Vi విడుదల చేసిన కొత్త ప్లాన్ తో.. ముఖేష్ అంబానికి టెన్షన్..!

రిలయన్స్ జియో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ లో ఉంది. పైగా ఎన్నో మంచి ప్లాన్స్ ని కస్టమర్లకు అందిస్తున్నారు. అయితే ఈ ప్లాన్లు మొదట్లో తక్కువ ధరకు అందించిన కారణంగా అందరూ జియోని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే తాజాగా ప్లాన్స్ ధరలు పెరగడంతో కస్టమర్లు BSNL కు షిఫ్ట్ అవుతున్నారు. దాంతో వోడాఫోన్ ఐడియా ఈ కాంపిటీషన్ కి లోకి వచ్చింది. దానిలో భాగంగా కొత్త ప్లాన్లను కస్టమర్లకు అందిస్తున్నారు. వాటిలో ఒక ప్లాన్ … Read more

తండ్రి ఆస్తిపై కూతురికి ఎలాంటి హక్కు ఉంటుంది..? రూల్స్ ఏం చెప్తున్నాయి..?

తండ్రి ఆస్తి పై కూతురికి హక్కు ఉంటుందా..? అసలు లా ఏం చెప్తోంది..? ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. హిందూ వారసత్వ చట్టం 1956 హిందువులు, బౌద్ధులు, జైన్, సిక్కులు మరియు పేగు లేదా ఇష్టం లేని వారసత్వానికి సంబంధించిన చట్టాన్ని సవరించడానికి క్రోడీకరించడానికి, లౌకికీకరించడానికి భారత పార్లమెంటు చట్టం వారసత్వం మరియు వారసత్వం యొక్క ఏకరితి అలాగే సమగ్ర వ్యవస్థను చట్టంగా నిర్దేశిస్తుంది. పూర్వికుల ఆస్తులపై ముందు కేవలం కొడుకులకి మాత్రమే హక్కు … Read more

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా..? తెలివైన వాళ్ళు మాత్రం చెప్పగలరు..!

చాలామందికి మెదడుకు పని పెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంటే ఇష్టం ఉంటుంది. ఆన్లైన్ లో కూడా పజిల్స్ వంటి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా వాటిలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ పజిల్ ని సాల్వ్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో ఒక లేటెస్ట్ బ్రెయిన్ టీజర్ అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ముందు ప్రశ్న చూసేద్దాము. ఆన్సర్ మీరు చెప్పగలరా లేదో చూసుకోండి. ఏడుగురు మగవాళ్లకు ఏడుగురు భార్యలు ఉన్నారు. … Read more

నోటి ద్వారా శ్వాస తీసుకుంటే మంచిదా..? ముక్కు ద్వారా తీసుకుంటే మంచిదా..?

శ్వాస తీసుకునేటప్పుడు మనం ముక్కు నుంచి, నోటి నుంచి రెండు విధాలుగా తీసుకుంటామన్న విషయం మనకు తెలుసు. అయితే, నోటి నుంచి శ్వాస తీసుకోవడం మంచిదా..? లేదంటే ముక్కు నుంచి తీసుకోవడం మంచిదా..? సరైన సమాధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వలన ఏమైనా సమస్యలు వస్తాయా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఆయుర్వేద అలాగే ఎనోటోమి ప్రకారం చూసినట్లయితే, నోరు అలాగే ముక్కు రెండు కూడా రెండు రకాల … Read more

మీకు తెలుసా.. ఈ ట్రెయిన్‌లో ఫ్రీగా వెళ్ల‌వ‌చ్చు.. టిక్కెట్ అక్క‌ర్లేదు..!

చాలా మంది సులువుగా ఉంటుందని తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చని ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన భారతీయ రైల్వే 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుంది. అయితే, ఒక ట్రైన్ మాత్రం మన భారతదేశంలో ఫ్రీగా నడుస్తుందట. డబ్బులు చెల్లించకుండానే మనం ప్రయాణం చేయొచ్చుట. ఇప్పుడే కాదు గత 75 ఏళ్ల నుంచి కూడా ఫ్రీగా ఈ సర్వీస్ ని నడుపుతోంది. మామూలుగా మనం రైలులో ప్రయాణం చేయాలంటే, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో … Read more

జొమాటో సీఈవో డెలివ‌రీ బాయ్‌గా మారాడు.. కార‌ణం ఏంటంటే..?

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ ఏజెంట్ గా పని చేయాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ఆయనే డెలివరీ ఏజెంట్ గా ఫుడ్ డెలివరీ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేద్దామనుకున్నారు. కానీ, ఆయన అనుకున్నట్లుగా అవేమీ జరగలేదు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గురుగ్రామ్ మాల్ నుంచి ఆయన పార్సిల్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లారు. కానీ, అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లేదా లిఫ్ట్ దగ్గరికి అనుమతి ఇవ్వలేదు. మొత్తం మెట్లు ఎక్కి ఫుడ్ కలెక్ట్ చేసుకోవాల్సిన … Read more

వామ్మో.. బ‌స్సులోకి ఎక్కేందుకు య‌త్నించిన చిరుత‌పులి.. త‌రువాత ఏమైందంటే.. వీడియో..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకి కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. పైగా కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. విచిత్రాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ చిరుత పులి బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసింది. సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసిన ఈ వీడియోను … Read more

గోవాలో బోట్ మునిగిపోయిందన్న వార్తలో నిజం ఎంత..? అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఓడ మునిగిపోయిందని పాసింజర్లు నీళ్లలో కొట్టుకుపోయారని.. గోవాలో ఇది చోటు చేసుకుందని వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చూసేద్దాం. వీడియోలో 23 మంది చనిపోయారని, 64 మంది కనబడట్లేదని ప్రచారం జరుగుతోంది. గోవా పోలీసులు దీనిపై … Read more

ఐఫోన్ 16ని రూ. 27,000కి కొనుగోలు చేసిన వినియోగదారుడు..!

ఐఫోన్ 16 సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది వినియోగదారులు ఆసక్తితో కొంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్‌ ని ఉపయోగించి డిస్కౌంట్‌ ని పొందవచ్చు. ఇటీవల, Reddit వినియోగదారు 256 GB ఐఫోన్ 16ను కేవలం 27,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ తో రూ. 26,970 చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా అమౌంట్ కార్డుపై వచ్చిన రివార్డ్ పాయింట్ల ద్వారా కవర్ అయ్యాయి. ఆ విషయాన్ని … Read more

ప‌ట్టాల‌పై ఆగిపోయిన కారు.. మ‌రో వైపు ర‌న్నింగ్ ట్రెయిన్‌.. చివ‌ర‌కు ఏమైంది..? వీడియో వైర‌ల్‌..!

శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. కత్రా షాబాజ్నగర్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక కారు పట్టాలపై ఇరుక్కుంది. గోరక్ పూర్ లక్నో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ఆపాల్సిన పరిస్థితి కలిగింది. కారు నడిపే వ్యక్తి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు. అయితే కంట్రోల్ తప్పాడు. ట్రాక్ పైకి కారు ఎక్కించేసాడు. వెంటనే రైల్వే అధికారులు యాక్షన్ తీసుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. కారును తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. రైల్వే గేట్ … Read more