ధైర్యంగా దొంగ‌ల‌ను ఎదుర్కొన్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్‌..

దొంగతనాల గురించి, స్కాముల గురించి రోజుకో వార్త వింటూ ఉంటాం. చాలా మంది దొంగతనాల వలన మోసపోతూ ఉంటారు. అలాగే స్కాముల కారణంగా కూడా ఈ రోజుల్లో చాలామంది ఖాతా 0 అయిపొయింది. అయితే, ఒక మహిళ ఒంటరిగా ఇంట్లో ఉంటే దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు అడ్డుకోవడానికి లేరు కదా..? ఓ మహిళ ఏం చేస్తుంది అని దొంగల గ్యాంగ్ ఈజీగా ఇంటిని దోచుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఇంట్లో ఒంటరిగా ఎవరైనా ఉంటే.. … Read more

ఇంటి యజమానులకు బ్యాడ్ న్యూస్.. ఇవి తెలుసుకోకుండా ఇంటిని అద్దెకు ఇవ్వొద్దు..!

ఈ సంవత్సరం జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని రూల్స్ గురించి ప్రతిపాదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ట్యాక్స్ కట్టే వాళ్ళు ఈ కొత్త రూల్స్ ని తప్పక తెలుసుకోవాలి .అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపుదారులు ఇక మీదట ఆధార్ నెంబర్ కి బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇవ్వడానికి అవ్వదు. టాక్స్ పీయర్లు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ట్యాక్స్ డిటెక్టెడ్ సోర్స్ … Read more

ట్రైన్ మిస్ అయ్యారా..? ఆ టికెట్ వేస్ట్ కాదు.. మరో ట్రైన్ లో ప్రయాణం చెయ్యొచ్చు.. రైల్వే రూల్స్ ని తెలుసుకోండి..!

చాలా మంది సౌకర్యంగా ఉంటుందని రైలులో ప్రయాణం చేయాలని అనుకుంటుంటారు. అయితే ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే ముందు రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే, ఒకసారి కొంత మంది ప్రయాణికులు వివిధ కారణాల వలన టికెట్ ఉన్నా కూడా ట్రైన్ మిస్ అవుతూ ఉంటారు. ఒకవేళ ప్రయాణం చేయకపోతే, ఆ డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతాయా..?, తిరిగి ప్యాసింజర్లకు ఆ టికెట్ డబ్బులు రైల్వే వారు ఇస్తారా..? పాసెంజర్ల టికెట్ … Read more

పెట్రోల్ పంపుల్లో రీడింగ్ సున్నా (0) చూపించి మ‌రీ మోసం.. జాగ్రత్త‌..!

పెట్రోల్ బంకుల్లో మోసాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడోక్కడ మోసాల గురించి వింటూ ఉంటాం. పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అక్కడ జీరో చూసుకుని.. ఆ తర్వాత పెట్రోల్ ఫిల్ చేయమని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు అమౌంట్ ఇస్తాం. ఒక టీవీ ఛానల్ పెట్రోల్ పంప్స్ దగ్గర జరిగే స్కామ్ గురించి తెలిపింది. కస్టమర్లని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారనేది కూడా వివరించారు. సాధారణంగా మనం జీరో చూసాక … Read more

డెబిట్ కార్డుపై ఉన్న 16 డిజిట్స్ కి అర్ధం ఏమిటి..? ఓహో ఇందుకా ఈ నెంబర్లు..?

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అన్ని ఈజీ అయిపోయాయి. డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళక్కర్లేకుండా, డెబిట్ కార్డు సహాయంతో మనం ఏటీఎంలో నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ని ఏటీఎం కార్డ్ అని కూడా అంటారు. ఏదైనా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోగించడమే కాదు. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిల్లు చెల్లింపులకు కూడా వాడొచ్చు. అయితే డెబిట్ కార్డ్ ని గమనించినట్లయితే దాని మీద మొత్తం 16 అంకెలు … Read more

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు 26 ఐఫోన్ల‌ను తెచ్చిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

హాంకాంగ్ నుంచి భారతదేశానికి 26 ఐఫోన్ 6 ప్రో మాక్స్ పరికరాలని తరలించడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో, ఓ మహిళ ప్రయాణికురాలిని కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో 37 లక్షలకు పైగా విలువైన సీజ్ చేసిన ఫోన్లను దాచి, టిష్యూ పేపర్లో చుట్టి ప్రయాణికుల వ్యానిటీ బ్యాగులో దాచి ఉంచారు. ఢిల్లీకి రాగానే మహిళని పట్టుకున్నారు. ఇంటలిజెన్స్ ఆధారంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ తన వ్యానిటీ బ్యాగ్ లో … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు అశ్లీల చిత్రాల‌ను ఎక్కువ‌గా చూస్తున్న‌ట్లే..!

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిపోయింది. ఎంతలా అంటే మనిషి దానికి అలవాటు పడిపోయేలా. చాలా మంది వివిధ రకాల వాటికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పోర్న్ కి బానిస అవుతున్నారు. ఈ పదాలు కొత్తవి కాదు. మిలియన్ సార్లు విని ఉండొచ్చు. దాని ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత కూడా.. జరిగే పరిణామాలు గురించి గుర్తించకుండానే మీరు కొనసాగించవచ్చు. అయితే, నేషనల్ మెడిసిన్ జోనల్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.3% మహిళలు పోర్నోగ్రఫీని … Read more

45 రోజులుగా నిద్ర లేక‌, ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌..

ఒత్తిడి కారణంగా చాలామంది సఫర్ అవుతున్నారు. తాజాగా 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డారు. బజాజ్ ఫైనాన్స్ లో ఆయన పని చేస్తున్నారు. ఆదివారం ఆయన ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా సతమతమయ్యి సూసైడ్ చేసుకున్నారు. భార్యని. ఇద్దరు పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి. ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ రాస్తూ.. తరుణ్ సక్సేనా తన రికవరీ టార్గెట్స్ గురించి రాసుకోవచ్చారు. 45 రోజులు నిద్ర పోలేదని.. కుటుంబ సభ్యుల్ని క్షమించమని … Read more

ఈ క్వాలిఫికేష‌న్ ఉంటే చాలు.. ఇస్రోలో జాబ్ మీదే.. నెల‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం..!

చాలామందికి పెద్ద జాబ్ చేయడం కల. ఇస్రోలో పనిచేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి..? జీతం ఎంత వస్తుంది అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం. మెడికల్ ఆఫీసర్- SD, సైంటిస్ట్ ఇంజనీర్ – SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, డ్రాఫ్ట్స్‌మన్ – B అలాగే అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టుల కోసం ఇస్రో ఖాళీలను … Read more

ముకేష్ అంబానీ ఇంటి వంట మ‌నిషికి జీతం ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఎలాంటి జీవితాన్ని గడుపుతారో మనందరికీ తెలుసు. అంబానీల ఇంట పెళ్లి వేడుక కూడా ఓ రేంజ్ లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే చాలా మంది వీళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో భోజనాలు చేస్తారని అనుకుంటున్నారు. ఇంకొందరు మనలాగే ట్రెడిషనల్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారని.. ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి అంబానీలు శాకాహారులు. డైట్ ని కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాగే అన్ని రకాల … Read more