Tamanna Bhatia : తమన్నా మ్యూజిక్ వీడియో.. ఒక రేంజ్‌లో ఉందిగా..!
Tamanna Bhatia : ప్రస్తుత తరుణంలో సినిమా రంగంలో హీరోయిన్లు తమకు అందివచ్చిన అవకాశాలను ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు ? ఏ ఆఫర్‌ను వదులుకుంటే ఏమవుతుందో ? అని వచ్చిన ఆఫర్‌ను కాదనకుండా దక్కించుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే సమంత ఆ మధ్య పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అలరించగా.. ఇప్పుడు తమన్నా ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించి అలరించింది. తమన్నా లాంటి హీరోయిన్…