాలు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. దొంగతనాలు, స్కామ్ లు చూస్తుంటే షాకింగ్ గా ఉంటున్నాయి. ఒక దొంగతనానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ ఏం జరిగిందంటే, రైలు బ్రిడ్జి పైనుంచి వెళ్తోంది. రైలులో నిలబడిన వ్యక్తి … Read more

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం.. వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుడుతుంది..!

ఈరోజుల్లో మనం సరిగ్గా వెళ్ళకపోయినా, ఎదుటి వాళ్ళు సరిగ్గా వెళ్లకపోయినా మనమే రిస్క్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్లినా కూడ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాలి. తాజాగా మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఒక మహిళ చనిపోగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం ఏక్తా నగర్ చౌక్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం మీద ఓ జంట వెళ్తున్నారు. … Read more

గింజలు తీసిన ఖర్జూరాన్ని ముట్టుకోవద్దు: శ్రీశ్రీ రవిశంకర్

ఖర్జూరం పండ్లను మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆరోగ్యానికి ఖర్జూరం మేలు చేస్తుందని తీసుకుంటూ ఉంటాం. స్పిట్ జిహాద్ రీసెంట్ గా మనం వార్తలలో చూసాం. ఇప్పుడు డేట్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డేట్ జీహాద్ ఏంటి..? రవిశంకర్ గారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఖర్జూరాలని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్జూరం పండ్లను నమిలి, వాటి గింజలని తొలగించి, ఆ ఖర్జూరం పండ్లను అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా … Read more

యాప్స్ ని ఫోన్ నుంచి తీసేసినా యాక్సెస్ పోదు.. అందుకని సెట్టింగ్స్ ని ఇలా మార్చండి..!

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లో చాలా యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్స్ వలన చాలా టాస్కులని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. అయితే, వీటిని గమనించినట్లయితే ఇవి మన డేటాని ఫాలో అవుతూ ఉంటాయి. అలా ఫాలో అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. మన ఫోన్ నుంచి వాటిని తీసేసినా సరే అవి మన డేటాని ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది. … Read more